Mk Stalin
-
#South
Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!
పర్యావరణ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం ఓ భారీ మిషన్ చేపట్టింది. తమిళనాడు ఆకుపచ్చని భవిష్యత్ కోసం.. తాటి వనాల విప్లవాన్ని చేపట్టింది. ఏకంగా 2.24 కోట్ల చెట్లు నాటింది. గ్రీన్ తమిళనాడు మిషన్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏకంగా 16,600 మంది వాలంటీర్లు పాల్గొని.. మొక్కలు నాటారు. ఒక్కో చెట్టు 120 ఏళ్లకు పైగా జీవించే సామర్థ్యం ఉండటం విశేషం. మన దేశంలో తాటి చెట్లకు అతిపెద్ద నిలయంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. అయితే […]
Date : 03-12-2025 - 10:47 IST -
#South
Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
ఇటీవల బీహార్‌లో జరిగిన ఓట్ల తొలగింపు వ్యవహారం తరహాలోనే తమిళనాడులోనూ అదే విధంగా ఓటర్ల హక్కులు హరించబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Date : 30-08-2025 - 1:17 IST -
#India
Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్, ప్రియాంక బైక్ రైడ్
ఈ రోజు ముజఫర్‌పూర్‌లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు.
Date : 27-08-2025 - 3:54 IST -
#India
Kamal Haasan : సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్యే : కమల్ హాసన్
సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం చదువే. ప్రజలు గద్దలు, ఆయుధాలు కాదు... పుస్తకాలను చేతిలోకి తీసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానం చేతిలో ఓడిపోతాం. మూర్ఖులే ఎక్కువైతే మన సమాజం వెనక్కి పోతుంది అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సినీ నటుడు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ విద్య ద్వారా సామాజిక మార్పు కోసం పనిచేస్తోన్నది తెలిసిందే.
Date : 04-08-2025 - 12:29 IST -
#South
Bomb Threat : తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే చీఫ్ ఇంటికి బాంబు బెదిరింపులు..
Bomb Threat : మొదట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అల్వార్‌పేటలోని అధికారిక నివాసానికి బాంబు ఉంచినట్లు సమాచారం అందగా, కొద్ది సేపటికే ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ నివాసానికీ ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది.
Date : 27-07-2025 - 1:55 IST -
#India
Sanjay Raut : మహారాష్ట్రలో హిందీకి వ్యతిరేకంపై శివసేన యూటర్న్
Sanjay Raut : మహారాష్ట్ర రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసివచ్చారు.
Date : 06-07-2025 - 6:18 IST -
#India
MK Stalin : స్టాలిన్ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం
స్టాలిన్ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డీలిమిటేషన్, బలవంతపు హిందీ అమలుపై మీతో కలిసి పోరాడేందుకు కన్నడిగులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ, మేం ద్రవిడులం కాదు. అది గుర్తుపెట్టుకోండి. కన్నడ ద్రవిడ భాష కాదు అని కన్నడ పౌరులు కామెంట్లు చేస్తున్నారు.
Date : 31-03-2025 - 12:23 IST -
#India
Delimitation : కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా.. తిరిగి తక్కువ పొందుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి అన్నారు.
Date : 22-03-2025 - 2:09 IST -
#India
MK Stalin : ప్రధానికి తమిళంపై ప్రేమ ఉంటే.. చేతల్లో చూపించాలి : సీఎం స్టాలిన్
కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదు. రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, సత్వర విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలి.
Date : 05-03-2025 - 1:13 IST -
#South
Immediately Have Babies: అర్జెంటుగా పిల్లల్ని కనమంటున్న సీఎం.. ఎందుకో తెలుసా ?
‘‘కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి సమాధానాన్ని జనాభాతో ఇద్దాం. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి’’ అని తమిళనాడు సీఎం(Immediately Have Babies) ప్రజలకు సూచించారు.
Date : 03-03-2025 - 2:59 IST -
#India
Rain Effect : తమిళనాడులో వర్ష బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవు..
Rain Effect : రానున్న మూడు రోజుల పాటు తమిళనాడు అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అక్టోబరు 14-16 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది, ఈ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని IMD నివేదించింది.
Date : 15-10-2024 - 11:01 IST -
#India
Rajinikanth : రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్న రజనీకాంత్
Rajinikanth : రజనీకాంత్ సోమవారం అపోలో ఆసుపత్రిలో చేరారు. "నటుడికి గుండెకు అనుసంధానించే రక్తనాళంలో వాపు ఉంది , శస్త్రచికిత్స చేయని ట్రాన్స్ కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స పొందారు" అని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 03-10-2024 - 1:08 IST -
#South
Actor Vijay : ప్రజావిశ్వాసం కోల్పోయింది.. ఇక ‘నీట్’ అక్కర్లేదు : హీరో విజయ్
‘నీట్’ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న తరుణంలో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తొలిసారిగా స్పందించారు.
Date : 03-07-2024 - 1:49 IST -
#Telangana
Free Bus Scheme: ఉచిత బస్సు పథకాన్ని ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు: పొన్నం
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.
Date : 18-05-2024 - 4:53 IST -
#South
Rahul Gandhi Buys Mysore Pak: ఆ సీఎం కోసం మైసూర్ పాక్ కొన్న రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Buys Mysore Pak).. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య కూడా అలాంటిదే జరుగుతోంది.
Date : 13-04-2024 - 2:23 IST