Judicial Custody
-
#Fact Check
Fact Check : ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడా ? జైలులోనే హత్య చేయించారా ?
‘‘మే 10న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(Fact Check) చనిపోయారు’’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Date : 12-05-2025 - 11:19 IST -
#Andhra Pradesh
Posani Krishna Murali: అంతా సజ్జల డైరెక్షన్‌లోనే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక వివరాలు వెలుగుచూశాయి. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రేరణతో కొన్ని వర్గాలపై రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, పోసాని తన వ్యాఖ్యల వెనుక ఉన్న అనేక అంశాలను బయటపెట్టినట్లు సమాచారం.
Date : 01-03-2025 - 11:20 IST -
#Andhra Pradesh
Kukkala Vidyasagar : నటి వేధింపుల కేసులో జ్యుడీషియల్ కస్టడీకి వైఎస్సార్‌సీపీ నేత
Kukkala Vidyasagar : నటిపై వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను సోమవారం అక్టోబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జ్యుడీషియల్ రిమాండ్ ఆదేశాల మేరకు విద్యాసాగర్‌ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
Date : 23-09-2024 - 12:41 IST -
#India
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు, 25వరకు కస్టడీ పొడిగింపు
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 25వరకు కస్టడీ పొడిగింపు. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన కేసులో జులై 12న సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Date : 11-09-2024 - 3:33 IST -
#India
Kejriwal : కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు. సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Date : 27-08-2024 - 5:28 IST -
#Telangana
Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అని సీబీఐ పేర్కొంది.
Date : 26-07-2024 - 2:19 IST -
#India
Kejriwal: మరోసారి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్డడీ పొడిగింపు
ఢిల్లీలోని అవెన్యూ కోర్టు గురువారం ఆగస్టు 8 వరకు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ని హాజరుపరిచారు.
Date : 25-07-2024 - 1:58 IST -
#Speed News
Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.
Date : 29-06-2024 - 7:44 IST -
#India
Excise Policy Case: సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ జూలై 3 వరకు పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ "స్కామ్"తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం జూలై 3 వరకు పొడిగించింది.
Date : 19-06-2024 - 3:14 IST -
#Telangana
Kavitha : నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత
Liquor Scam Case: మంద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) ముగియనుండడంతో ఆమెను ఇవాళ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన, అనుబంధ చార్జిషీట్‌ను, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కవితతో సహా నలుగురు నిందితులు కోర్టులో హాజరుకావాలంటూ రౌస్ […]
Date : 03-06-2024 - 10:24 IST -
#Telangana
Kavitha : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
BRS MLC K Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో తీహార్ జై(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈరోజు(శుక్రవారం) ఆమె బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)లో విచారణ జరుగనున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ […]
Date : 24-05-2024 - 10:33 IST -
#India
Sisodia : మే 31 వరకు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)ని ఢిల్లీ హైకోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్‌నేత జ్యుడీషియల్ కస్డడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది. We’re now on WhatsApp. Click to […]
Date : 21-05-2024 - 2:28 IST -
#India
Sisodia : ఈనెల 30 వరకు మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడి(Judicial custody)ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది(extended). ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలను సిసోడియా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో ఐదు రోజులపాటు.. ఈ నెల 30 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు. తీహార్ జైల్‌లో ఉన్న మనీష్ సిసోడియాకు నేటితో కస్టడీ ముగియగా.. ఆయన వీడియో కాన్ఫరెస్ ద్వారా […]
Date : 15-05-2024 - 2:43 IST -
#Speed News
MLC Kavitha : మే 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది.
Date : 14-05-2024 - 2:59 IST -
#India
Kejriwal : మరోసారి కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు
Arvind Kejriwal: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసు(Delhi Liquor Policy Scam Case)లో కేజ్రీవాల్ కస్టడీని మరో మరోసారి కోర్టు పొడిగించింది. ఈరోజుతో కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీ(Judicial custody) ముగిసింది. దీంతో అధికారులు ఆయన్ను తీహార్ జైలు నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన ధర్మాసనం.. కేజ్రీవాల్‌కు మే 20వ తేదీ వరకు కస్టడీని పొడగించింది. దీంతో కేజ్రీవాల్ మరో 14 రోజులు జైల్లోనే ఉండాల్సి […]
Date : 07-05-2024 - 3:34 IST