Minister Ponguleti
-
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. అధిక ప్రాధాన్యత వీరికే!
రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కలెక్టర్లతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ ఉండనుంది.
Date : 09-01-2025 - 6:27 IST -
#Telangana
Minister Ponguleti: సీఎం రేవంత్ కూడా ఏమీ అనేది లేదు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
గతంలో స్లాబ్ వేసి 3 సంవత్సరాల నుండి నిర్మాణం జరిగాక లబ్ధి దారులకు మంజూరు కాలేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ టవర్స్ విషయంలో పూర్తికాని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.
Date : 24-12-2024 - 5:06 IST -
#Telangana
Warangal City: వరంగల్ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి!
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు.
Date : 12-12-2024 - 12:03 IST -
#Telangana
Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదు. తమ ప్రభుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 11-12-2024 - 11:31 IST -
#Telangana
Minister Ponguleti: బీఆర్ఎస్ చార్జ్ షీట్, తుగ్లక్ పాలన కామెంట్స్‌పై మంత్రి పొంగులేటి రియాక్షన్ ఇదే!
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మహిళా పేరు మీద ఇండ్లు మంజూరు చేస్తున్నాం. ఈ ఇండ్లకు నాలుగు దశల్లో లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం.
Date : 09-12-2024 - 12:12 IST -
#Telangana
TGRSA: రెవెన్యూ శాఖ పునరుద్ధరణలో భాగమవుతాం: టీజీఆర్ఎస్ఏ
తెలంగాణ ఉద్యమ సమయంలో రెవెన్యూ ఉద్యోగులను భాగం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ)ను ఏర్పాటు చేశామని లచ్చిరెడ్డి తెలిపారు.
Date : 08-12-2024 - 11:31 IST -
#Telangana
Indiramma Houses: ఈనెల 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక!
ప్రజా విజయోత్సవంలో భాగంగా రేపు సీఎం రేవంత్ సర్కార్ పేదవాడి సొంతింటి కల సాకారం చేయనుంది. ఇందిరమ్మ ఇళ్లకు లబ్దిదారుల ఎంపికకు రంగం సిద్ధం చేసింది. పారదర్శకంగా ఎంపికకు మొబైల్ యాప్‌ను లాంచ్ చేయనుంది.
Date : 04-12-2024 - 5:39 IST -
#Telangana
Congress Ministers: ఎన్నికల ముందు చెప్పని వాటిని కూడా నేరవేర్చుతున్నాం: మంత్రి
ఎన్నికల ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం.
Date : 20-11-2024 - 5:26 IST -
#Telangana
Lagcherla Incident: లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం.. మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
Date : 14-11-2024 - 7:52 IST -
#Telangana
Minister Ponguleti: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేయలేదా?
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్నకలెక్టర్‌పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు.
Date : 14-11-2024 - 3:55 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
Date : 13-11-2024 - 4:26 IST -
#Telangana
Telangana Panchayat Elections : సంక్రాంతిలోపు సర్పంచ్ ఎన్నికలు – మంత్రి పొంగులేటి
తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలు (Telangana Panchayat Elections) ఎప్పుడు జరుగుతాయా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్పంచ్ ల పదవి కాలం పూర్తి అయ్యి నెలలు కావొస్తున్నా ఇంకా పంచాయతీ ఎన్నికలఫై క్లారిటీ లేదని మొన్నటివరకు అంత మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో మంత్రి పొంగులేటి (Minister Ponguleti Srinivas Reddy) సర్పంచ్ ఎన్నికల ఫై ఓ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతిలోపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే రాబోయే […]
Date : 02-11-2024 - 6:27 IST -
#Telangana
Ktr Comments: పొంగులేటితో అధానీ భేటీ..సీక్రెట్ డీల్ రివీల్ చేసిన కేటీఆర్…!
కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఓ వైపు సాగుతున్న సమయంలో మరో వైపు తెలంగాణ ప్రభుత్వంలోని నెంబర్ టు నాయకుడు హైదరాబాద్‌లని ఓ స్టార్ హోటల్‌లో అదానీని కలిశారని కేటీఆర్ ఆరోపించారు.
Date : 03-10-2024 - 4:02 IST -
#Telangana
Khammam : పొంగులేటి ఎదుట గొడవకు దిగిన కాంగ్రెస్ నేతలు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్లో వర్గ పోరు భగ్గుమంది
Date : 02-05-2024 - 8:38 IST -
#Telangana
Ponguleti Prasad Reddy: ఖమ్మంలో పొంగులేటి బ్రదర్ హామీలు
లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
Date : 25-03-2024 - 11:58 IST