New Movie
-
#Cinema
Naveen Polishetty: రాజు గాడి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పగిలిపోవాలి రా!
నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా 'నవీన్ పోలిశెట్టి' ఈ చిత్రానికి కథానాయకుడు.
Date : 17-01-2022 - 2:03 IST -
#Cinema
Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’
హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది.
Date : 30-12-2021 - 12:11 IST -
#Speed News
Tollywood: సరికొత్త కథాంశంతో ‘భళా చోర భళా’ చిత్రం
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఏ. ప్రదీప్ […]
Date : 28-12-2021 - 4:37 IST -
#Cinema
Tollywood: ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ‘ఫోకస్’
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’
Date : 27-12-2021 - 2:04 IST -
#Cinema
Tollywood: తెలుగులో ‘అంతఃపురం’గా వస్తున్న ‘అరణ్మణై 3
సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. హారర్ కామెడీగా రూపొందింది. ఇందులో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. సుందర్ సి దర్శకత్వం వహించారు.
Date : 17-12-2021 - 5:01 IST -
#Cinema
Sree Vishnu: డిసెంబర్ బరిలో శ్రీ విష్ణు మూవీ ‘అర్జున ఫల్గుణ’
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన
Date : 16-12-2021 - 5:24 IST -
#Cinema
Tollywood : ‘షికారు’ టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది!
ప్రొడ్యూసర్ బాబ్జి గారు మాట్లాడుతూ ఇక్కడకివచ్చిన మీడియా మిత్రులు అందరికి నా ధ్యాంక్స్.. కరోనా ఇబ్బందులు దాటుకొనిషికారు సినిమా పూర్తి చేసాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది, కచ్చితంగా సినిమా పెద్ద హిట్ ఆవుతుంది. మా హీరోయిన్ ధన్సిక చాలా బాగా చేసింది, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేసారు. సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, […]
Date : 14-12-2021 - 2:01 IST -
#Cinema
New Movie: SV కృష్ణా రెడ్డి చేతులు మీదుగా ‘క్యాసెట్ గోవిందు’ ప్రారంభం
మా మూవీ క్యాసెట్టు గోవిందు ముహూర్తం షాట్ ఇక్కడకి వచ్చి మమల్ని అశ్విర్వదించటానికి వచ్చిన sv కృష్ణా రెడ్డి గారికి, డైరెక్టర్ వీరశంకర్ గారికి,లక్ష్మి సౌజన్య గారి కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
Date : 14-12-2021 - 11:27 IST -
#Cinema
Tollywood : ఫిబ్రవరిలో ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల!
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు.
Date : 14-12-2021 - 11:13 IST -
#Cinema
Bollywood : అబుదాబిలో విక్రమ్ వేద ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్!
భూషణ్ కుమార్ టీసీరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ఎస్.శశికాంత్ వైనాట్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న సూపర్‌డూపర్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ విక్రమ్ వేదా. 27 రోజుల ఫస్ట్ షెడ్యూల్‌ని అబుదాబిలో విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Date : 10-12-2021 - 5:19 IST -
#Cinema
Tollywood : విడుదలకు సిద్ధమైన ‘సెహరి’ మూవీ
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌధరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Date : 30-11-2021 - 2:27 IST -
#Cinema
New Movie : పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా..!
సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా 'దొరకునా ఇటువంటి సేవ'. 'ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్'... అనేది ఉపశీర్షిక.
Date : 26-11-2021 - 11:52 IST -
#Cinema
Interview : అనుభవించు రాజా పూర్తి వినోదభరితంగా ఉంటుంది – హీరో రాజ్ తరుణ్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి
Date : 25-11-2021 - 5:49 IST -
#Cinema
Pushpaka Vimanam : షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంటా : శాన్వి మేఘన
"బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్", "పిట్ట కథలు", "సైరా నరసింహారెడ్డి", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" చిత్రాలతో తెలుగ్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన. ఆమె నాయికగా నటిస్తున్న కొత్త సినిమా "పుష్పక విమానం". ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన
Date : 10-11-2021 - 12:57 IST -
#Cinema
Tollywood : ‘‘అరె ఒ సాంబ.. టైటిల్ భలే ఉంది కదా!
బీవీసీ బ్యానర్‌పై మిస్టర్ ఇండియా 2020-21, ఇంటర్నేషనల్ మోడల్ అనీల్ హీరోగా..బాలమిత్ర మూవీ ఫేమ్ కియా హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘అరె ఒ సాంబ’. గోపి కాకర్ల దర్శకుడు. అరుణ్ చంద్ర, నరేశ్ మల్లారెడ్డి నిర్మాతలు.
Date : 09-11-2021 - 1:06 IST