Kcr
-
#Telangana
Hyderabad: కేసీఆర్ హయాంలో నగరంలో డ్రగ్స్, పబ్ కల్చర్ :సీఎం రేవంత్
గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో గంజాయి , డ్రగ్స్, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ నగరంగా తీసుకొచ్చిన ప్రతిష్టను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని
Date : 07-03-2024 - 7:36 IST -
#Telangana
BRS : మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి
స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డిని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో భారీ […]
Date : 07-03-2024 - 4:22 IST -
#Telangana
Praja Deevena Sabha : మోడీ , కేసీఆర్ లను ఉతికిఆరేసిన సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి మాజీ సీఎం కేసీఆర్ (KCR) , దేశ ప్రధాని మోడీ (Modi) లపై విరుచుకపడ్డారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని ప్రధానికి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ చేస్తున్న కేసీఆర్ ఫై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ పదేళ్లు సీఎంగా, మోడీ పదేళ్లు పీఎంగా ఉండొచ్చు. పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా? పాలమూరు బిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేకపోతున్నారా? ఎవడైనా మా ప్రభుత్వాన్ని […]
Date : 06-03-2024 - 9:31 IST -
#Telangana
Komatireddy : కేసీఆర్‌కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందిః కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) కాంగ్రెస్(Congress) పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఎదుర్కొనే దమ్ములేకే అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు నక్కకు… నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీశ్ రావు ఆ పార్టీలో ఉండటం అనుమానంగానే ఉందని… బీజేపీ(bjp)లోకి వెళ్లే అవకాశముందని జోస్యం చెప్పారు. బీజేపీతో ఇప్పటికే […]
Date : 06-03-2024 - 3:24 IST -
#Telangana
Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం
గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 05-03-2024 - 10:09 IST -
#Telangana
Warangal: వరంగల్ లో బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా
Warangal: వరంగల్ ప్రాంతం కేసీఆర్ అడ్డాగా మారిన సందర్భంలో పట్టణం గులాబీ జెండాలతో నిండిపోయింది. గత ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ జెండా కాదు కదా నాయకులే కరువవుతున్నారు. మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వరంగల్ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో గానీ, కాంగ్రెస్‌లో గానీ తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే, వరంగల్ […]
Date : 05-03-2024 - 3:19 IST -
#Telangana
BSP – BRS Alliance : కేసీఆర్‌తో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ భేటీ..పొత్తు కు సిద్ధమా..?
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నంది నగర్‌లోని కేసీఆర్ నివాసంలో దాదాపు గంటకు పైగా వీరు సమావేశమయ్యారు. ఈ భేటీలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఉంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, బాల్క సుమన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. రెండు పార్టీల […]
Date : 05-03-2024 - 3:19 IST -
#Telangana
Khammam: ఖమ్మంలో నామా చరిత్ర సృష్టిస్తాడా? కేసీఆర్ నమ్మకం నిలబెట్టేనా..
బీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు ఖమ్మంలో ఐదోసారి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో నామా అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ఆమోదించారు.
Date : 05-03-2024 - 2:56 IST -
#Telangana
Telangana: కేసీఆర్ హయాంలో దరఖాస్తులు, రేవంత్ హయాంలో నియామకాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఎల్బీ స్టేడియంలో 5,192 మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.
Date : 04-03-2024 - 9:59 IST -
#Speed News
KCR : కేసీఆర్‌ది మళ్లీ అదే వ్యూహం.. బెడిసికొడుతుందా.. కలిసివస్తుందా..?
తెలంగాణ స్వరాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ (BRS) గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతామని తెలిసిపోతామని ముందే తెలుసునని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు 15 రోజుల ముందే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసినా.. అప్పుడు అభ్యర్థులను మార్చడం వీలుకాదని అలాగే ఉండిపోయామన్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రానున్న సార్వత్రిక […]
Date : 04-03-2024 - 9:52 IST -
#Telangana
Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.
Date : 04-03-2024 - 8:53 IST -
#Telangana
Lok Sabha Elections 2024: మార్చి 12న కరీంనగర్ నుంచి కేసీఆర్ ప్రచారం
మార్చి 12న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. కేసీఆర్ కసెంటిమెంట్ గా భావించే ఈ ప్రదేశం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని పార్టీ నిర్ణయించింది.
Date : 04-03-2024 - 11:44 IST -
#Telangana
Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్
వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగిలనుంది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Date : 03-03-2024 - 10:24 IST -
#Speed News
BRS MP: కేసీఆర్ ను కలిసిన ఎంపీ వద్దిరాజు దంపతులు
BRS MP: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కేసీఆర్)ను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛమిచ్చి,శాలువాతో సత్కరించారు. వారికి నూతన వస్త్రాలతో పాటు తాజా పండ్లతో కూడిన బుట్టను బహుకరించి తనను రాజ్యసభకు తిరిగి పంపించడం (నామినేట్)పట్ల […]
Date : 02-03-2024 - 6:54 IST -
#Telangana
LS Elections : BRS లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా?
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల రంగం సిద్దమవుతోంది. అయితే.. లోక్ సభ ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణలో ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ అతి తక్కువ ఆసక్తి చూపుతోంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత జనవరిలో కాంగ్రెస్‌లోకి మారారు. తాజాగా నాగర్‌కర్నూల్ సిట్టింగ్ […]
Date : 02-03-2024 - 5:12 IST