HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hydraa Officials Demolishing Illegal Constructions Built On Sunnam Cheruvu

Hydraa : మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు.. బడా బిజినెస్ మాన్ పై కేసు నమోదు

Hydraa : మాదాపూర్‌లోని ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన గుడిసెలు, బోరు మోటార్లను హైడ్రా అధికారులు సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసుల భద్రత మధ్య కూల్చివేయడం ప్రారంభించారు

  • Author : Sudheer Date : 30-06-2025 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Madhapur Hydra
Madhapur Hydra

హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ (HYDRA) సున్నం చెరువు పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది. మాదాపూర్‌లోని ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన గుడిసెలు, బోరు మోటార్లను హైడ్రా అధికారులు సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసుల భద్రత మధ్య కూల్చివేయడం ప్రారంభించారు. చెరువును పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడంతో, ప్రాజెక్ట్ అమలులో భాగంగా సర్వేలో గుర్తించిన 32 ఎకరాల ఆక్రమణలను తొలగిస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది.

Gold Prices: మ‌రోసారి త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఎంత త‌గ్గాయంటే?

సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలు ప్రమాదకరమైన రసాయనాలతో కలుషితమవుతున్నాయి అని హైడ్రా తన పరిశోధనల్లో తేల్చింది. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు చెరువు పక్కన బోర్లు వేసి ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా IT కంపెనీలు, హాస్టళ్లు, హోటళ్లకు సరఫరా చేస్తుండటం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు, ఉపయోగిస్తున్న బోరు మోటార్లను హైడ్రా అధికారులు తొలగించారు. తాగేందుకు పూర్తిగా అర్హతలేని నీటిని వినియోగిస్తున్న ఈ చర్య వల్ల అధికారులు ప్రజల ఆరోగ్యంపై ముప్పుగా భావించి జోక్యం చేసుకున్నారు.

Delhi : ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

అక్రమ నీటి సరఫరా చేసే ట్యాంకర్లను సీజ్ చేయడంతో పాటు, చెరువు పరిధిలో ఎఫ్‌టిఎల్ (Full Tank Level) పరిధిలో నిర్మించిన అక్రమ గుడిసెలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. గతంలో రసూల్‌పుర సెంటర్‌లో కూల్చివేతల తరహాలో, మాదాపూర్ ప్రాంతంలో కూడా అక్రమ కట్టడాలపై బుల్డోజర్లతో చర్యలు చేపట్టారు. ఇకపై కూడా నగర పరిధిలో ఎవరైనా చెరువులు, నదులు, నాలాలు ఆక్రమిస్తే సడలింపు లేకుండా తొలగించి తీరతామని హైడ్రా హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ, చెరువుల పునరుజ్జీవన దిశగా హైడ్రా చేపడుతున్న ఈ చర్యలు పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hydra Demolitions
  • HYDRAA
  • Madhapur
  • Sunnam Cheruvu

Related News

MLA AREKAPUDI GANDHI

HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

న‌గ‌రంలోని బెల్టుషాపుల‌పై ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆయ‌ప దాడులు నిర్వ‌హించారు. స్థానిక మహిళలు, కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు అర్థరాత్రి స్వయంగా అక్కడికి వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగించారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో విచ్చలవిడిగా బె

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd