New Movie
-
#Cinema
Allari Naresh: ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్!
హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన 'నాంది' కమర్షియల్ సక్సెస్ అందుకుంది.
Date : 27-06-2022 - 6:13 IST -
#Cinema
KGF Chapter 3: ‘కేజీఎఫ్-3’ కి రంగం సిద్ధం!
‘కేజీఎఫ్’.. పాన్ ఇండియన్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కేజీఎఫ్1, 2 సిరీస్ లు బ్లక్ బస్టర్స్ హిట్ కొట్టడం.
Date : 14-05-2022 - 12:44 IST -
#Speed News
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ బహుభాషా చిత్రం ‘విట్ నెస్’
తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో విభిన్న చిత్రాలు అందించి సౌత్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన బ్యానర్ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'.
Date : 02-05-2022 - 12:20 IST -
#Cinema
NTR 30: ఎన్టీఆర్-కొరటాల కాంబో.. ఫుల్ మాస్ డోస్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నట్లు సమాచారం.
Date : 29-04-2022 - 7:00 IST -
#Speed News
Kiran Abbavaram: ‘సమ్మతమే’ జూన్ 24న రిలీజ్
హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కుతున్న "సమ్మతమే" చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు.
Date : 29-04-2022 - 12:30 IST -
#Cinema
Pooja Hegde: పూజ జోరు.. సల్మాన్ తో సినిమా షురూ!
పూజా హెగ్డే టాలీవుడ్‌ను శాసించే రాణి. ఈ అందమైన నటి బాలీవుడ్‌లో రెండు సినిమాలకు కూడా సైన్ చేసింది.
Date : 27-04-2022 - 3:36 IST -
#Cinema
Karthikeya: ‘డీజే టిల్లు’ బ్యూటీతో కార్తీకేయ రొమాన్స్!
యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది.
Date : 22-04-2022 - 12:59 IST -
#Cinema
Mythri Movies: విజయ్, సమంత ‘మైత్రీ’ షురూ!
టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది.
Date : 22-04-2022 - 12:18 IST -
#Cinema
Rajamouli: మహేశ్ కోసం అద్భుతమైన కథలు రెడీ!
రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయిక లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది.
Date : 11-04-2022 - 2:39 IST -
#Speed News
Prashanth Neel: ఎన్టీఆర్ మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్
ప్రశాంత్ నీల్...కన్నడ కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు.
Date : 11-04-2022 - 11:58 IST -
#Cinema
Naga Chaitanya: నాగ చైతన్య ద్విభాషా చిత్రం షురూ!
మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్‌హిట్ లను అందుకున్న నాగ చైతన్య
Date : 06-04-2022 - 12:22 IST -
#Cinema
Nithin: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ తో నితిన్ కొత్త చిత్రం!
నితిన్ హీరోగా తన 32వ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ బేనర్ లో చేస్తున్నారు.
Date : 04-04-2022 - 11:39 IST -
#Cinema
Sai Dharam Tej: తేజ్ ఈజ్ బ్యాక్.. కొత్త సినిమా అనౌన్స్!
గతేడాది ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటుడు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు.
Date : 26-03-2022 - 11:17 IST -
#Cinema
Pawan Kalyan: ‘ఖిలాడీ’ డైరెక్టర్ కు ‘పవన్’ గ్రీన్ సిగ్నల్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ... యమా స్పీడ్ గా వాటిని పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఆలోగానే ఒప్పుకున్న చిత్రాలన్నిటినీ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు.
Date : 09-02-2022 - 9:57 IST -
#Cinema
Raj Tarun: స్టాండప్ రాహుల్ నుంచి ‘పదా’ పాట రిలీజ్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ స్టాండప్ రాహుల్ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.
Date : 19-01-2022 - 12:53 IST