Massive Fire
-
#Trending
China : నర్సింగ్ హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి
ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Date : 09-04-2025 - 11:29 IST -
#India
MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Date : 30-01-2025 - 5:15 IST -
#Speed News
Gujarat Fire Accident: గుజరాత్‌లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Date : 25-05-2024 - 10:35 IST -
#Speed News
Massive Fire At Bhopal: భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని స్టేట్ డైరెక్టరేట్‌లోని సత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన భారీ అగ్నిప్రమాదం (Massive Fire At Bhopal)లో సుమారు రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధమయ్యాయి.
Date : 13-06-2023 - 8:38 IST -
#Speed News
Mumbai: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్ సమీపంలో చెలరేగిన మంటలు!
ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓషివారా ఫర్నీచర్ మార్కెట్ సమీపంలోని జోగేశ్వరి ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే 10 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Date : 13-03-2023 - 9:33 IST -
#India
Bengaluru: బెంగళూరులో దారుణ ఘటన.. కండక్టర్ సజీవ దహనం
లింగధీరనహళ్లిలోని బెంగళూరు (Bengaluru) మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో 45 ఏళ్ల బస్సు కండక్టర్ మృతి చెందాడు.
Date : 10-03-2023 - 2:23 IST -
#India
Nagaland: నాగాలాండ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 200 దుకాణాలు దగ్ధం
నాగాలాండ్ (Nagaland) రాజధాని కొహిమాలోని మావో మార్కెట్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Massive fire)లో 200కి పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంపై పోలీసు అధికారులు సమాచారం అందించారు.
Date : 28-02-2023 - 8:15 IST -
#India
Massive Fire: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి
ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఇక్కడి జోరాఫటక్ రోడ్డులో ఉన్న ఆశీర్వాద్ టవర్ మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Date : 31-01-2023 - 10:53 IST -
#India
Massive Fire Breaks Out: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో వైరల్..!
గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. సూరత్‌లోని ఓ కారు షోరూంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం తెలియాల్సి ఉండగా
Date : 27-01-2023 - 8:20 IST -
#India
Boiler explosion: జిందాల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు
మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ (Boiler explosion) ఒక్కసారిగా పేలడంతో ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వేల మంది కార్మికులు పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇగత్‌పురి తాలూకా ముంధేగావ్ సమీపంలోని జిందాల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.
Date : 01-01-2023 - 4:45 IST -
#India
Massive fire: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ముంబైలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటుచేసుకుంది. పరేల్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లోని ఓ అంతస్తులో ఒక్కసారిగా మంటలు (Massive fire) చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
Date : 15-12-2022 - 1:16 IST -
#Speed News
FIFA World Cup 2022: ఫిఫా స్టేడియం వద్ద అగ్నిప్రమాదం
ఫిఫా ప్రపంచకప్ 2022 జరుగుతున్న ఖతార్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 26-11-2022 - 6:45 IST -
#India
Fire accident: అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. 200కు పైగా ఇళ్లు దగ్ధం
అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 23-11-2022 - 9:00 IST