Kolkata Knight Riders
-
#Speed News
KKR vs RCB: హోం గ్రౌండ్ లో బెంగుళూరుకు మళ్లీ షాక్… ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన కోల్ కత్తా
ఐపీఎల్ 16వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్ కత్తా నైట్ రైడర్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది.
Date : 26-04-2023 - 11:17 IST -
#Sports
KKR vs RCB: ఐపీఎల్ లో నేడు బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్.. కోహ్లీ సేనపై కేకేఆర్ గెలవగలదా..?
ఐపీఎల్ 2023 36వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
Date : 26-04-2023 - 10:10 IST -
#Speed News
DC vs KKR: ఎట్టకేలకు విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. రాణించిన డేవిడ్ వార్నర్ ..!
ఐపీఎల్ 2023 28వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)నాలుగు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఓడించింది.
Date : 21-04-2023 - 12:50 IST -
#Sports
KKR vs MI IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సెంచరీ వృథా.. కోల్‌కతాపై ముంబై ఘనవిజయం..
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసినా.. సమిష్టిగా రాణించిన ముంబై కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 16-04-2023 - 9:39 IST -
#Sports
MI vs KKR: నేడు ముంబై- కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్.. కేకేఆర్ ను రోహిత్ సేన ఓడించగలదా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 22వ మ్యాచ్ ఆదివారం (ఏప్రిల్ 16) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (MI vs KKR) మధ్య జరగనుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 16-04-2023 - 9:48 IST -
#Speed News
SRH Vs KKR: ఈడెన్ లో సన్ “రైజింగ్”.. హైదరాబాద్ కు రెండో విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గాడిన పడినట్టే కనిపిస్తోంది. తొలి రెండు మ్యాచ్ లలో పేలవ ప్రదర్శన నిరాశపరిచిన హైదరాబాద్ తర్వాత మూడో మ్యాచ్ లో పంజాబ్ గెలిచి సీజన్ లో ఖాతా తెరిచింది.
Date : 14-04-2023 - 11:18 IST -
#Sports
KKR vs SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ.. హోరాహోరీ పోరు తప్పదా..?
ఐపీఎల్ 16వ సీజన్‌లో 19వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. రెండు జట్లూ తమ చివరి మ్యాచ్‌లో అద్భుతంగా గెలిచాయి.
Date : 14-04-2023 - 8:55 IST -
#Speed News
Rinku Singh: స్వీపర్..ఆటోడ్రైవర్..క్రికెటర్.. రింకూ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు
తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తాడు... ఉండేది చిన్న ఇల్లు.. స్వీపర్ గానూ పనిచేశాడు.. ఆటోను నడిపాడు.. కుటుంబానికి తన వంతుగా సహకారమందిస్తూనే క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదల్లేదు.
Date : 09-04-2023 - 11:42 IST -
#Sports
GT vs KKR IPL 2023: రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్.. గుజరాత్ పై కోల్‌కతా స్టన్నింగ్ విక్టరీ..
ఐపీఎల్ 16వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకిచ్చింది. అసలు గెలుపుపై ఆశలు లేని మ్యాచ్‌లో రింకూ సింగ్ సిక్సర్లతో విరుచుకుపడి కోల్‌కతాను గెలిపించాడు.
Date : 09-04-2023 - 8:20 IST -
#Sports
IPL 2023: నేడు కోల్‌కతా, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. రాణా జట్టు పాండ్యా జట్టుని ఓడించగలదా..?
ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఆదివారం (ఏప్రిల్ 9) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనున్నాయి.
Date : 09-04-2023 - 8:50 IST -
#Sports
KKR Beat RCB : బెంగళూరును తిప్పేశారు.. కోల్ కతాకు తొలి విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అదరగొట్టిన ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
Date : 06-04-2023 - 11:15 IST -
#Sports
Kolkata Knight Riders: కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్.. ఐపీఎల్ కు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ 16వ సీజన్ లో ఓటమితో శుభారంభం చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్‌పై ఓటమి తర్వాత సోమవారం (ఏప్రిల్ 3) జట్టుకు బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
Date : 04-04-2023 - 7:15 IST -
#Sports
IPL Matches: నేడు పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పోరు.. గెలుపెవరిదో..?
ఐపీఎల్ (IPL) 2023లో భాగంగా నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలుత పంజాబ్ కింగ్స్ (Punjab Kings), కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్లు తలపడనుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 01-04-2023 - 6:33 IST -
#Sports
Nitish Rana: కోల్‌కతా కెప్టెన్‌గా నితీష్ రాణా..!
IPL 2023 మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నితీష్ రాణా (Nitish Rana)ను కెప్టెన్‌గా చేసింది. వాస్తవానికి, గత సీజన్‌లో షారుక్ ఖాన్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ఈసారి గాయం కారణంగా అతను మొత్తం సీజన్‌లో ఆడలేడు.
Date : 28-03-2023 - 6:20 IST -
#Sports
Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్.. ఆ ప్లేయర్ కు గాయం..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వెన్ను గాయం కారణంగా కెకెఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం దాదాపు ఖాయం కాగా,
Date : 25-03-2023 - 1:45 IST