Mumbai Indians
-
#Sports
IPL Teams To Finalise Retentions: ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్.. అక్టోబర్ 31లోపు జాబితా ఇవ్వాల్సిందే..?
రిటెన్షన్ లేదా రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికను ఉపయోగించి జట్లు తమ జట్టులోని 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చని శనివారం రాత్రి ఆలస్యంగా ప్రకటించారు. ఇందులో గరిష్టంగా 5 మంది ఆటగాళ్లను (భారతీయ, విదేశీ) క్యాప్ చేయవచ్చు.
Date : 30-09-2024 - 9:00 IST -
#Sports
Mumbai Indians Captains: ముంబైకి ఎంత మంది కెప్టెన్లుగా వ్యవహరించారు?
Mumbai Indians Captains: 2008 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని సచిన్ టెండూల్కర్‌కు అప్పగించింది. కానీ కొన్ని కారణాల వల్ల సచిన్ కెప్టెన్సీ చేయలేక పోవడంతో తొలి మ్యాచ్‌లో ముంబైకి హర్భజన్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి సీజన్‌లో భజ్జీతో పాటు షాన్ పొలాక్, సచిన్ టెండూల్కర్ కూడా ఎంఐకి కెప్టెన్‌గా వ్యవహరించారు.
Date : 21-09-2024 - 7:35 IST -
#Sports
MI Success Secret: ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్స్
MI Success Secret: 2013లో ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. మొదటి సీజన్‌లోనే జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఆ విజయంతో మొదలైన ముంబై భవిష్యత్తు అంచలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఈ విజయాల్లో రోహిత్ స్కిల్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే వచ్చాయి.
Date : 16-09-2024 - 4:42 IST -
#Speed News
Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు షాక్.. రోహిత్ శర్మ గుడ్ బై..?!
బీసీసీఐ రిటెన్షన్ నిబంధనలను ప్రకటించిన తర్వాతే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తో కొనసాగడంపై నిర్ణయం వెల్లడి అవుతుంది. ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసిందని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు.
Date : 12-09-2024 - 12:28 IST -
#Sports
IPL 2025: మాతోనే సూర్యాభాయ్, మరో టీమ్ కు వెళ్ళడన్న ముంబై
సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. అతను వెళ్ళిపోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.
Date : 04-09-2024 - 11:18 IST -
#Sports
KKR Captain Suryakumar: కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్..!
సూర్యకుమార్ యాదవ్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అనధికారికంగా అతడిని సంప్రదించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
Date : 24-08-2024 - 11:36 IST -
#Sports
IPL 2025: వేలంలోకి బుమ్రా, ఆర్సీబీ ప్రయత్నాలు
వచ్చే ఐపీఎల్ ఎడిషన్ సమయానికి ఫ్యాన్స్ ఉహించనివిధంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఆర్‌సీబీలోకి వెళ్లేందుకు బుమ్రా సంప్రదింపులు జరుపుతున్నాడు. ఆర్సీబీ ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను వచ్చే సీజన్లో రిటైన్ చేసుకునే అవకాశం లేదు.సో ఆ పోస్ట్ ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలో వేలంలో బుమ్రాను తీసుకోవాలని ఆర్‌సీబీ
Date : 21-08-2024 - 5:53 IST -
#Sports
Mumbai Indians: ఈసారి ఐపీఎల్‌లో రచ్చ రచ్చే.. ముంబైని వీడనున్న రోహిత్, సూర్యకుమార్..?
ఐపీఎల్ 2025 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది.
Date : 24-07-2024 - 1:00 IST -
#Sports
IPL 2025: ముంబైకి బిగ్ షాక్.. ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ గుడ్ బై
ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు షాక్ తగలబోతోంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబైని వీడనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది రోహిత్ ను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది.
Date : 22-07-2024 - 2:45 IST -
#Sports
IPL 2025: రోహిత్ కోసం వేచి చూస్తున్న ఆ మూడు ఫ్రాంచైజీలు
వచ్చే ఐపీఎల్ సీజన్లో హిట్ మ్యాన్ మరో జట్టుకి ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం రోహిత్ కోసం మూడు జట్లు రెడీగా ఉన్నాయట. గత ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని గెలుచుకుంది. జట్టుకు సారథి శ్రేయాస్ అయ్యర్ అయినప్పటికీ, విజయం క్రెడిట్ అంతా మెంటర్ గౌతమ్ గంభీర్‌కే చెందింది.
Date : 18-06-2024 - 9:10 IST -
#Sports
Pandya Divorce With Natasha: నటాషాతో పాండ్యా విడాకులు.. భార్యకు డబ్బు ఇవ్వడం కోసమే ముంబైలో చేరాడా..?
Pandya Divorce With Natasha: టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ (Pandya Divorce With Natasha) మధ్య విడాకుల వదంతులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ జంట ఒకరి నుంచి ఒకరు విడిపోయారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ నుండి పాండ్యా అనే పేరును తొలగించటంతో ఈ వార్తలు ఊపందుకుంటున్నాయి. నివేదికల ప్రకారం.. వారిద్దరూ విడాకులు తీసుకుంటే హార్దిక్ తన ఆస్తిలో 70 శాతం నటాషాకు ఇవ్వాలి. ఇదిలా […]
Date : 25-05-2024 - 11:27 IST -
#Sports
Rohit Sharma: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం
రోహిత శర్మ తన స్నేహితులతో మాట్లాడుతుండగా కెమెరామెన్ వారి సంభాషణను రికార్డ్ చేయడం రోహిత్ చూశాడు. రికార్డ్ చేయవద్దని రోహిత్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. కాగా దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Date : 19-05-2024 - 5:11 IST -
#Sports
Hardik Banned: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. వచ్చే సీజన్‌లో నిషేధం..!
ఐపీఎల్ 2024లో 67వ మ్యాచ్‌లో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది.
Date : 18-05-2024 - 1:06 IST -
#Sports
Rohit Sharma: ముంబై తరుపున రోహిత్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదేనా..?
ఐపీఎల్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే రోహిత్ శర్మ ముంబై తరుపున ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ను మరో జట్టులో చూడొచ్చని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Date : 17-05-2024 - 5:11 IST -
#Sports
IPL 2024 Playoffs Race: ప్లేఆఫ్ రేసు: 6 జట్ల మధ్య రసవత్తర పోరు
ప్లే ఆఫ్స్‌లో మిగిలిన 3 స్థానాల కోసం 6 జట్ల మధ్య పోరు సాగుతోంది. ఆ జట్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గుజరాత్, కేకేఆర్ మ్యాచ్ రద్దు చేయడం వల్ల 7 జట్లు ప్రయోజనం పొందాయి. కేకేఆర్‌కే తొలి ప్రయోజనం దక్కింది
Date : 14-05-2024 - 2:56 IST