HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Jasprit Bumrah Takes Maiden Ipl Fifer Against Kolkata Knight Riders

Jasprit Bumrah: చెలరేగిన బుమ్రా…విలవిల్లాడిన కోల్ కతా..!!

జస్ప్రీత్ బుమ్రా....ఇవాళ కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోయాడు.

  • By Hashtag U Published Date - 12:05 AM, Tue - 10 May 22
  • daily-hunt
Bumrah
Bumrah

జస్ప్రీత్ బుమ్రా….ఇవాళ కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోయాడు. గత మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయిన బుమ్రా…సోమవారం జరిగిన మ్యాచ్ లో రాణించాడు. 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అంతేకాదు బుమ్రా స్పెల్ లో ఒక మెయిడెన్ కూడా ఉంది.

ఇక ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్…నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్లకు 165పరుగులు చేసింది. బుమ్రా ధాటికి కేకేఆర్ లోయార్డార్ నిలవలేకపోయింది.

ఇకఅంతకుముందు కేకేటీఆర్ జట్టుకు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో43 పరుగులు చేశాడు. రహానే మంచి ఆరాంభాన్ని అందించాడు. వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రాణా 43 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరుకులు పరుగులు పెట్టించాడు. రాణా స్కోరులో 3 ఫోర్లు, 4సిక్సులు ఉండగా..రింకు సింగ్ 23 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 6, ఆండ్రీ రసెల్ 9 పరుగులు చేసి వెనుదిరిగారు. కుమార్ కార్తికేయ 2, డానియల్ శామ్స్ 1, మురుగన్ అశ్విన్ 1 వికెట్ తీశాడు.

It was Jasprit Bumrah who stole the show with the ball and is adjudged Player of the Match for his excellent bowling figures of 5/10 👏👏#TATAIPL #MIvKKR pic.twitter.com/ylhTsf95sr

— IndianPremierLeague (@IPL) May 9, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 wickets haul
  • IPL 2022
  • Jasprit Bumrah takes maiden IPL fifer
  • jassprit bumrah
  • KKR
  • kolkata knight riders
  • mumbai indians

Related News

    Latest News

    • Romance : కాలేజీలో బరితెగించిన స్టూడెంట్స్..ముద్దుల్లో మునిగి ఆపై !!

    • Ande Sri Passes Away : అందెశ్రీ మరణానికి కారణం ఆ నిర్లక్ష్యమే!!

    • AP Cabinet : కాబినెట్ సమావేశంలో చర్చించే అంశాలేవీ..!!

    • Ande Sri: అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు – సీఎం రేవంత్

    • Miracle in the Mulugu Forest: ములుగు అడవుల్లో అద్భుతం

    Trending News

      • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd