Madhapur
-
#Speed News
HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు
సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత ప్రమాణాలను పర్యవేక్షించే చర్యల్లో భాగంగా సీఎంసీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు మాధాపూర్‌లోని ఒక రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో సిబ్బంది ఏప్రాన్లు, హెయిర్‌నెట్స్ ధరించి పరిశుభ్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. మరోవైపు ఆహార నిల్వలు, భద్రత విషయంలో పలు లోపాలను గుర్తించారు. మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ చేయడం, వెజ్-నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే ఫ్రీజర్‌లో […]
Date : 25-05-2026 - 9:50 IST -
#Cinema
నటుడు ప్రభాకర్ కుమారుడు..యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై కేసు నమోదు
Attitude Star Chandrahas బరాబార్ ప్రేమిస్తా మూవీ హీరో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఓ అసభ్యకరమైన పాటను చంద్రహాస్ పాడారు. దానిపై ఓ జర్నలిస్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చిన చంద్రహాస్ అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీరియల్ నటుడు, బుల్లితెర మెగాస్టార్‌గా పాపులర్ […]
Date : 05-02-2026 - 11:03 IST -
#Telangana
Dating App: షాకింగ్ ఘటన.. డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న ఇద్దరు యువకులు!
బాధితుడైన వైద్యుడు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు.
Date : 25-09-2025 - 3:56 IST -
#Speed News
Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
రాత్రి 8:30 గంటలకు జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Date : 07-08-2025 - 8:26 IST -
#Telangana
Hydraa : మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు.. బడా బిజినెస్ మాన్ పై కేసు నమోదు
Hydraa : మాదాపూర్‌లోని ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన గుడిసెలు, బోరు మోటార్లను హైడ్రా అధికారులు సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసుల భద్రత మధ్య కూల్చివేయడం ప్రారంభించారు
Date : 30-06-2025 - 11:30 IST -
#Business
Hyderabad: ఆఫీస్ స్పేస్.. ఫుల్ ఖాళీ
Hyderabad: ఒకప్పుడు భవిష్యత్తు వ్యాపార కేంద్రంగా భావించిన హైదరాబాద్, ప్రస్తుతం ఆఫీస్ స్పేస్ పరంగా నిశ్శబ్దంగా మారింది
Date : 02-05-2025 - 11:18 IST -
#Telangana
Co-Living : హైదరాబాద్ లో విస్తరిస్తున్న కో-లివింగ్ సంస్కృతి
Co-Living : ఈ విధంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Date : 18-03-2025 - 9:45 IST -
#Telangana
HYDRA : మాదాపూర్‌లో 6 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చివేతకు హైడ్రా సిద్ధం
HYDRA : స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు.
Date : 05-01-2025 - 9:27 IST -
#Telangana
Hyderabad: 826 కోట్లతో కేబీఆర్ పార్క్ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ గ్రీన్ సిగ్నల్
Hyderabad: కేబీఆర్ పార్కు ప్రాంతంలో భారీ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, , మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సత్వర పరిష్కారం కోసం అన్వేషించింది.
Date : 29-09-2024 - 9:29 IST -
#Andhra Pradesh
Bandla Ganesh: బండ్లన్నకు కులం అంటే ఇంత పిచ్చా..! అమెరికా ప్రెసిడెంట్ అవుతాడని కామెంట్స్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమాని, తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎదీ మాట్లాడినా సంచలనమే అవుతుంది.
Date : 21-07-2024 - 9:11 IST -
#Speed News
Hyderabad: డీజీల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. 10 లక్షల విలువ డీజీల్ పట్టివేత
Hyderabad: కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ను పోలీసులు పట్టుకుననారు. 10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లు లను స్వాధీన పర్చుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. బుధవారం మాదాపూర్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి PS పరిది లోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందు నిఘా వేసి పట్టుకున్నారు. కర్ణాటక నుండి అక్రమంగా తరలించిన 10 లక్షల […]
Date : 24-04-2024 - 9:00 IST -
#Telangana
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్, బీఆర్ఎస్ క్రిశాంక్ ఫోన్ సీజ్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది
Date : 21-03-2024 - 11:44 IST -
#Speed News
Crime News: మాదాపూర్ లో 2 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణం..నిందితులు అరెస్ట్
మాదాపూర్‌లోని సమతామూర్తి చిట్‌ఫండ్ ప్రైవేట్ పేరుతో పలువురు అమాయక బాధితులను మోసగించిన ఇద్దరు ఆర్థిక మోసగాళ్లు ఎల్పుల శ్రీనివాస్, ఎల్పుల రాకేష్ వర్మలను మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
Date : 06-02-2024 - 10:47 IST -
#Special
Rameshwaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఫ్రీ ఫుడ్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది, ప్రతి వారం నగరంలో కొత్త కేఫ్ పుట్టుకొస్తోంది. అద్భుతమైన రుచిని అందించే అల్పాహారాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఇలాంటి కేఫ్ లు స్వర్గధామంగా మారుతున్నాయి.
Date : 16-01-2024 - 3:10 IST -
#Speed News
Fire Accident : మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ మాదాపూర్‌లోని మండి రెస్టారెంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లను సురక్షితంగా బయటికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలోని “గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్”లో రాత్రి 8:40 గంటలకు విద్యుత్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెస్టారెంట్ నిర్వహకులు అప్రమత్తమైయ్యారు. వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. […]
Date : 02-01-2024 - 8:20 IST