Middle East Conflict
-
#Speed News
Israel-Syria : ఇజ్రాయెల్-సిరియా ఘర్షణలపై తెరదించనున్న కాల్పుల విరమణ ఒప్పందం
Israel-Syria : అమెరికా రాయబారి టామ్ బారక్ తాజా ప్రకటన ప్రకారం, ఇరుదేశాల నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల అనంతరం చివరకు కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించారు.
Published Date - 11:38 AM, Sat - 19 July 25 -
#Speed News
Israel : ఇజ్రాయెల్ మళ్లీ వార్ మోడ్ లో.. హౌతీ రెబల్స్‌పై తీవ్ర బాంబుదాడులు
Israel : ఇజ్రాయెల్ తన దృష్టిని పశ్చిమాసియా అడ్డదారుల వైపు మళ్లించింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న ఉగ్రచర్యలు, జల మార్గాల్లో జరుగుతున్న రవాణా అంతరాయాలు.. ఇవన్నీ సహించరానివని స్పష్టం చేస్తూ, ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున ఓ భారీ మిలటరీ ఆపరేషన్‌కు తెరలేపింది.
Published Date - 05:16 PM, Mon - 7 July 25 -
#World
Netanyahu : అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని
మధ్యప్రాచ్యంలో గత కొంతకాలంగా పెరిగిన ఉద్రిక్తతలకు తెరపడే దిశగా అభివృద్ధులు చోటు చేసుకున్నాయి. ఇరాన్ అణు సామర్థ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో నెలకొన్న పెరిగిన ఘర్షణ వాతావరణంలో శాంతి కాంతులు కనిపిస్తున్నాయి.
Published Date - 01:46 PM, Tue - 24 June 25 -
#Business
Stock Market : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. స్టాక్ మార్కెట్లు కుదేల… చమురు ధరలు చుక్కల్లోకి..!
మధ్యప్రాచ్యంలో ఉద్ధృతమవుతున్న యుద్ధం ప్రభావం గ్లోబల్ ఆర్థిక రంగాన్ని వేధిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి.
Published Date - 11:43 AM, Mon - 23 June 25 -
#Speed News
Israel : భారత్‌ని క్షమాపణలు కోరిన ఇజ్రాయిల్
Israel : ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) శుక్రవారం విడుదల చేసిన ఒక మ్యాప్ భారత్‌లో తీవ్ర విమర్శలకు దారితీసింది.
Published Date - 11:46 AM, Sat - 14 June 25 -
#Speed News
Naim Kassem: సంస్థ పగ్గాలు చేపట్టిన డిప్యూటి చీఫ్ నయూమ్.. ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో సందేశం..
Naim Kassem: నస్రల్లా మరణంతో హిజ్బూల్లా నేతృత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, హిజ్బూల్లా తన శక్తి సామర్థ్యాలపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో హిజ్బూల్లా డిప్యూటి చీఫ్ నయూమ్ ఖాసిమ్ తాజాగా ఇజ్రాయెల్‌ను హెచ్చరించాడు. ఓ వీడియో సందేశంలో ఆయన, ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెల్ ప్రజలు నిరాశ్రయులుగా మారడం తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు.
Published Date - 10:12 AM, Wed - 9 October 24 -
#Speed News
Hezbollah – Israel : ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై హిజ్బుల్లా దాడి
Hezbollah - Israel : హిజ్బుల్లా ఆదివారం రాత్రి ఉత్తర నగరమైన హైఫా సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరంపై దాడి చేసి, ప్రాణనష్టానికి కారణమైనట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. "పౌరులను లక్ష్యంగా చేసుకోవడం , జియోనిస్ట్ శత్రువు చేసిన ఊచకోతలకు ప్రతిస్పందనగా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఆదివారం సాయంత్రం హైఫాకు దక్షిణంగా ఉన్న కార్మెల్ బేస్ వద్ద 'ఫాడీ 1' క్షిపణుల సాల్వోను ప్రయోగించింది" అని ప్రకటన పేర్కొంది.
Published Date - 09:56 AM, Mon - 7 October 24