Mk Stalin
-
#India
MK Stalin: స్టాలిన్‌కు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలుః బీజేపీ చురక
MK Stalin:ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు(birthday) సందర్భంగా బీజేపీ(bjp) చైనా భాష మాండరీన్(Chinese language Mandarin)లో ఆయనకు శుభాకాంక్షలు(wishes) తెలిపింది. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు బీజేపీ తరఫున ఆయనకు ఇష్టమైన భాష(favourite language)లో పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. We’re now on WhatsApp. […]
Published Date - 04:35 PM, Fri - 1 March 24 -
#Speed News
MK Stalin: విద్యారంగంలో రూ.68.77కోట్ల పెట్టుబడి: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
MK Stalin: హాస్టళ్లలో ఉంటున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆహార ఖర్చుల కోసం నెలవారీ రూ.1000 కేటాయింపును రూ.1400లకు, కళాశాల విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1500కు పెంచడం ద్వారా విద్యారంగంలో రూ.68.77కోట్ల పెట్టుబడిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు మరియు జిల్లా అటవీ అధికారుల రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి పై ప్రకటన చేశారు. ట్రయల్ ఖైదీలను శారీరకంగా ప్రదర్శించకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తుల ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేయాలని […]
Published Date - 11:22 AM, Thu - 5 October 23 -
#Cinema
Jailer : ‘జైలర్’ చిత్రాన్ని వీక్షించిన సీఎం స్టాలిన్
సీఎం స్టాలిన్ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్ర యూనిట్ అభినందనలు
Published Date - 03:03 PM, Sat - 12 August 23 -
#South
Udayanidhi Stalin : తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ కు మంత్రి పదవి..!
తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) మంత్రి పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన తన తండ్రి, తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి (Chief Minister) ఎంకే స్టాలిన్ క్యాబినెట్ లో మంత్రి అవుతాడన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ప్రస్తుతం డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇక తనకు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలపై ఉదయనిధి […]
Published Date - 02:40 PM, Mon - 12 December 22 -
#Sports
Chess Olympiad: ఘనంగా ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్
చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పోటీలను ప్రారభించారు.
Published Date - 07:18 AM, Fri - 29 July 22 -
#South
TN CM: నియంతను కూడా కాగలను: సీఎం స్టాలిన్
ప్రజాస్వామ్యవాదిగా ఉండే తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక్కసారిగా డీఎంకే లీడర్లపై విరుచుకుపడ్డారు.
Published Date - 06:45 PM, Mon - 4 July 22 -
#India
MK Stalin : ప్రభుత్వ పథకాలు ఓట్ల కోసం కాదు.. ప్రజలకు సాయం చేసేందుకే: స్టాలిన్
ప్రభుత్వ పథకాలంటే ఓటు బ్యాంకును సంపాదించుకునే మార్గాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తిప్పికొట్టారు.
Published Date - 05:12 PM, Thu - 9 June 22 -
#India
DMK MP Tiruchy Siva’s son : తమిళనాడులో డీఎంకేకు షాక్! పార్టీ ఎంపీ కుమారుడు బీజేపీలో చేరిక
తమిళనాడులో డీఎంకే పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఏడాది పాలన ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ స్టాలిన్ కలవరపడే అంశం చోటుచేసుకుంది. డీఎం ఎంపీ, ఆ పార్టీ ప్రముఖ నేతల్లో ఒకరైన తిరుచ్చి శివ కుమారుడు సూర్య శివ తండ్రికి ఎదురెళ్లారు. డీఎంకే పార్టీని వీడి దానికి బద్ధ శత్రువైన బీజేపీలో చేరారు
Published Date - 12:11 PM, Tue - 10 May 22 -
#South
Tamil Nadu CM Stalin : కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రే బాటలో స్టాలిన్.. గవర్నర్ అధికారాలు ప్రభుత్వానికే దక్కేలా అడుగులు!
తమిళనాడులో ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటుచేసుకుంది. గవర్నర్ కు ఉన్న అధికారాల్లో ఒకదానిని సొంతం చేసుకునేలా ముఖ్యమంత్రి స్టాలిన్ పావులు కదిపారు.
Published Date - 12:08 PM, Tue - 26 April 22 -
#India
Stalin Delhi Tour : స్టాలిన్ ఢిల్లీ పర్యటన.. కొత్త ఫ్రంట్ భవిష్యత్తును తేల్చనుందా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది.
Published Date - 11:47 AM, Thu - 31 March 22 -
#South
CM Stalin: వాట్ ఏ ప్లాన్ స్టాలిన్! చెత్తతో కూడా కోట్లు సంపాదించే ప్లాన్ వేశావుగా!
ఏంట్రా బాబూ ఈ చెత్త.. ఇంట్లో చెత్త, వీధిలో చెత్త, ఊర్లో చెత్త, ఎక్కడ చూసినా చెత్త చెత్త చెత్త. ఇంత చెత్తను ఏం చేయాలో తెలియక కార్పొరేషన్లు, ప్రభుత్వాలు తలకిందులవుతాయి. అందుకే తమిళనాడు ప్రభుత్వం దీనికి మంచి ఆలోచన చేసింది. అదే బయో సీఎన్జీ. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో దీనిని తయారుచేయనుంది. పైగా దీనివల్ల వచ్చే గ్యాస్ ను.. ఇప్పుడున్న ధరకంటే చవకగా ఇవ్వచ్చు కూడా. చెన్నైలో 5 చోట్ల 7 ప్లాంట్ల నిర్మాణం […]
Published Date - 02:28 PM, Sun - 13 March 22 -
#India
KCR Delhi : కేసీఆర్ ఢిల్లీ ఆశపై ‘ద్రావిడ’ చెక్
జాతీయ స్థాయిలో కీలక భూమిక పోషించడానికి ద్రావిడ సిద్ధాంతాన్ని తమిళానాడు సీఎం స్టాలిన్ నమ్ముకున్నాడు.
Published Date - 04:54 PM, Wed - 2 March 22 -
#Telangana
KCR Delhi Tour : జాతీయ పార్టీలకు ‘కేసీఆర్’ ఢిల్లీ స్ట్రోక్
కేసీఆర్ ఢీల్లీ టూర్ పై అందరి చూపు పడింది. ఆయన అక్కడ ఎవర్ని కలవబోతున్నాడు?
Published Date - 12:28 PM, Tue - 1 March 22 -
#South
MK Stalin: అన్నా డీఎంకే కంచుకోటల్లో స్టాలిన్ పాగా మద్దతిచ్చిన మిడిల్ క్లాస్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా మరింత బలపడ్డారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం దీనికి కారణం.
Published Date - 08:10 AM, Wed - 23 February 22 -
#South
NEET: నీట్ వ్యతిరేక బిల్లు: రచ్చ లేపిన గవర్నర్ నిర్ణయం.. తగ్గేదేలే అంటున్న స్టాలిన్
గత ఏడాది సెప్టెంబర్‌లో, తమిళనాడు అసెంబ్లీలో నీట్ పీజీ పరీక్షకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మాణంతో డీఎంకే సర్కార్ తెచ్చిన బిల్లును, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో గ్రామీణ,పేద విద్యార్థుల ప్రయోజనాలకు ఇది విరుద్ధమంటూ గవర్నర్ రవి వ్యాఖ్యలు చేశారు. నీట్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని, ప్రవేశానికి ముందు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రభుత్వ […]
Published Date - 02:21 PM, Fri - 4 February 22