New Movie
-
#Cinema
Kalyan Ram: మరో కొత్త మూవీతో రాబోతున్న కళ్యాణ్ రామ్.. ఈసారి కూడా హిట్ గ్యారెంటీ!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 03:00 PM, Sun - 9 March 25 -
#Cinema
Sri Vishnu: ఫుల్ జోష్ లో హీరో శ్రీ విష్ణు.. బర్త్డే సందర్బంగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Published Date - 09:04 AM, Sat - 1 March 25 -
#Cinema
Prabhas: ఫుల్ జోష్ లో డార్లింగ్ ప్రభాస్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెబల్ స్టార్?
ప్రస్తుతం బోలెడు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న హీరో ప్రభాస్ ఇప్పుడు పరువు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:03 AM, Wed - 26 February 25 -
#Cinema
Chiranjeevi : ఏంటీ.. చిరంజీవి ఏజ్ రివర్స్‌లో వెళ్తోందా..?
Chiranjeevi : అటు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన చిరంజీవి తన కెరీర్‌లో విజయవంతంగా ముందుకు సాగుతూనే ఉన్నాడు. అయితే, గతేడాది ఆయన టైటిల్ రోల్‌లో నటించిన 'భోళా శంకర్' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోవడంతో, కొంత నిరాశ ఏర్పడింది.
Published Date - 07:07 PM, Wed - 25 December 24 -
#Cinema
Mahesh Babu : మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా..?
Mahesh Babu : ఇటీవల మహేష్ బాబు యొక్క కొత్త లుక్ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది, కాగా అభిమానులు ఈ చిత్రం ఎలా ఉంటుందో మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Published Date - 12:46 PM, Sat - 19 October 24 -
#Cinema
Hero Nikhil: హీరో నిఖిల్ చేతుల మీదుగా రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్ రిలీజ్
Hero Nikhil: కులం రక్తం మీద ఆధారపడి ఉండదు.. అది పుట్టుకతోనే వస్తుంది… కులం అనేది మనం జీవితంలో చేసే పనులపై ఆధారపడి ఉంటుంది.’, ‘జీవితంలో అతి పెద్ద వ్యసనం మద్యం, సిగరెట్లు, బెట్టింగ్ కాదు. అతి పెద్ద వ్యసనం ఒక వైఫల్యం. మనకు తెలియకుండానే మన జీవితంలో ఉన్న వాటితో రాజీపడేలా చేస్తుంది. వైఫల్యం మనల్ని దేనికీ అనర్హులమని నిర్దేశిస్తుంది, బాస్ లాగా మనల్ని నియంత్రిస్తుంది…’, ‘ఇక్కడ పరీక్షలు అంటే మనం నేర్పే పాఠాలు. కానీ, జీవితం […]
Published Date - 09:35 PM, Thu - 4 July 24 -
#Cinema
Megastar: మెగాస్టార్ దూకుడు.. నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
Megastar: మెగా పవర్ స్టార్ రామ్ చ ర ణ్ ప్ర స్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నాలుగు ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు వెల్లడించాడు. ఆయన నాలుగు ప్రాజెక్టులకు సంతకం చేశారని, తాను ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నానని చరణ్ తెలిపారు. అయితే ఆ నాలుగు ప్రాజెక్టులేమిటో చరణ్ వెల్లడించలేదు. ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో […]
Published Date - 05:45 PM, Sun - 16 June 24 -
#Cinema
Satyadev: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
Satyadev: సత్యదేవ్.. హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 10న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం […]
Published Date - 11:53 PM, Sat - 27 April 24 -
#Cinema
Niharika Konidela: నిహారిక సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’, సుప్రీం హీరో చేతుల మీదుగా టైటిల్ పోస్టర్
Niharika Konidela: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలుత తెలిపారు. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన […]
Published Date - 06:38 PM, Tue - 9 April 24 -
#Cinema
Suhas: మరో ప్రేమకథకు సుహాస్ గ్రీన్ సిగ్నల్.. ఓ భామ అయ్యో రామ సినిమా షురూ
Suhas: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేంజ్ బ్యాండ్ తో ఆట్టుకున్న ఈ హీరో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఓ భామ అయ్యో రామ చేస్తున్నాడు. మాళవిక మనోజ్ హీరోయిన్. రామ్ గోదాల దర్శకుడు. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు సుహాస్ మాట్లాడుతూ దర్శకుడు మారుతి […]
Published Date - 11:28 PM, Sat - 30 March 24 -
#Speed News
Tollywood: ఆసక్తి రేపుతున్న జితేందర్ రెడ్డి సినిమా.. విడుదల ఎప్పుడంటే
Tollywood: టాలీవుడ్ నటుడు రాకేష్ వర్రే నిర్మతగా మారి ఆసక్తికర సినిమాలు అందిస్తున్నాడు. తాజాగా కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకి, అస్సలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని ? అని హీరో పేస్ రెవీల్ చెయ్యకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి […]
Published Date - 10:52 PM, Sat - 30 March 24 -
#Cinema
Love Guru: విజయ్ ఆంటోనీ “లవ్ గురు” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
Love Guru: హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా […]
Published Date - 11:02 PM, Tue - 26 March 24 -
#Cinema
Tollywood: ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా షురూ!
Tollywood: మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి – శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్. 15 గా రూపొందుతోన్న ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది . దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి […]
Published Date - 12:44 PM, Mon - 25 March 24 -
#Cinema
Balakrishna: బాలయ్య బాబు నెక్స్ట్ మూవీ ముహూర్తం ఫిక్స్.. ఇదేం ట్విస్ట్ అయ్య బాబు!
టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు. అంతేకాకుండా బాలయ్య బాబు సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్నాయి. ఇకపోతే బాలయ్య బాబు ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన […]
Published Date - 01:15 PM, Thu - 14 March 24 -
#Cinema
Allari Naresh: అల్లరి ఈజ్ బ్యాక్, కామెడీ మూవీకి అల్లరి నరేశ్ గ్రీన్ సిగ్నల్
Allari Naresh: అల్లరి ఈజ్ బ్యాక్. అల్లరి నరేష్ తన గత కొన్ని సినిమాలలో కొన్ని సీరియస్ సబ్జెక్ట్‌లను ప్రయత్నించి తన బిగ్గెస్ట్ ఫోర్ట్ – కామెడీకి తిరిగి వచ్చారు. తన 61వ సినిమా కోసం డెబ్యు డైరెక్టర్ మల్లి అంకంతో చేతులు కలిపారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ రోజు, మేకర్స్ చిత్రం టైటిల్, ఫస్ట్ […]
Published Date - 10:55 PM, Fri - 16 February 24