HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Kolkata-knight-riders News

Kolkata Knight Riders

  • Mumbai Indians

    #Sports

    MI vs KKR: నేడు ముంబై- కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్.. కేకేఆర్ ను రోహిత్ సేన ఓడించగలదా..?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 22వ మ్యాచ్ ఆదివారం (ఏప్రిల్ 16) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (MI vs KKR) మధ్య జరగనుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

    Date : 16-04-2023 - 9:48 IST
  • SRH

    #Speed News

    SRH Vs KKR: ఈడెన్ లో సన్ “రైజింగ్”.. హైదరాబాద్ కు రెండో విజయం

    ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గాడిన పడినట్టే కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో పేలవ ప్రదర్శన నిరాశపరిచిన హైదరాబాద్ తర్వాత మూడో మ్యాచ్ లో పంజాబ్ గెలిచి సీజన్ లో ఖాతా తెరిచింది.

    Date : 14-04-2023 - 11:18 IST
  • KKR vs SRH

    #Sports

    KKR vs SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హోరాహోరీ పోరు తప్పదా..?

    ఐపీఎల్ 16వ సీజన్‌లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. రెండు జట్లూ తమ చివరి మ్యాచ్‌లో అద్భుతంగా గెలిచాయి.

    Date : 14-04-2023 - 8:55 IST
  • Rinku Singh

    #Speed News

    Rinku Singh: స్వీపర్..ఆటోడ్రైవర్..క్రికెటర్.. రింకూ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు

    తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తాడు... ఉండేది చిన్న ఇల్లు.. స్వీపర్ గానూ పనిచేశాడు.. ఆటోను నడిపాడు.. కుటుంబానికి తన వంతుగా సహకారమందిస్తూనే క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదల్లేదు.

    Date : 09-04-2023 - 11:42 IST
  • KKR vs GT

    #Sports

    GT vs KKR IPL 2023: రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌.. గుజరాత్‌ పై కోల్‌కతా స్టన్నింగ్ విక్టరీ..

    ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకిచ్చింది. అసలు గెలుపుపై ఆశలు లేని మ్యాచ్‌లో రింకూ సింగ్ సిక్సర్లతో విరుచుకుపడి కోల్‌కతాను గెలిపించాడు.

    Date : 09-04-2023 - 8:20 IST
  • Miller Hardik Gt

    #Sports

    IPL 2023: నేడు కోల్‌కతా, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. రాణా జట్టు పాండ్యా జట్టుని ఓడించగలదా..?

    ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఆదివారం (ఏప్రిల్ 9) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనున్నాయి.

    Date : 09-04-2023 - 8:50 IST
  • KKR vs MI

    #Sports

    KKR Beat RCB : బెంగళూరును తిప్పేశారు.. కోల్ కతాకు తొలి విజయం

    ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అదరగొట్టిన ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

    Date : 06-04-2023 - 11:15 IST
  • Kolkata Knight Riders

    #Sports

    Kolkata Knight Riders: కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు కీలక ఆటగాడు దూరం

    ఐపీఎల్ 16వ సీజన్ లో ఓటమితో శుభారంభం చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్‌పై ఓటమి తర్వాత సోమవారం (ఏప్రిల్ 3) జట్టుకు బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

    Date : 04-04-2023 - 7:15 IST
  • PBKS vs MI

    #Sports

    IPL Matches: నేడు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పోరు.. గెలుపెవరిదో..?

    ఐపీఎల్ (IPL) 2023లో భాగంగా నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలుత పంజాబ్ కింగ్స్ (Punjab Kings), కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్లు తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

    Date : 01-04-2023 - 6:33 IST
  • Nitish Rana

    #Sports

    Nitish Rana: కోల్‌కతా కెప్టెన్‌గా నితీష్ రాణా..!

    IPL 2023 మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నితీష్ రాణా (Nitish Rana)ను కెప్టెన్‌గా చేసింది. వాస్తవానికి, గత సీజన్‌లో షారుక్ ఖాన్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈసారి గాయం కారణంగా అతను మొత్తం సీజన్‌లో ఆడలేడు.

    Date : 28-03-2023 - 6:20 IST
  • Nitish Rana

    #Sports

    Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్.. ఆ ప్లేయర్ కు గాయం..?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వెన్ను గాయం కారణంగా కెకెఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం దాదాపు ఖాయం కాగా,

    Date : 25-03-2023 - 1:45 IST
  • Kolkata Knight Riders

    #Sports

    Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 సీజన్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేదు. కానీ అంతకంటే ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు కష్టాలు తీరడం లేదు.

    Date : 24-03-2023 - 8:45 IST
  • Shreyas Iyer

    #Speed News

    Shreyas Iyer: టీమిండియాకు బిగ్ షాక్.. 5 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న అయ్యర్..!

    IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో బ్యాడ్ న్యూస్ వెలువడింది. స్టార్ బ్యాట్స్‌మెన్ తన వెన్ను గాయం కారణంగా IPL 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరంగా ఉండనున్నాడు.

    Date : 22-03-2023 - 12:21 IST
  • 968973 Ezgif.com Gif Maker 2021 04 09t162047.693

    #Sports

    IPL 2023: కోల్‌కతాకు శార్దూల్‌ ఠాకూర్‌..!

    ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందు టీమ్స్‌ తమ ప్లేయర్స్‌ను ట్రేడింగ్ చేసుకుంటున్నాయి.

    Date : 15-11-2022 - 11:39 IST
  • LSG

    #Speed News

    Lucknow Beat Kolkata: లక్నోదే రెండో బెర్త్…కోల్ కధ కంచికి

    ఐపీఎల్ 15వ సీజన్ లో రెండో క్వాలిఫైయర్ బెర్తు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది.

    Date : 18-05-2022 - 11:38 IST
  • ← 1 … 4 5 6

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

  • పుంజుకున్న ఎల‌క్ట్రిక్ కార్ల హ‌వా!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd