Minister Lokesh
-
#Andhra Pradesh
CM Chandrababu : ఎన్డీయే కూటమికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు
సంపదను సృష్టించి, దానిని సమర్థంగా వినియోగిస్తాం. ఆ ఆదాయాన్ని ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వెచ్చిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగించే 'తల్లికి వందనం' పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నాం అని చంద్రబాబు వెల్లడించారు.
Published Date - 01:36 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.
Published Date - 08:25 PM, Mon - 9 June 25 -
#Andhra Pradesh
Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!
మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.
Published Date - 10:22 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
DSC : ఇక పై ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి లోకేశ్
పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించిన విద్యాశాఖ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇక పై ఏటా ఏటా నియమితంగా డీఎస్సీ నిర్వహిస్తూ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
Published Date - 07:29 PM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
Mahanadu : కార్యకర్తల నాటు దెబ్బ. జెండా పీకేస్తాం అన్నారు.. అడ్రస్ లేకుండా పోయారు: మంత్రి లోకేశ్
తిరుమల తొలి గడప దేవుని కడప. ఇది పవిత్రమైన భూమి. ఒంటిమిట్ట, అమీన్‌పీర్ దర్గా వంటి మతపరమైన స్థలాలతో కలసి ఉన్న ఈ ప్రాంతం అనేక ఆధ్యాత్మిక వాచకాలను కలిగిఉంది అని నారా లోకేశ్ అన్నారు.
Published Date - 04:49 PM, Thu - 29 May 25 -
#Andhra Pradesh
Mahanadu : ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు నాకు నిత్య స్పూర్తి : మంత్రి లోకేశ్
. "స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీకి ముహూర్తబలం ఎంత గొప్పదో, దానికి తగినట్లే కార్యకర్తల సమర్ధన, త్యాగాలు పార్టీకి స్థైర్యంగా నిలిచే బలంగా ఉన్నాయి" అని పేర్కొన్నారు.
Published Date - 10:02 AM, Tue - 27 May 25 -
#Andhra Pradesh
Mahanadu : టీడీపీ ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు
ఈ కమిటీల్లో ప్రతిఏకాన్ని ప్రముఖ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, ప్రతి శాఖకు సంబంధించి బాధ్యతలను విభజించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయగా, ఈ కమిటీ ఇతర అన్ని కమిటీల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించనుంది.
Published Date - 12:37 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
Minister Lokesh : ఏపీలో రూ. 22వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని బేతపల్లిలో రూ. 22వేల కోట్లతో భారత్‌లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను రెన్యూ పవర్ సంస్థ ప్రారంభించనుంది. ఈ నెల 16న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ మేగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 01:13 PM, Wed - 14 May 25 -
#Andhra Pradesh
TDP : నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
పార్టీ భవిష్యత్ కార్యాచరణపై, మహానాడు ఏర్పాట్లపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఘటనలో అమరులైన తెలుగువాళ్లకు మరియు భద్రతా సిబ్బందికి పార్టీ తరపున అధికారికంగా నివాళులర్పించనున్నారు.
Published Date - 08:02 AM, Wed - 14 May 25 -
#Andhra Pradesh
Murali Nayak : మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి లోకేశ్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మురళీనాయక్ భౌతికదేహానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా భుజాన మోసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.
Published Date - 02:50 PM, Sun - 11 May 25 -
#Andhra Pradesh
Minister Lokesh : భారత్ వద్ద మోడీ అనే మిసైల్ ఉంది..భారత్ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్
నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు.
Published Date - 04:46 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Nara Lokesh: బెట్టింగ్ యాప్‌లపై నారా లోకేష్ ఫైర్.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరల్!
బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన తన సామాజిక మాధ్యమ పోస్ట్‌లో బెట్టింగ్ వ్యసనం కారణంగా యువత ఆర్థిక, మానసిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 04:43 PM, Fri - 18 April 25 -
#Andhra Pradesh
CM Chandrababu : దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదాం : సీఎం చంద్రబాబు
ఈ మేరకు ‘ఎక్స్’లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేడ్కర్ సేవలను స్మరించుకుందామని అన్నారు.
Published Date - 11:14 AM, Mon - 14 April 25 -
#Andhra Pradesh
Minister Lokesh : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.
Published Date - 01:06 PM, Tue - 8 April 25 -
#Andhra Pradesh
Minister Lokesh : మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా : మంత్రి లోకేశ్
‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం అన్నారు.
Published Date - 12:06 PM, Fri - 4 April 25