Non Veg
-
#Health
Omega fats : నాన్ వెజ్ తినని వారికి శుభవార్త.. ఒమెగా కొవ్వులు వీటిలోనూ పుష్కలంగా దొరుకుతాయంట
Omega fats : మాంసాహారం తినని వారికి ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు లభించేందుకు ప్రకృతిలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. ముఖ్యంగా 'ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్' (ALA) రూపంలో ఇవి శాకాహారంలో పుష్కలంగా లభిస్తాయి.
Date : 02-08-2025 - 6:00 IST -
#Health
Non-veg Food: శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదా? కారణాలీవే?!
ఇకపోతే 2025లో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతో ముగుస్తుంది. తెలుగు మాసాల్లో ఇది ఐదవ మాసం. ఈ మాసం వర్షరుతువుతో ప్రారంభమవుతుంది. ప్రకృతిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది.
Date : 24-07-2025 - 10:00 IST -
#Life Style
Protein : నాన్‌వెజ్ తినేవారికే కాదు.. వెజ్ తినేవారికి కూడా అధిక ప్రోటీన్..అవేంటో.. చూసేద్దాం.!.
కానీ నిజానికి వెజిటేరియన్ ఆహారంలోనూ అత్యుత్తమంగా ప్రోటీన్ లభిస్తుంది. ముఖ్యంగా పప్పులు, గింజలు, తాటి ఉత్పత్తులు ప్రోటీన్‌కి ప్రధాన మూలాలు.
Date : 20-07-2025 - 7:30 IST -
#Health
Monsoon Alert: ఈ సీజన్‌లో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది?
ఎక్కువ నాన్-వెజ్ తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది. మాన్సూన్ రోజుల్లో మన జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది.
Date : 24-06-2025 - 6:45 IST -
#Health
Meat: ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఫ్రిడ్జ్ లో మాంసాన్ని స్టోర్ చేసుకుని తినేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్లో ఉంచిన మాంసాన్ని తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 16-05-2025 - 11:00 IST -
#Health
Non Veg: మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే నాన్ వెజ్ తినకపోవడమే మంచిది.. తిన్నారో?
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నాన్ వెజ్ తినక పోవడమే మంచిది అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. తింటే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 07-04-2025 - 8:45 IST -
#Health
Non-Vegetarian Recipes : అలాంటి వారు నాన్ వెజ్‌కి దూరంగా ఉండడం మంచిది
Non-Vegetarian Recipes : ముఖ్యంగా గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు నాన్-వెజ్ తినడం తగ్గించాలి
Date : 16-03-2025 - 8:37 IST -
#Devotional
Sunday: ఆదివారం రోజు మాంసాహారం తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఆదివారం రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరి అలా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-02-2025 - 11:51 IST -
#Health
Non Veg: చికెన్ పై నిమ్మరసం వేసుకొని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
చికెన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. దీనిని తినేటప్పుడు చాలా మంది నిమ్మరసాన్ని పిండి తింటారు. దీని వల్ల ఏం జరుగుతుందో ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
Date : 09-01-2025 - 11:03 IST -
#Health
Red Meat: రెడ్ మీట్ ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త మీరు డేంజర్ లో పడ్డట్టే!
రెడ్ మీట్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 11-11-2024 - 2:30 IST -
#Devotional
Non Veg: కార్తీకమాసంలో నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!
కార్తీకమాసంలో నాన్ వెజ్ ని తినకూడదని పండితులు చెబుతున్నారు.
Date : 07-11-2024 - 12:03 IST -
#Health
Chicken: చికెన్ తిన్న తర్వాత వీటిని తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త డేంజర్ లో పడ్డట్టే!
చికెన్ తినడం మంచిదే కానీ చికెన్ తిన్న తర్వాత కొన్ని రకాల పదార్థాలను అస్సలు తినకూడదని చెబుతున్నారు.
Date : 01-11-2024 - 1:00 IST -
#Devotional
Spirituality: మాంసాహారం తిని దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదో తెలుసా?
మాంసాహారం తిని దేవాలయాలకు అస్సలు వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.
Date : 15-09-2024 - 6:03 IST -
#Health
Pregnant Women: గర్భిణీ స్త్రీలు మటన్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
గర్భిణీ స్త్రీలు మటన్ తినే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు వహించాలని చెబుతున్నారు.
Date : 14-08-2024 - 1:00 IST -
#Health
Non Veg: శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?
శ్రావణమాసంలో మాంసాహారం తినకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Date : 06-08-2024 - 10:30 IST