Lahore
-
#India
Operation Sindoor : పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్ దాడి..!
లాహోర్‌లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత బలగాలు లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసినట్లు రక్షణశాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Date : 08-05-2025 - 3:54 IST -
#Speed News
Lahore Blasts: లాహోర్‌లో బాంబుల మోత.. వరుస పేలుళ్లతో వణుకు
లాహోర్‌లోని(Lahore Blasts) మిలిటరీ ఎయిర్‌పోర్టులో పేలుడు జరిగి భారీ పొగలు వెలువడుతున్నట్టుగా ప్రజలు పరుగులు తీస్తున్నట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 08-05-2025 - 10:18 IST -
#India
Hafiz Saeed : పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్.. హఫీజ్ సయీద్ ఇంటి సీక్రెట్స్
జోరమ్ తౌమ్ ఏరియాలోనే సామాన్య ప్రజల ఇళ్ల నడుమ ఓ భవనంలో హఫీజ్ సయీద్(Hafiz Saeed) నివసిస్తున్నాడు.
Date : 30-04-2025 - 3:02 IST -
#Sports
Gaddafi Stadium: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. స్టేడియాలపై పాక్ కీలక ప్రకటన!
గడ్డాఫీ స్టేడియం ప్రారంభోత్సవానికి పాక్ గాయకులు అలీ జాఫర్, ఐమా బేగ్, ఆరిఫ్ లోహర్ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు.
Date : 07-02-2025 - 9:14 IST -
#India
Nasa Satellite Pictures: షాకింగ్ ఫొటోలను విడుదల చేసిన నాసా!
దీపావళి తర్వాత ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వాయు కాలుష్య స్థాయిలు పెరిగాయి. ఇక్కడ నగరం AQI చాలా పేద వర్గానికి చేరుకుంది. ఆగ్రాలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కాలుష్య సమస్య కొనసాగుతోంది.
Date : 14-11-2024 - 7:13 IST -
#Sports
India vs Pakistan Match: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌కు వెళ్తుందా..?
పీసీబీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 1న లాహోర్‌లో భారత్-పాక్‌ల (India vs Pakistan Match) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
Date : 07-07-2024 - 2:00 IST -
#Speed News
Lahore Rains: భారీ వర్షాల కారణంగా పాకిస్థాన్ అస్తవ్యస్తం
భారీ వర్షాల కారణంగా అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. లాహోర్ మరియు ఇతర ప్రాంతాలలో
Date : 30-07-2023 - 11:01 IST -
#World
Jack Ma: పాకిస్థాన్ లో జాక్ మా సీక్రెట్ పర్యటన
చైనీస్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా అనూహ్యంగా పాకిస్థాన్‌లో పర్యటించడం ఆసక్తి రేపుతోంది. జూన్ 29న జాక్ మా లాహోర్‌కు
Date : 03-07-2023 - 9:11 IST -
#India
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. లాహోర్‌లోని ఆంటీ టెర్రరిజం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఇమ్రాన్ మరోసారి జైలుపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Date : 22-06-2023 - 9:50 IST -
#Speed News
Pakistan Bus Accident: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం.. 13 మంది దుర్మరణం
నివారం సాయంత్రం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం (Pakistan Bus Accident) జరిగింది. ప్రయాణికులతో నిండిన బస్సు ఇస్లామాబాద్-లాహోర్ హైవేపై బోల్తా పడింది.
Date : 18-06-2023 - 6:25 IST -
#World
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్
మూడు ఉగ్రవాద సంబంధిత కేసుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు యాంటీ టెర్రరిజం కోర్టు శనివారం ఏప్రిల్ 4 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌పై ఈ కేసులు నమోదు చేశారు.
Date : 26-03-2023 - 8:42 IST -
#Speed News
Imran Khan : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇమ్రాన్ ఖాన్
బుల్లెట్ గాయాలతో శస్త్రచికిత్స చేయించుకున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్..
Date : 07-11-2022 - 6:48 IST -
#Trending
లాహోర్ వీధుల్లో నిప్పుకోడి – వీడియో వైరల్
పాకిస్థాన్ రాజధాని లాహోర్ వీధుల్లో రెండు ఉష్ణపక్షలు పరుగులు పెట్టాయి.
Date : 28-10-2021 - 11:16 IST