Kerala
-
#India
Shashi Tharoor : మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న.. శశిథరూర్ ఆసక్తికర సమాధానం!
Shashi Tharoor:ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi)కి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి ప్రశ్న అర్థం లేనిదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో నేరుగా ఓ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోలేమని పేర్కొన్నారు. ఓ పార్టీని కానీ, కూటమిని కానీ ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. Yet again a journalist has asked me to identify an individual who is the […]
Published Date - 01:24 PM, Wed - 3 April 24 -
#South
Kerala: కేరళ లో వెరైటీ ఫెస్టివల్.. మగోళ్లు ఆడవాళ్లుగా మారి!
Kerala: ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కేరళకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ జరిగే పూజలు, వ్యవహరాలు చాలా భిన్నంగా ఉంటాయి. పురుషులు తమ వేషధారణ మార్చి మహిళలు సైతం కుళ్ళుకునేలా అందంగా తయారవడం ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. కేరళలోని కొల్లం లో ఉన్న కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే చమయంవిళక్కు ఉత్సవం జరుగుతుంది. పురుషులు తమ మీసాలు తీయడం, చీరలు ధరించడం, ఆభరణాలతో అందంగా అలంకరించుకోవడం స్పెషల్ అట్రాక్షన్ పండుగ సమయంలో, […]
Published Date - 09:33 AM, Wed - 27 March 24 -
#India
Surendran: రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న సురేంద్రన్
Surendran: కేరళ(Kerala)లోని హై ప్రొఫైల్ లోక్ సభ స్థానం(Lok Sabha Seat) వయనాడ్(Wayanad) లో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్(BJP chief) కె.సురేంద్రన్(K Surendran) పోటీ చేయనున్నారు. వయనాడ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. 2009 నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. 2019లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ […]
Published Date - 12:36 PM, Mon - 25 March 24 -
#South
Russia – Kerala – Polls : రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్.. ఎందుకు ?
Russia - Kerala - Polls : రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభమైంది.
Published Date - 11:32 AM, Fri - 15 March 24 -
#India
Lok Sabha Polls 2024: కేరళలో రెండంకెల సీట్లు గెలుస్తాం: మోదీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు
Published Date - 06:58 PM, Tue - 27 February 24 -
#India
PM Modi: కేరళలో బీజేపీకి రెండు అంకెల సీట్లు వస్తాయిః ప్రధాని మోడీ
PM Modi: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ(bjp)కి రెండు అంకెల సీట్లు వస్తాయని ప్రధాని మోడీ(PM Modi) అన్నారు. సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలను, ఆశయాలు నిజం అయ్యేలా చర్యలు తీసుకోవడం తన గ్యారెంటీగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేరళ రాష్ట్రాన్ని తమ పార్టీ ఎన్నడూ ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడలేదని ఆయన తెలిపారు. 2019లో బీజేపీ(bjp) ఓట్ల శాతం రెండు అంకెలు […]
Published Date - 03:02 PM, Tue - 27 February 24 -
#India
Gaganyaan Mission: అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరేనా..?
భారతదేశం తన మొదటి మానవ అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' (Gaganyaan Mission) కోసం సిద్ధంగా ఉంది. గగన్‌యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందారు.
Published Date - 11:00 AM, Tue - 27 February 24 -
#India
Kerala: చరిత్రలో తొలిసారిగా పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగం
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కేరళలోని సవరించిన పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దేశ రాజ్యాంగ పీఠికను చేర్చనున్నారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం పిల్లల మనసుల్లో రాజ్యాంగ విలువలను పెంపొందించే ప్రయత్నం
Published Date - 06:43 PM, Wed - 17 January 24 -
#Cinema
PM Modi : మలయాళ నటుడు సురేష్ గోపి కూతురి వివాహానికి హాజరయిన ప్రధాని మోదీ..
మలయాళం స్టార్ నటుడు, కేరళ బీజేపీ నేత సురేష్ గోపి(Suresh Gopi) కూతురి వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు.
Published Date - 03:34 PM, Wed - 17 January 24 -
#Speed News
Nava Kerala Sadas: కేరళ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిపై కేసు
కేరళ ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టిన కేసులో ముఖ్యమంత్రి గన్‌మెన్‌పై కేసు పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది.
Published Date - 06:45 PM, Sat - 23 December 23 -
#India
Covid Deaths: ఇండియాపై కరోనా పంజా, 2 వారాల్లో 23 మంది మృతి
Covid Deaths: JN.1 కోవిడ్-19 వేరియంట్ గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, చలికాలంలో కేసుల పెరుగుదల అంచనా వేయబడుతుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో గత రెండు వారాల్లో 23 కరోనావైరస్ సంబంధిత మరణాలను కూడా నిర్ధారించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశం గురువారం కోవిడ్ -19 కేసులలో పెరుగుదలను చూసింది. కేరళలో మొదటిసారిగా గుర్తించబడిన కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 పెరుగుదల మధ్య కేసుల పెరుగుదల వచ్చింది. పెరుగుతున్న కేసుల కారణంగా, […]
Published Date - 04:20 PM, Thu - 21 December 23 -
#Life Style
Aravana Payasam: ఎంతో టేస్టీగా ఉండే అరవణి ప్రసాదం ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
అరవణి ప్రసాదం.. దీనినే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అంటుంటారు. ఈ పేరు వింటే చాలామందికి నోరు ఊరిపోతూ ఉంటుంది. ప్రతి ఏడాది నవంబర్ డిసెంబ
Published Date - 02:30 PM, Thu - 21 December 23 -
#South
Kerala: యువతకు ఉపాధి కల్పించడంలో కేరళ ముందంజ
Kerala: ఇటీవల ప్రచురించబడిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారం కేరళలోని కొచ్చి, తిరువనంతపురం అనే రెండు నగరాలు భారతదేశంలోని యువతలో పని చేయడానికి అత్యంత ప్రాధాన్య ప్రదేశాలుగా నిలిచాయి. 18-21 రాష్ట్రాలలో అత్యధికంగా ఉపాధి కల్పించగల వనరులతో కేరళ రెండవది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (AIU), Google మరియు Taggd సహకారంతో ఇది సాధ్యమవుతోంది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా […]
Published Date - 02:28 PM, Thu - 21 December 23 -
#India
Covid Sub-Variant: 3 రాష్ట్రాల్లో 21 కొత్త వేరియంట్ JN1 కేసులు
ఇండియాలో అడుగుపెట్టిన కొవిడ్ కొత్త వేరియంట్ JN1 వివిధ దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా భారతదేశంలో JN1 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.
Published Date - 05:46 PM, Wed - 20 December 23 -
#Andhra Pradesh
Covid : కోవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై స్పెషల్ సీఎస్ కృష్ణ బాబు ఉన్నత స్థాయి సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
కేరళ, తదితర రాష్ట్రాలలో తాజాగా కోవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన
Published Date - 08:14 AM, Wed - 20 December 23