Mumbai Indians
-
#Sports
Mumbai Indians: ఎట్టకేలకు గెలిచిన ముంబై.. ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం!
206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చాహర్ తొలి బంతికే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (0)ను ఔట్ చేశాడు. అయితే, అభిషేక్ పోరెల్ (33, 25 బంతుల్లో), కరుణ్ నాయర్ (89, 40 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని ఆధిపత్యంలో నిలిపారు.
Published Date - 11:58 PM, Sun - 13 April 25 -
#Sports
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా వచ్చేశాడు.. ఆర్సీబీతో పోరుకు రెడీ
సోమవారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై హెడ్‌కోచ్ మహేల జయవర్ధెనె వెల్లడించారు.
Published Date - 08:54 PM, Sun - 6 April 25 -
#Speed News
Lucknow Super Giants: చివరి బంతి వరకు ఉత్కంఠ.. లక్నోపై పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్!
ముంబై ఇండియన్స్ తమ మునుపటి మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలిచి ఈ మ్యాచ్‌కు వచ్చింది. ఈసారి లక్నో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది.
Published Date - 11:46 PM, Fri - 4 April 25 -
#Sports
MI vs KKR: రెండు ఓటముల తర్వాత ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్!
ముంబై ఇండియన్స్ IPL 2025లో వరుసగా 2 ఓటములు చవిచూసిన తర్వాత తమ తొలి విజయాన్ని సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ MI ముందు 117 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Published Date - 10:57 PM, Mon - 31 March 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ ఫామ్‌పై విమర్శలు.. రూ. 16.30 కోట్లు వృథానేనా?
వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత 10 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ పరుగుల కోసం కష్టడాల్సి వస్తోంది.
Published Date - 03:35 PM, Sun - 30 March 25 -
#Sports
GT vs MI: గుజరాత్ ఖాతాలో తొలి విజయం.. ముంబై ఖాతాలో మరో ఓటమి!
గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 2025లో గుజరాత్ జట్టుకు ఇది తొలి విజయం కాగా.. ముంబై జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
Published Date - 11:53 PM, Sat - 29 March 25 -
#Sports
Satyanarayana Raju: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో ఆంధ్ర కుర్రాడు.. ఎవరీ సత్యనారాయణ రాజు?
నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు.
Published Date - 10:57 PM, Sat - 29 March 25 -
#Sports
Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?
37 ఏళ్ల రోహిత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. కెప్టెన్‌గా తన పాత్రలో కొనసాగుతాడు. 2007 తర్వాత ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్ట్ సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో హెడ్డింగ్లీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
Published Date - 01:51 PM, Thu - 27 March 25 -
#Sports
Hardik Pandya: అందుబాటులో పాండ్యా.. ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ నిషేధం తర్వాత ఇప్పుడు పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
Published Date - 07:44 PM, Tue - 25 March 25 -
#Sports
Vignesh Puthur: విగ్నేశ్ పుత్తూర్ ఎవరు? తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టిన చైనామన్ స్పిన్నర్
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన 24 ఏళ్ల విగ్నేశ్ పుత్తూర్ తన తొలి మ్యాచ్‌తోనే దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించారు.
Published Date - 02:08 PM, Mon - 24 March 25 -
#Sports
Chennai Super Kings: పోరాడి ఓడిన ముంబై.. శుభారంభం చేసిన చెన్నై!
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 18 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు.
Published Date - 12:21 AM, Mon - 24 March 25 -
#Speed News
DC vs MI WPL Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతగా ముంబై ఇండియన్స్!
150 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆరంభం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 13 పరుగులకే కెప్టెన్ మెగ్ లానింగ్ ఔటైంది. ఆమె ఔటైన తర్వాత షెఫాలీ కూడా 4 పరుగులు చేసి ఔటైంది.
Published Date - 12:12 AM, Sun - 16 March 25 -
#Sports
WPL 2025 Final: మరికొద్దీ గంటల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్.. కప్ ఎవరిదో?
ఫైనల్స్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ఇరు జట్లూ దూకుడుగా ఆడటంతో ఫైనల్‌లో అభిమానులు గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు.
Published Date - 03:36 PM, Sat - 15 March 25 -
#Sports
WPL 2025 Final: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 చివరి మ్యాచ్ మార్చి 15 శనివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ ఆడనుంది.
Published Date - 12:52 PM, Tue - 11 March 25 -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్.. అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్!
ఐపీఎల్ 2025కి ముందు లిజాడ్ విలియమ్స్ గాయపడ్డాడు. సీజన్‌కు ముందు అతను ఫిట్‌గా లేడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఇప్పుడు మొత్తం IPL 2025 నుండి నిష్క్రమించాడు.
Published Date - 06:24 PM, Sat - 8 March 25