Kolkata Knight Riders
-
#Sports
RCB vs KKR: కేకేఆర్ కొంపముంచిన వర్షం.. బెంగళూరు- కోల్‌కతా మ్యాచ్ రద్దు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులో నాన్ స్టాఫ్‌గా కురిసిన వర్షం వల్ల టాస్ కూడా జరగలేదు. ఈ మ్యాచ్ ముఖ్యంగా కేకేఆర్‌కు చాలా కీలకమైనది.
Published Date - 10:44 PM, Sat - 17 May 25 -
#Sports
RCB- KKR: ఆర్‌సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవుతుందా? రద్దైతే కోల్‌కతా, బెంగళూరు జట్ల పరిస్థితి ఏంటి?
'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఐపీఎల్ 2025 మళ్లీ ఒకసారి ఆరంభం కానుంది. మే 17న (నేడు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఆడబడుతుంది. ఈ పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Published Date - 07:00 AM, Sat - 17 May 25 -
#Sports
IPL: ఐపీఎల్ రీషెడ్యూల్.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మ్యాచ్‌లు?
దేశంలో కొనసాగుతున్న సామాజిక అశాంతి కారణంగా బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. బీసీసీఐ తన జట్లను బంగ్లాదేశ్‌కు పంపే ముందు ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉంటుంది.
Published Date - 06:28 PM, Sat - 10 May 25 -
#Sports
DC vs KKR: హోం గ్రౌండ్‌లో మరో మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ.. కోల్‌కతా ఘనవిజయం!
అయితే ఒక దశలో ఢిల్లీ 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (62 పరుగులు), అక్షర్ పటేల్ (43 పరుగులు) సునాయాసంగా మ్యాచ్ గెలిపిస్తారని అనిపించింది. కానీ సునీల్ నరైన్ ఒక ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను తిప్పికొట్టాడు.
Published Date - 11:35 PM, Tue - 29 April 25 -
#Sports
DC vs KKR: కోల్‌కతా వర్సెస్ ఢిల్లీ: ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో?
కోల్‌కతా జట్టు వరుస ఓటముల చైన్‌ను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనుంది. కేకేఆర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేకేఆర్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
Published Date - 07:37 PM, Tue - 29 April 25 -
#Sports
Kolkata Knight Riders: చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై.. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం!
కోల్‌కతా నైట్ రైడర్స్ శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2025 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Published Date - 10:53 PM, Fri - 11 April 25 -
#Sports
IPL 2025 -Thrilling Match: KKRపై LSG విజయం
Thrilling Match: KKR 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేయగలిగింది
Published Date - 07:51 PM, Tue - 8 April 25 -
#Sports
KKR vs SRH: నేడు కోల్‌కతా వర్సెస్ సన్‌రైజర్స్.. SRH ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పు!
ఐపీఎల్ 2025లో ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య 15వ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
Published Date - 11:28 AM, Thu - 3 April 25 -
#Sports
MI vs KKR: రెండు ఓటముల తర్వాత ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్!
ముంబై ఇండియన్స్ IPL 2025లో వరుసగా 2 ఓటములు చవిచూసిన తర్వాత తమ తొలి విజయాన్ని సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ MI ముందు 117 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Published Date - 10:57 PM, Mon - 31 March 25 -
#Sports
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ.. కేకేఆర్‌పై రికార్డు సాధిస్తాడా?
IPL 2025లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 8 రన్స్‌కే ఔటయ్యాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో MI అభిమానులు రోహిత్ నుంచి మెరుగైన బ్యాటింగ్‌ను ఆశిస్తున్నారు.
Published Date - 04:45 PM, Mon - 31 March 25 -
#Sports
KKR Captain: కేకేఆర్ కెప్టెన్ అతడేనా? అందుకే తీసుకున్నారా?
ఐపీఎల్ కి ముందు రహానే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎంతగానో ఉపయోగపడింది.ముంబై కేరళ మధ్య జరిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
Published Date - 08:42 PM, Sun - 1 December 24 -
#Sports
10 Teams Full Squads: ముగిసిన వేలం.. ఐపీఎల్‌లో 10 జట్ల పూర్తి స్క్వాడ్ ఇదే!
సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్లపై జట్లు మక్కువ చూపాయి.
Published Date - 09:59 AM, Tue - 26 November 24 -
#Sports
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలం జరిగేది ఎక్కడో తెలుసా? ఇండియాలో అయితే కాదు!
IPL 2025 మెగా వేలం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం.. BCCI వేలాన్ని లండన్ లేదా సౌదీలో నిర్వహించవచ్చని మీడియా నివేదికలలో పేర్కొంది.
Published Date - 12:28 AM, Tue - 5 November 24 -
#Sports
Shreyas Iyer: అయ్యరే కేకేఆర్ మొదటి ఎంపిక కానీ.. జట్టు సీఈవో ఏం చెప్పారంటే?
అయ్యర్‌ను రిటైన్ చేయకపోవడానికి గల కారణాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించారు.
Published Date - 09:11 AM, Sat - 2 November 24 -
#Sports
CSK : ట్రోలర్స్ కి బుద్ది చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ
CSK : ముంబై యాజమాన్యం మార్క్ బౌచర్ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ప్రధాన కోచ్‌గా నియమించింది
Published Date - 12:12 PM, Wed - 16 October 24