Ktr
-
#Telangana
CM Revanth : ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్యాబినెట్ విస్తరణ జరుగుతుందా..?
Telangana Cabinet expansion : త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ నాయకుల్లో ఆసక్తికరంగా మారింది
Date : 12-11-2024 - 10:18 IST -
#Speed News
KTR : ఇప్పుడే ఢిల్లీకి వచ్చా..అప్పుడే హైదరాబాద్లో ప్రకంపనలు..
KTR : 'అప్పుడే వణికితే ఎలా? ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టాను, హైదరాబాద్లో ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది' అంటూ కేటీఆర్ నవ్వుతున్న ఎమోజీ పెడుతూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు.
Date : 11-11-2024 - 6:25 IST -
#Telangana
Congress Promises : కాంగ్రెస్ సర్కార్ కు కేటీఆర్ ప్రశ్నల వర్షం..
Congress Promises : అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు ? కాంగ్రెస్ అధిష్టానం (Congress leadership) ఎందుకు పట్టించుకోవట్లేదు ? ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కొనే నాధుడు లేక రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గుండె కరగదా?
Date : 11-11-2024 - 4:08 IST -
#Telangana
Amrit Tenders : ఢిల్లీకి పయనమైన కేటీఆర్
Delhi Tour : సృజన్రెడ్డికి చెందిన షోధ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అపాయింట్మెంట్ తీసుకుని కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరారు.
Date : 11-11-2024 - 2:33 IST -
#Telangana
Declaration of BC : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం – KTR
BC Declaration : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం - KTR
Date : 10-11-2024 - 6:57 IST -
#Telangana
Congress : ఏం సాధించారని విజయోత్సవాలు..? – కేటీఆర్
Congress : రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసాన్ని సృష్టించి.. ఇప్పుడు విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారా ? అని ప్రశ్నించారు
Date : 10-11-2024 - 1:00 IST -
#Telangana
Formula E Race Scam : KTRను నిజంగానే అరెస్ట్ చేస్తారా..?
Formula E Race Scam : 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహించారు. ఆశించిన ఆదాయం రాకపోవడంతో ప్రమోటర్ తప్పుకున్నారు
Date : 08-11-2024 - 11:42 IST -
#Telangana
KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే నేను సిద్ధమే. రెండు. మూడు నెలలు జైల్లో ఉంటే ఏమవుతుంది? యోగా చేసుకుని బయటకు వస్తాను.
Date : 07-11-2024 - 5:40 IST -
#Telangana
Minister Ponguleti: కేసీఆర్ కాళ్లే పట్టుకున్నా.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
.. బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద గుడ్డకలిచి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టి అయిన డిసెంబర్ లోపే మిగతా 13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణ మాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో. తప్పకుండా రైతు భరోసాను ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ భూములను నీ తొత్తులకు రాసి రైతు బంధు తిన్నారు.
Date : 07-11-2024 - 4:21 IST -
#Telangana
KTR : గాలి మోటర్లలో మూటలు మోసుడు కాదు.. ధాన్యం మూటల వైపు చూడు: కేటీఆర్
KTR : ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడుమన్నారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు..ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
Date : 06-11-2024 - 5:25 IST -
#Telangana
Government Contracts: కాంట్రాక్టులన్నీ ఆ ఇద్దరికే – కేటీఆర్
Government Contracts : కాంట్రాక్టులపై (Contracts) కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ సీఎం రేవంత్ బామ్మర్దితో పాటు మంత్రి పొంగులేటి కంపెనీలకే
Date : 06-11-2024 - 1:09 IST -
#Telangana
KTR : కేసీఆర్ పాలనలో తెలంగాణ సంపద పెరిగింది: కేటీఆర్
KTR : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా సమైక్య పాలకులు తెలంగాణ లో రియల్ ఎస్టేట్ పడిపోతుందని భయపెట్టారని గుర్తు చేశారు. కానీ, పదేళ్ల కేసీఆర్ సుస్థిర పాలన వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయని తెలిపారు.
Date : 05-11-2024 - 6:04 IST -
#Telangana
KTR : ఆటో డ్రైవర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చరా ? : కేటీఆర్
ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ ఎందుకు అమలు చేయడం లేదు’’ అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
Date : 05-11-2024 - 2:43 IST -
#Telangana
Sita Rama Lift Irrigation Project : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ కమిషన్ వేయాలి..? – KTR
Sitarama Lift Scheme : సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై కేటీఆర్ మండిపడ్డారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు
Date : 03-11-2024 - 6:15 IST -
#Telangana
KTR : మత్స్యకారుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టింది: కేటీఆర్
KTR : రాష్ట్రంలో 20 వేల టన్నుల మత్స్య సంపద దిగుబడి తగ్గడంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయనీ.. కానీ కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాలు లేకుండాపోయాయని 'ఎక్స్' వేదికగా ఆరోపించారు.
Date : 03-11-2024 - 5:23 IST