Myanmar
-
#India
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!
బిహార్‌లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్‌లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది.
Published Date - 10:42 AM, Mon - 14 July 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : మయన్మార్‌లో చిక్కుకున్న యువత..రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్!
బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, చర్యలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాకు చెందిన గండబోయిన సూర్యకుమారి అనే మహిళ ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసి తన దుస్థితిని వివరించారు.
Published Date - 04:59 PM, Thu - 10 July 25 -
#Speed News
Rohingyas : నడి సముద్రంలో మునిగిన ఓడలు.. 427 మంది మృతి
మిగితా వారంతా చనిపోయారు.మే 10న రోహింగ్యాల(Rohingyas) మరో నౌక మునిగింది.
Published Date - 11:44 AM, Sat - 24 May 25 -
#Trending
Myanmar Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. ఈసారి నష్టం ఎంతంటే?
భారతదేశం పొరుగు దేశమైన మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం తెల్లవారుజామున మయన్మార్‌లో బలమైన భూకంప ప్రకంపనాలు కనిపించాయి. దేశంలో సగానికి పైగా ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ భూకంపం వచ్చింది.
Published Date - 10:48 AM, Sun - 13 April 25 -
#India
Great Himalayan Earthquake : వామ్మో.. అంత పెద్ద భూకంపం రాబోతోందట!
భారత్‌లోని హిమాలయన్ రాష్ట్రాల పరిధిలో 2060 నాటికి భారీ భూకంపం(Great Himalayan Earthquake) వస్తుందట.
Published Date - 10:38 PM, Wed - 2 April 25 -
#World
Earthquake : మయన్మార్ లో 10 వేల మంది మృతి?
Earthquake : మయన్మార్ ప్రభుత్వ ప్రకటనలో 1,700 మంది మరణించారని, 3,400 మంది గాయపడ్డారని వెల్లడించారు
Published Date - 12:41 PM, Mon - 31 March 25 -
#World
Earthquake: మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరిక!
అమెరికన్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకారం.. నియూ, టోంగా కొన్ని తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం సాధారణం కంటే 0.3 నుండి 1 మీటరు వరకు పెరగవచ్చని పేర్కొంది.
Published Date - 12:12 AM, Mon - 31 March 25 -
#Speed News
Earth Quakes: 1660 దాటిన మృతులు.. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూవిలయం
మయన్మార్(Earth Quakes)లోని మండలేలో ఎక్కడ చూసినా కూలిన భవనాలే కనిపిస్తున్నాయి.
Published Date - 08:15 AM, Sun - 30 March 25 -
#India
Earthquake: భారత్ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది!
మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 02:34 PM, Sat - 29 March 25 -
#Trending
Myanmar Earthquake: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 694కు చేరిన మృతుల సంఖ్య!
మయన్మార్, థాయ్‌లాండ్‌లో శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్‌లో భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 694కి పెరిగింది.
Published Date - 09:17 AM, Sat - 29 March 25 -
#Trending
Myanmar Earthquake Updates: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 144కు చేరిన మృతుల సంఖ్య?
ప్రపంచంలోని అనేక దేశాలు శుక్రవారం భూకంపంతో వణికిపోయాయి. మయన్మార్‌లో శుక్రవారం వరుసగా ఆరు భూకంపాలు సంభవించాయి.
Published Date - 12:06 AM, Sat - 29 March 25 -
#Trending
Myanmar : భూకంపం తీవ్రతకు కుప్పకూలిన 1,000 పడకల ఆసుపత్రి
మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
Published Date - 04:38 PM, Fri - 28 March 25 -
#India
Myanmar, Bangkok : భూకంప పరిస్థితులపై మోడీ ఆరా..అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధం
సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Published Date - 03:17 PM, Fri - 28 March 25 -
#Trending
Earthquake : మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదు
12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. అటు భారత్ సహా ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఈ ప్రభావం కన్పించింది.
Published Date - 02:30 PM, Fri - 28 March 25 -
#Speed News
Earthqauke: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం!
భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికింద 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
Published Date - 09:58 AM, Sat - 14 December 24