Notification
-
#Telangana
Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 14-03-2024 - 10:53 IST -
#Speed News
DSC: డీఎస్సీకి అప్లయ్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
DSC: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్‌ను తాజాగా విడుదల […]
Date : 04-03-2024 - 11:48 IST -
#Telangana
TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల కోసం
Date : 19-02-2024 - 9:23 IST -
#Telangana
CM Revanth: త్వరలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువత పోరాటాల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ అగ్రనేత జి. వెంకటస్వామి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్‌లో జరిగిన సంస్మరణ సభలో రెడ్డి […]
Date : 23-12-2023 - 12:01 IST -
#Telangana
TGCET 2024 Notification: తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
Date : 18-12-2023 - 8:21 IST -
#Telangana
Telangana Gram Panchayat Elections 2024: జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. త్వరలో నోటిఫికేషన్
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికల నగారా మోగనుంది. జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
Date : 06-12-2023 - 7:56 IST -
#Speed News
SBI Clerks Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 8773 ఉద్యోగాలు..!
SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ (SBI Clerks Notification) విడుదలైంది. జూనియర్ అసోసియేట్ 8283 పోస్టులకు దరఖాస్తు నవంబర్ 17 నుండి ప్రారంభమైంది.
Date : 18-11-2023 - 6:43 IST -
#India
Apple threat: ప్రతిపక్ష ఎంపీల ఫోన్లు హ్యాక్
ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు యాపిల్ ముప్పు నోటిఫికేషన్‌ల స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Date : 31-10-2023 - 3:52 IST -
#Telangana
Budvel Lands: కోట్లు కురిపించిన కోకాపేట, బుద్వేల్ భూములపై బీఆర్ఎస్ ప్రభుత్వ కన్ను!
ప్రధాన రహదారులు, విశాలమైన స్తలాలు ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది.
Date : 04-08-2023 - 12:28 IST -
#India
UPSC CAPF Exam 2023: సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మే 16 చివరి తేదీ..!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification)విడుదల చేసింది. CAPF AC పోస్ట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఫారమ్‌ను పూరించవచ్చు.
Date : 27-04-2023 - 10:25 IST -
#Special
IGNOU Recruitment: 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్స్.. రూ.63,200 వరకూ జీతం
న్యూఢిల్లీ లోని ఈ ప్రఖ్యాత విద్యా సంస్థ 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 16-04-2023 - 7:30 IST -
#India
Railway Job Notification : 10వ తరగతి అర్హతతో రైల్వేలో 238 ఉద్యోగాలు..
రైల్వేలో జాబ్స్ సాధించాలని కలలు కనే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 14-04-2023 - 4:00 IST -
#Speed News
DCCB Job Notification: DCCB విజయనగరం లో జాబ్స్.. ఏప్రిల్ 15 లాస్ట్ డేట్
ఈ పోస్టులన్నింటికీ విడివిడిగా అధికారిక నోటిఫికేషన్ వెలువడింది.మార్చి 30 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది.
Date : 13-04-2023 - 2:57 IST -
#Speed News
ISRO Job Notification: ఇస్రో లో జాబ్స్.. నెలకు రూ.1,42,400 శాలరీ.. ఏప్రిల్ 24 లాస్ట్ డేట్
సంబంధిత సబ్జెక్టులో 10వ తరగతి ఉత్తీర్ణత తో పాటు డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 24లోపు లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
Date : 13-04-2023 - 2:28 IST -
#Speed News
Good News For Unemployed : టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్..!!
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది టీఎస్పీఎస్సీ.
Date : 03-09-2022 - 7:47 IST