Kcr
-
#Telangana
Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్
అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు
Published Date - 05:52 PM, Thu - 8 February 24 -
#Telangana
TS : రేపు కేసీఆర్ బదులు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా..? : సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana assembly Session) నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా తో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా పలు అంశాల ఫై గురించి ప్రస్తావించారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని..ఆయనను కలుస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందన్నారు. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని, రేపు కేసీఆర్ బదులు హిమాన్షు కూడా వస్తానంటే ఎలా? అని ప్రశ్నించారు.ఈరోజు బీఏసీ సమావేశానికి కేసీఆర్ […]
Published Date - 05:20 PM, Thu - 8 February 24 -
#Telangana
BRS Party: బీఆర్ఎస్ ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభ – సమన్వయకర్తలు వీళ్లే!
BRS Party: తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం సాయంత్రం నంది నగర్ నివాసంలో ఛలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కర్తలతో విడివిడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి […]
Published Date - 01:09 AM, Wed - 7 February 24 -
#Speed News
BRS: కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోంది: బీఆర్ఎస్
BRS: బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకించారు. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ.. కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రేస్ […]
Published Date - 02:19 PM, Mon - 5 February 24 -
#Telangana
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Published Date - 11:58 AM, Mon - 5 February 24 -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Published Date - 06:57 PM, Sun - 4 February 24 -
#Telangana
Malkajgiri MP: మల్కాజిగిరి ఎంపీ బరిలో బొంతు రామ్మోహన్
మల్కాజిగిరి స్థానంలో పోటీకి బడా నేతలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బండ్లగణేష్ నిల్చుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్ బరిలోకి దిగనున్నట్లు తాజా సమాచారం
Published Date - 10:52 PM, Sat - 3 February 24 -
#Cinema
Dil Raju : కేసీఆర్ ను కలిసిన దిల్ రాజు..ఎన్నికల వేళ ఇదేంటి..?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju)..మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ను నంది నగర్ నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తన తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్ రెడ్డి (Ashish Reddy) వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందించారు. అలాగే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, సత్యవతి […]
Published Date - 10:11 PM, Sat - 3 February 24 -
#Telangana
TS : ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి’ – రేవంత్
ఇంద్రవెల్లి సభ (Indravelli Meeting)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బిఆర్ఎస్ నేతల(BRS Leaders)పై కీలక వ్యాఖ్యలు చేసారు..మరోసారి తన నోటికి పని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసారు సీఎం. ‘ఆరు నెలల్లో ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ సీఎం అవుతారని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు. నీ అయ్య ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు. ఎవడు కొట్టేది..? మీ ఊర్ల ఎవడన్నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే వేపచెట్టుకి కోదండం వేసి కొట్టండి. లాగులో తొండలు విడవండి’ అని […]
Published Date - 07:30 PM, Fri - 2 February 24 -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ఈ రోజు ముఖ్యంశాలు
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను ఈ రోజు ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Published Date - 08:15 PM, Thu - 1 February 24 -
#Telangana
KCR: రాజీ లేని పోరాటాలతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది: కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ కేసీఆర్ అన్నారు.
Published Date - 07:08 PM, Thu - 1 February 24 -
#Telangana
KCR : ఎమ్మెల్యే గా ప్రమాణం చేసిన కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ (Speaker Chamber) లో గజ్వేల్ ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనచే ప్రమాణస్వీకారం చేయించారు. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి శాసన సభ్యుడిగా కేసీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రమాదవశాత్తు జారిపడడంతో తుంటి ఎముకకు గాయం అయ్యింది. దీంతో ఆపరేషన్ చేసారు. We’re now […]
Published Date - 01:55 PM, Thu - 1 February 24 -
#Telangana
Telangana: ఫామ్‌హౌస్‌లో మోడీతో కేసీఆర్ రహస్య చర్చలు
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోకుండా లోక్‌సభ ఎన్నికల కోసం రెండు పార్టీల మధ్య 'రహస్య ఒప్పందం'
Published Date - 10:47 PM, Wed - 31 January 24 -
#Telangana
KCR : రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం..
బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) రేపు గజ్వేల్ ఎమ్మెల్యే (Gajwel MLA)గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలంతా హాజరుకాబోతున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి..అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కింద పడడంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తుంటి ఎముక సర్జరీ అనంతరం ఫామ్ హౌస్ లో […]
Published Date - 10:23 AM, Wed - 31 January 24 -
#Speed News
MLC Kavitha: కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకం: కల్వకుంట్ల కవిత
MLC Kavitha: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ లా పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్ లో పోరాటాన్ని మొదలుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం […]
Published Date - 12:06 PM, Mon - 29 January 24