Konda Vishweshwar Reddy
-
#Telangana
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Published Date - 06:37 PM, Sat - 2 March 24 -
#Telangana
BJP Internal Fight : మోడీతో తాడోపేడో! బీజేపీ అసమ్మతి వ్యూహం!!
BJP Internal Fight : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ వస్తున్నారు. ఆ రోజున తాడోపేడో తేల్చుకోవాలని సీనియర్లు భావిస్తున్నారట.
Published Date - 05:31 PM, Fri - 29 September 23 -
#Telangana
Telangana BJP: ఇండియాలో పెట్రోల్ ధరలు చాలా చీప్: బీజేపీ
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రూ.60, 70 ఉండే పెట్రోల్ ధరలు ప్రస్తుతం రూ.110 కి చేరింది.
Published Date - 03:29 PM, Thu - 25 May 23 -
#Speed News
Operation Akarsh: ఢిల్లీ ఆపరేషన్ షురూ
బీజేపీ `ఆపరేషన్ ఆకర్ష్` తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం లేదు. ఇటీవల పార్టీలోని చేరిన కొండా విశ్వేరరెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడంలేదు.
Published Date - 03:00 PM, Tue - 2 August 22 -
#Speed News
Konda Vishweshwar Reddy: బీజేపీ చేరికపై కొండా క్లారిటీ!
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక.. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తిగా మారింది.
Published Date - 05:32 PM, Thu - 30 June 22 -
#Telangana
Konda Vishweshwar Reddy: కొండా చూపు.. కమలం వైపు!
చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాక.. ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి.
Published Date - 05:04 PM, Wed - 29 June 22 -
#Special
Konda Vishweshwar Reddy: కొండంత “నీడ”
భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర ఎండలతో పడరాని పాట్లు పడుతున్నారు.
Published Date - 12:43 PM, Tue - 24 May 22 -
#Special
Konda Vishweshwar Reddy: డిగ్నిటీ ఆఫ్ ‘కొండా’
ఆయనో మాజీ ఎంపీ.. ఉన్నత విద్యావంతుడు, శ్రీమంతుడు కూడా.. అయితేనేం సకల సౌకర్యాలు పక్కన పెట్టి ప్రజా సేవకు శ్రీకారం చుడుతుంటారు.
Published Date - 12:52 PM, Thu - 19 May 22 -
#Telangana
Konda Visweswar Reddy : బీజేపీలోకి కొండా కన్ఫర్మ్? తనతో పాటు మరో 30మంది కీలక నేతలు?
గత కొంతకాలంగా రాజకీయ ఊగిసలాట అవలంభిస్తున్న చేవెళ్ల మాజీ ఎంపీ తెలంగాణ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ అడుగుల పై అందరికీ ఆసక్తి నెలకొంది.
Published Date - 05:13 PM, Thu - 12 May 22 -
#Speed News
Konda Vishweshwar: తెలంగాణలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు
దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేసి భారీగా సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎంత డబ్బు సంపాదిస్తున్నారో, మేం ఆర్టీఐ దాఖలు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాకు అస్పష్టమైన స్పందన వచ్చింది. వారు నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారా? అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. Petrol Diesel prices in Telangana State […]
Published Date - 05:55 PM, Wed - 12 January 22 -
#videos
Konda Vishweshwar Reddy Shocking Decision | TPCC Revanth Reddy || T Congress || HashtagU