Night Curfew
-
#Speed News
Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 01-02-2022 - 10:33 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ ఎత్తివేత
తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధనలను ఫిబ్రవరి 15 వరకు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన సడలింపులను ఉంటాయని ఆయన ప్రకటించారు.
Date : 28-01-2022 - 10:21 IST -
#Covid
Night Curfew in TS : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేదు – హెల్త్ డైరెక్టర్
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా లేనందున నైట్ కర్ఫ్యూ విధించడంలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Date : 25-01-2022 - 4:17 IST -
#Andhra Pradesh
Night Curfew in AP : ఏపీలో కర్ఫ్యూ మొదలు..
ప్రతి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 వరకూ కర్ఫ్యూ ను ఏపీ రాష్ట్రంలో విధించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి కర్ఫ్యూ కొనసాగనుంది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.
Date : 18-01-2022 - 3:29 IST -
#Speed News
Night Curfew: జనవరి 18 నుంచి ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ!
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనవరి 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు.
Date : 17-01-2022 - 9:57 IST -
#Andhra Pradesh
Night Curfew: ఏపీలో 18 నుండి 31 వరకూ నైట్ కర్ఫ్యూ!
అమరావతి: రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
Date : 11-01-2022 - 8:30 IST -
#Speed News
Night Curfew in AP : సంక్రాంతి తరువాతే ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూను సంక్రాంతి తరువాత పెట్టాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 11-01-2022 - 4:32 IST -
#Andhra Pradesh
AP Lockdown: ఏపీ లో పాక్షిక లాక్ డౌన్
ఏపి లో పాక్షిక లాక్ డౌన్ పెట్టబోతున్నారని రెండు రోజుల క్రితమే హాష్ ట్యాగ్ యూ చెపింది. పరిస్థితులను సమీక్షించిన సీఎం జగన్ ఆ మేరకు ధ్రువీకరించారు
Date : 10-01-2022 - 2:55 IST -
#Speed News
Maharashtra:మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది.
Date : 09-01-2022 - 10:05 IST -
#Speed News
Lock down: నైట్ కర్ఫ్యూ పై సీఎం క్లారిటీ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూపోతుండటంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ తరుణంలో కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలతో చెలరేగిపోతున్నారు.కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభణ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్చిందని.. థియేటర్లలో 50 శాతం మాత్రమే అక్యుపెన్సీ అంటూ పలు మెసేజ్‌లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. […]
Date : 08-01-2022 - 3:42 IST -
#India
New Year : నైట్ కర్ఫ్యూ విధిస్తున్న రాష్ట్రాలు ఇవే.. ?
భారతదేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాలు మళ్లీ నైట్ కర్ఫ్యూ విధించాయి. ఆదివారం మహారాష్ట్ర లో 31 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మరో 19 కేసులు నమోదయ్యాయి.
Date : 27-12-2021 - 11:00 IST -
#South
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..డిసెంబర్ 28 రాత్రి నుంచి?
కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 28 రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
Date : 26-12-2021 - 6:54 IST -
#India
Omicron:న్యూ ఈయర్ వేడుకలకు ఓమిక్రాన్ దెబ్బ
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఓమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించిన నేపధ్యంలో పలు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
Date : 25-12-2021 - 9:09 IST -
#India
MP Night Curfew:నైట్ కర్ఫ్యూ ప్రకటించిన ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
Date : 23-12-2021 - 11:40 IST -
#Speed News
Andhra pradesh: రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళను ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తుంచారు. పాజిటివ్ వచ్చిన మహిళాకు కాంటాక్ట్ అయిన వారందరికి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Date : 22-12-2021 - 12:40 IST