HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ktr News

Ktr

  • Bandi Sanjay

    #Telangana

    Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్య‌లు

    రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయ‌ని తెలిపారు. వారి మ‌ధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయ‌ని నేను నిరూపిస్తా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు.

    Date : 17-11-2024 - 3:22 IST
  • Congress MP Tweets

    #Telangana

    Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్‌

    అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. క‌మీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది.

    Date : 15-11-2024 - 6:43 IST
  • Thousand Jobs In Telangana

    #Telangana

    Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టుపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

    బీఆర్ఎస్‌ నాయకులు రైతులను రెచ్చ గొడుతున్నార‌ని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా పండింది అని చెప్పారు.

    Date : 15-11-2024 - 2:48 IST
  • Patnam Narendra Reddy

    #Speed News

    Patnam Narendra Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ

    ఇక‌పోతే వికారాబాద్ జిల్లా కలెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంద‌ని పోలీసులు అనుమానిస్తూ ఆయ‌న్ను బుధ‌వారం ఉద‌యం అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే.

    Date : 14-11-2024 - 5:14 IST
  • Minister Ponguleti

    #Telangana

    Minister Ponguleti: మంత్రి పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బీఆర్ఎస్ హ‌యాంలో రైతుల‌కు సంకెళ్లు వేయ‌లేదా?

    ఈ రోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లు గానే ..రేపు రాజ‌కీయ నాయ‌కుల‌కో, ప్ర‌జ‌ల‌కో జ‌రిగితే ప్ర‌భుత్వం ఉపేక్షించ‌దని హెచ్చ‌రించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్న‌క‌లెక్ట‌ర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నారని మండిప‌డ్డారు.

    Date : 14-11-2024 - 3:55 IST
  • Mp Aravind

    #Telangana

    MP Aravind : కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే – ఎంపీ అరవింద్

    MP Aravind : బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడించిన కేటీఆర్(KTR)కు కొవ్వు తగ్గలేదని, కేటీఆర్ కొవ్వు తగ్గాలంటే జైల్లో వేయాల్సిందే అని తేల్చి చెప్పారు

    Date : 14-11-2024 - 3:43 IST
  • Jagga Reddy

    #Telangana

    BRS leaders : అధికారంలో ఉన్నా కుట్రలే.. అధికారం లేకపోయిన కుట్రలే : జగ్గారెడ్డి

    రైతులను రెచ్చగొట్టి అధికారులను కేటీఆర్ కొట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కొట్టినట్టు ఒక్క ఆధారమైన చూపిస్తారా..? అని ప్రశ్నించారు.

    Date : 14-11-2024 - 2:57 IST
  • Vemula Veeresham Prabhakar Rao Phone Tapping Case Nakrekal Mla

    #Telangana

    Phone Tapping Case : టేబుల్‌పై గన్ పెట్టి  నన్ను బెదిరించారు : ఎమ్మెల్యే వేముల వీరేశం

    ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు(Phone Tapping Case) పరారీలో ఉన్నారు.

    Date : 14-11-2024 - 2:34 IST
  • Ktr

    #Telangana

    KTR : కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం.. అందుకే…!

    KTR : లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నేడే కేటీఆర్‌ను అరెస్టు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

    Date : 14-11-2024 - 1:15 IST
  • Boycotting orientation session of legislators: KTR

    #Telangana

    Narender Reddy Arrest : ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవు : కేటీఆర్‌

    ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అని కేటీఆర్‌ పోస్ట్ పెట్టారు. అయితే బీఆర్‌ఎస్‌ ఉద్యమకాలం నుండి ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్టులను ఎన్నో చూసిందని కేటీఆర్‌ తెలిపారు.

    Date : 13-11-2024 - 1:17 IST
  • Congres Minsters Enjoy

    #Telangana

    Congress Ministers London Tour : రైతులు జైల్లో..లండన్ లో మంత్రుల జల్సాలు – కేటీఆర్

    Congress Ministers London Tour : మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి జూపల్లి మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండి..అంటూ బస్సు లో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ మంత్రుల వీడియో

    Date : 13-11-2024 - 11:41 IST
  • Boycotting orientation session of legislators: KTR

    #Telangana

    Goat Business : తెలంగాణ లో సీఎం రేవంత్ ‘మేకల’ వ్యాపారం మొదలుపెట్టాడు – కేటీఆర్

    'Goat' business : ఖర్గే ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారని, అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు

    Date : 12-11-2024 - 4:29 IST
  • Why is the Center not taking action on the Amrit scandal?: KTR

    #Telangana

    KTR : అమృత్‌లో కుంభకోణంపై కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?: కేటీఆర్‌

    KTR : రాహుల్, రేవంత్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్‌ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్‌ అన్నారు.

    Date : 12-11-2024 - 1:44 IST
  • ktr comments on Caste Census Survey in telangana

    #Telangana

    KTR : కులగణన సర్వేకు భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? : కేటీఆర్‌

    KTR : కులగణన కోసం కేవలం క్యాస్ట్ వివరాలు ఒక్కటి, ఇంట్లోని కుటుంబీకుల వివరాలు సరిపోవా? భూములు, ఆస్తులు, ఆప్పులు ఇవన్నీ కావాలా? అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై కేటీఆర్‌ మండిపడ్డారు.

    Date : 12-11-2024 - 1:18 IST
  • KTR reacts on Kaushik Reddy incident

    #Telangana

    KTR : అతి త్వరలో రేవంత్ పదవి పోవడం గ్యారెంటీ – కేటీఆర్

    KTR : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లపై కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే ఈ ఇద్దరి పదవులు పోవడం ఖాయమని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు

    Date : 12-11-2024 - 12:04 IST
  • ← 1 … 24 25 26 27 28 … 66 →

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

Latest News

  • టీం ఇండియా హెడ్ కోచ్ పై కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు గంభీర్‌ కోచ్‌ కాదు!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కౌశలం తో ఐటీ ఉద్యోగం

  • ఛాంపియన్ స్టోరీ ఇదే !!

  • స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర

  • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd