Mk Stalin
-
#South
NEET: నీట్ వ్యతిరేక బిల్లు: రచ్చ లేపిన గవర్నర్ నిర్ణయం.. తగ్గేదేలే అంటున్న స్టాలిన్
గత ఏడాది సెప్టెంబర్‌లో, తమిళనాడు అసెంబ్లీలో నీట్ పీజీ పరీక్షకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మాణంతో డీఎంకే సర్కార్ తెచ్చిన బిల్లును, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో గ్రామీణ,పేద విద్యార్థుల ప్రయోజనాలకు ఇది విరుద్ధమంటూ గవర్నర్ రవి వ్యాఖ్యలు చేశారు. నీట్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని, ప్రవేశానికి ముందు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ […]
Date : 04-02-2022 - 2:21 IST -
#Telangana
Social Justice : భిన్నస్వరాల్లో ఏకత్వం
రెండు వారాల క్రితం జరిగిన రిపబ్లిక్ డే రోజున తమిళనాడు సీఎం స్టాలిన్ కోఆపరేటివ్ ఫెడరలిజం, సామాజిక న్యాయం అనే అంశాలను తెర మీదకు తీసుకొచ్చాడు.
Date : 03-02-2022 - 3:16 IST -
#South
Tamil Nadu: తీవ్ర విషాదం.. వెల్లువెత్తుతున్న నిరసనలు
తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి నింధితులను శిక్షించాలని ఆదేశించారు. మరణించిన బాలుడి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా.. […]
Date : 04-01-2022 - 11:38 IST -
#South
MK Stalin : బాబు తరహాలో స్టాలిన్ డ్యాష్ బోర్డు
మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు అనుసరించిన డ్యాష్ బోర్డు విధానానికి తమిళానాడు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టాడు. పరిపాలనకు సాంకేతికతను జోడించి పరుగు పెట్టించడానికి స్టాలిన్ పూనుకున్నాడు. అందుకోసం డ్యాష్‌బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను గురువారం తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది.
Date : 23-12-2021 - 4:50 IST -
#Health
Corona 3rd Wave : సీఎంలూ…బహుపరాక్.!
ప్రకృతి వైపరిత్యాలు, వైరస్ లు వ్యాప్తి చెందుతున్నప్పుడు ప్రభుత్వాధినేతలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం చేరవేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Date : 30-11-2021 - 12:45 IST -
#South
Stalin : కులాంతర వివాహాలకు `స్టాలిన్` ప్రభుత్వ ఉద్యోగం
తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపాడు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని భావించాడు.
Date : 16-11-2021 - 1:40 IST -
#South
Tamil Nadu : జలవలయంలో చెన్నై.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన!
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. రోడ్డు, వీధులున్నీ జలమయంగా మారాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ఎయిర్ పోర్ట్స్ లోని రన్ వేస్ నీటితో నిండిపోయాయి.
Date : 08-11-2021 - 3:01 IST -
#India
MK Stalin : పొలిటికల్ హీరో “స్టాలిన్”..తమిళనాట రాజకీయ విప్లవం
కాకి కలకాలం బతికినా..కోయిల కొద్దికాలం బతికినా ఒకటే అంటారు పెద్దలు. అలాగే, ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎంత కాలం పరిపాలన చేసామని కాదు..ఎంత బాగా చేశారు అనేది ముఖ్యం.
Date : 05-11-2021 - 3:23 IST -
#South
తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలనం..ఆ మహిళలందరికీ రేషన్ కార్డులు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి ఒంటరి మహిళలు ఎవరికైనా రేషన్ కార్డు ఇవ్వాలని ఆదేశించాడు. ఆ మేరకు నిబంధనలను సడలించాలని అధికారులకు సూచించాడు. కుటుంబంతో విడిపోయినా, భర్త నుంచి దూరంగా ఉన్న మహిళలకు రేషన్ కార్డులను తమిళనాడు ప్రభుత్వం ఇక నుంచి ఇవ్వనుంది.
Date : 29-10-2021 - 8:00 IST -
#India
జయ ఎస్టేట్ రహస్యాలపై సీఎం స్టాలిన్ కన్ను..మరణం, మర్డర్లపై పునర్విచారణకు ఆదేశం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చురుగ్గా ముందుకు కదులుతున్నారు. ఆ మేరకు మాజీ సీఎం జయలలిత మరణం..ఆమె ఎస్టేట్ రహస్యాలను తోడేందుకు పునర్విచరణకు ఆదేశించాడు. అందులో భాగంగా ఆమె డ్రైవర్ కనగరాజ్ రోడ్డు ప్రమాదంపై తొలుత విచారణను ముగించాలని డైరెక్షన్ ఇచ్చాడు. జయ మరణం వెనుకున్న నిజాలను బయటపెట్టాలని చాలా మంది నాడు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న అన్నా డీఎంకే ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ చేపట్టిందని తమిళనాట అనుమానాలు ఇప్పటికీ […]
Date : 22-10-2021 - 3:15 IST -
#South
స్టాలిన్ సారూ.. యూ ఆర్ గ్రేటూ..!
డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా ఆయన పాలన సాగుతోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన తరచుగా పేదలను కలుస్తూ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 29-09-2021 - 5:30 IST