Mangalagiri
-
#Andhra Pradesh
Amaravati : రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభ ఘట్టానికి నాంది పలికారు. ఈ హబ్ సుమారు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాక, దేశం మొత్తానికి ఒక ప్రధాన స్టార్టప్, డీప్ టెక్, కృత్రిమ మేధ, సుస్థిర ఆవిష్కరణల కేంద్రంగా మారేలా కార్యాచరణ సిద్ధమైంది.
Date : 20-08-2025 - 12:23 IST -
#Andhra Pradesh
National Handloom Day : చేనేతలు భారతీయ సంప్రదాయానికి ప్రతిబింబం : సీఎం చంద్రబాబు
చేనేతల పట్ల గౌరవం, ఆదరణ ఉన్నదన్నారు. తెలుగుదేశం పార్టీ చేనేతలతో అవినాభావ సంబంధం కలిగి ఉందని, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నేతన్నల అభివృద్ధికి నాంది పలికినట్లు గుర్తుచేశారు.
Date : 07-08-2025 - 3:11 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్
రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కాకుండా మురికి, చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రూ.4.4 కోట్ల విలువైన ఐదు ఆధునిక వాహనాలను లోకేశ్ జులై 14న ఉండవల్లి నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
Date : 14-07-2025 - 1:27 IST -
#Andhra Pradesh
May Day : జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.10,669 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేవలం వేతనాలకే రూ.6,194 కోట్ల వ్యయం అయిందని వివరించారు. మెటీరియల్ కింద రూ.4,023 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
Date : 01-05-2025 - 2:49 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : చిన్న కోరికను కూడా తీర్చుకోలేకపోతున్న డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు అందర్నీ ఆకర్షించాయి
Date : 24-04-2025 - 4:00 IST -
#Andhra Pradesh
Mangalagiri : 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాన చేసిన మంత్రి లోకేష్
Mangalagiri : మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఉండాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని గుర్తు చేశారు
Date : 13-04-2025 - 1:29 IST -
#Andhra Pradesh
Minister Lokesh : మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా : మంత్రి లోకేశ్
‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం అన్నారు.
Date : 04-04-2025 - 12:06 IST -
#Andhra Pradesh
TDP : పార్టీకి మనమంతా వారసులం మాత్రమే..పెత్తందారులం కాదు: సీఎం చంద్రబాబు
పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు. టీడీపీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. పార్టీ సంకల్ప బలం కూడా చాల గొప్పది. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణ యుగం అని చెప్పుకొనే రోజులు శాశ్వతంగా వస్తాయి.
Date : 29-03-2025 - 12:12 IST -
#Andhra Pradesh
Minister Lokesh: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ: మంత్రి లోకేష్
శ్రీ సన్ ఫ్లర్ హ్యాండ్ లూమ్స్ ను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి చేనేత చీరను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ, చెరువు, కొండ పోరంబోకు, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న వారికి పట్టాల పంపిణీ కసరత్తు ప్రారంభమైంది.
Date : 13-03-2025 - 8:10 IST -
#Trending
Lynch syndrome : అరుదైన, సంక్లిష్టమైన కేసుకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ చికిత్స
శరీరంలోని DNA లోపాలను పరిష్కరించాల్సిన జన్యువులలో పరివర్తన కారణంగా ఇది జరుగుతుంది. ఈ జన్యువులు సరిగ్గా పనిచేయనప్పుడు, దెబ్బతిన్న కణాలు అనియంత్రితంగా పెరుగుతాయి.
Date : 27-02-2025 - 5:36 IST -
#Andhra Pradesh
AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..
మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంటనున్న అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంతం పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్‌హబ్(AP Gold Hub) ఏర్పాటుకానుంది.
Date : 01-02-2025 - 6:59 IST -
#Andhra Pradesh
TDP membership registration : టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
మంగళగిరి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.
Date : 30-12-2024 - 1:24 IST -
#Andhra Pradesh
Lady Aghori Arrest : పోలీసులపై దాడి చేసిన అఘోరీ
Lady Aghori Arrest : సోమవారం మంగళగిరి జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని భీష్మించుకుని కూర్చుంది. ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని.. పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ అఘోరి నినాదాలు చేసింది
Date : 18-11-2024 - 2:01 IST -
#Andhra Pradesh
Drone Services : మంగళగిరిలో డ్రోన్ ద్వారా రక్త నమూనా సేకరణ
Drone services : మంగళగిరి ఎయిమ్స్ (Mangalagiri AIIMS) నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) డ్రోన్ ద్వారా రక్త నమూనా సేకరణ కోసం ప్రయోగించారు
Date : 29-10-2024 - 4:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు: సీఎం చంద్రబాబు
CM Chandrababu : 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని.. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.
Date : 22-10-2024 - 1:36 IST