Kcr
-
#Telangana
Telangana: గెలుపు గుర్రాలపై కేసీఆర్ జాబితా రెడీ
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలపై ఫోకస్ చేస్తుంది. త్వరలోనే లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ గెలుపు గుర్రాల జాబితాను తయారు చేయనున్నాడు.
Date : 29-02-2024 - 8:20 IST -
#Telangana
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Date : 29-02-2024 - 6:06 IST -
#Telangana
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Date : 27-02-2024 - 4:22 IST -
#Telangana
KCR : కేటీఆర్, హరీష్ రావు, కవితతో కేసీఆర్ భేటీ.. వ్యూహ రచన షురూ..!
బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, హరీష్‌రావు, కవిత తదితర ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఇవే కాకుండా ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, సమన్వయ పనులపై కూడా ఆయన చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత కేసీఆర్ చెప్పుకోదగ్గ సంఖ్యలో పార్టీ నేతలను కలవడం ఇదే తొలిసారి అని విశ్వసనీయ వర్గాల […]
Date : 27-02-2024 - 2:40 IST -
#Telangana
KCR : పక్క చూపుచూస్తున్న నేతలు.. కట్టడికి ప్రయత్నిస్తున్న కేసీఆర్..!
ఎంపీలతో సహా కొందరు బీఆర్ఎస్ (BRS) నేతలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మారాలని కాంగ్రెస్ (Congress)ను సంప్రదిస్తున్నారని, పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు (KCR) నేతలను శాంతింపజేసి ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, కాంగ్రెస్, బీజేపీ (BJP)తో సహా రెండు జాతీయ పార్టీలు తమ పార్టీలో చేరడానికి బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా ఎంపీలను సంప్రదిస్తున్నాయి. We’re now on WhatsApp. Click to Join. లోక్‌సభ ఎన్నికలకు ముందు కొందరు […]
Date : 27-02-2024 - 1:23 IST -
#Telangana
BRS Party: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ సైలంట్.. కేసీఆర్ వ్యూహం ఏమిటో!
BRS Party: కేసీఆర్ ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేశారేమో కానీ.. ప్రత్యేకంగా పార్టీ నేతలతో ఎలాంటి సమీక్షలు చేయలేదు. మూడు నాలుగు పార్లమెంటు సెగ్మెంట్లపై సమీక్షా సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆరెస్ ఎంపీలకు మార్గనిర్దేశం చేయడం మినహా అంత సీరియస్‌గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, వాటిని పరిశీలించి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. […]
Date : 26-02-2024 - 10:56 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
Date : 24-02-2024 - 5:21 IST -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ సీటుపై రాజకీయాలు.. బీఆర్ఎస్ ఖాళీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా
Date : 24-02-2024 - 2:55 IST -
#Telangana
TS : ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు… మరి ఈ సిపాయి ఎలా చేయగలడు..?- ఈటెల
కేసీఆర్ (KCR) అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే నీ అయ్యజాగీరు కాదు.. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన… ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిపాయి రెండు లక్షల రుణమాఫీ (Runamafi) ఎలా చేయగలడు..? ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..అని ప్రకటించారు బిజెపి నేత ఈటెల రాజేందర్ (Etela Rajender). ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం తో తెలంగాణ లో మరోసారి ఎన్నికల […]
Date : 22-02-2024 - 11:33 IST -
#Telangana
Singireddy: రేవంత్.. కేసీఆర్ కు మించి పనులు చేసి గొప్ప వ్యక్తి అనిపించుకో!
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తీరు, ప్రభుత్వ పథకాల అమలుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ లో ఓడిపోయాక మల్కాజ్ గిరిలో గెలిచి ఎంపీ అయ్యాక రేవంత్ ఎన్ని సార్లు తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడారు? అని, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర గుండు సున్నా .. కొడంగల్ లో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకే రేవంత్ పనులు చేస్తున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ […]
Date : 22-02-2024 - 7:10 IST -
#Telangana
KCR: సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్
KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి […]
Date : 22-02-2024 - 5:26 IST -
#Telangana
Telangana: గత ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగిస్తా: సీఎం రేవంత్
తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజూ బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.
Date : 21-02-2024 - 4:30 IST -
#Telangana
CM Revanth Reddy : సీఐఐ సమావేశంలో కేసీఆర్ ఫై రేవంత్ ప్రశంసలు
మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసలు కురిపించారు. మంచి చేస్తే మంచి అని , చెడు చేస్తే చెడు అని చెప్పేవారే నిజమైన రాజకీయనేతలు..అధికారం చేతిలో ఉందికదా అని గతాన్ని మరచిపోవద్దు..గత ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ..వారు చేసిన అభివృద్ధి నుండి తాము ఇంకా ఎంత బాగా చేయగలమో తెలుసుకోవాలి..అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది..రాష్ట్రం కూడా అభివృద్ధి […]
Date : 21-02-2024 - 3:08 IST -
#Telangana
BRS ‘Water Fight’ : ‘నీటి పోరు’ యాత్రకు సిద్దమైన బిఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..ఇక ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది. ప్రత్యేక తెలంగాణ సాధించాడని చెప్పి..కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పాలించే అవకాశం ఇచ్చారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అధికారం చేతిలో ఉందని చెప్పి..ప్రజలను ఇబ్బంది పెట్టడం , భూములు ఆక్రమించుకోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో కేసీఆర్ ఫై అభిమానం ఉన్నప్పటికీ , సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై ఆగ్రహం తో బిఆర్ఎస్ ను ఓడించారు ప్రజలు. […]
Date : 21-02-2024 - 1:12 IST -
#Telangana
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Date : 20-02-2024 - 5:18 IST