Minister Lokesh
-
#Andhra Pradesh
Lokesh : తప్పు చేసిన వైసీపీ నేతలు తప్పించుకోలేరు : మంత్రి లోకేశ్
2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు.
Published Date - 06:13 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : యాసిడ్ దాడి ఘటన..తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు
బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
Published Date - 02:09 PM, Fri - 14 February 25 -
#Andhra Pradesh
Minister Lokesh: రూ. 5,684 కోట్లు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి!
రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.
Published Date - 02:39 PM, Wed - 5 February 25 -
#Andhra Pradesh
DSP Notification : డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయ సేకరణ ఉంటోందన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు.
Published Date - 06:16 PM, Fri - 31 January 25 -
#Andhra Pradesh
Whatsapp Governance : వాట్సప్ సేవలను ప్రారంభించిన మంత్రి లోకేశ్..నెంబర్ ఇదే..
తొలి విడతగా 161సేవలను అందించనున్నారు. పౌరులకు అవసరమైన అన్ని సేవలను వాట్సప్ ద్వారా సేవలను పొందవచ్చు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు.
Published Date - 02:06 PM, Thu - 30 January 25 -
#Andhra Pradesh
Defamation case : నిజం నా వైపు ఉంది.. ఎన్నిసార్లు పిలిచినా వస్తా : లోకేశ్
పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు.
Published Date - 01:11 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
Birthday Celebrations : ఆ వార్త నన్ను మనస్థాపానికి గురి చేసింది : నారా లోకేశ్
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను.
Published Date - 04:41 PM, Fri - 24 January 25 -
#Andhra Pradesh
Davos : నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డి కేంద్రం: లోకేశ్
టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జి ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయమని లోకేశ్ కోరారు. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలసి పనిచేయాలన్నారు.
Published Date - 12:38 PM, Thu - 23 January 25 -
#Andhra Pradesh
Davos : మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ
ఏపీకి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అన్నివిధాలుగా సహాయ సహకారాలున్నాయని వివరించారు.
Published Date - 01:49 PM, Tue - 21 January 25 -
#Andhra Pradesh
Davos : జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో సమావేశం కానునున్నారు. ఈ భేటి అనంతరం హయత్ హోటల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 01:25 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
Thopudurthi Prakash Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి భారీ షాక్!
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థిగా రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతపై 7774 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
Published Date - 10:25 AM, Sun - 19 January 25 -
#Andhra Pradesh
Investments : మంత్రి లోకేష్ దావోస్ పర్యటన
ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికరంగ పెద్దలతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ కానున్నారు.
Published Date - 04:00 PM, Fri - 17 January 25 -
#Andhra Pradesh
Gulf Countries : ఖతర్‌లో చిక్కుకున్న మహిళకు మంత్రి లోకేశ్ అండ
Gulf Countries : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)కి చెందిన షేక్ రషీద (Sheikh Rashida) అనే మహిళ ఖతర్‌లో తన యజమానుల చేత అనేక హింసలు ఎదుర్కొంది
Published Date - 04:55 PM, Mon - 6 January 25 -
#Andhra Pradesh
Lokesh : నేను ఇతనికి అభిమానిగా మారిపోయాను: మంత్రి లోకేశ్
ఓ పెళ్లిలో మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం చంద్రబాబు వేషధారణలోనే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపైకి వచ్చి అందరికీ విక్టరీ సింబల్ చూపించారు.
Published Date - 07:17 PM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
Minister Nara Lokesh: గల్ఫ్ బాధితురాలికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్!
పొట్టకూటి కోసం మస్కట్ కు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వాసంశెట్టి పద్మ అనే మహిళ మంత్రి లోకేష్ చొరవతో స్వస్థలానికి చేరుకున్నారు.
Published Date - 11:22 AM, Fri - 27 December 24