Jay Shah
-
#Sports
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా పాక్ వెళ్లే నిర్ణయం జై షా చేతుల్లో లేదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించనున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే అది జై షా చేతుల్లో కూడా లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
Published Date - 11:45 AM, Tue - 3 September 24 -
#Sports
Jay Shah Challenges: ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద సమస్యలు ఇవే..!
షా ఇటీవల టెస్ట్ క్రికెట్ కోసం ఒక వ్యూహాత్మక నిధి గురించి మాట్లాడాడు. ఇది సుమారు $15 మిలియన్ (రూ. 125 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ ఫండ్ నుండి ఆటగాళ్లకు కనీస వేతనం అందజేయబడుతుంది.
Published Date - 01:10 PM, Thu - 29 August 24 -
#Sports
BCCI Secretary: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఎవరు..?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICC తదుపరి స్వతంత్ర అధ్యక్షుడిగా BCCI కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్ బార్క్లే స్థానంలో ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా షా ఎన్నికయ్యారు.
Published Date - 11:33 PM, Tue - 27 August 24 -
#Sports
Champions Trophy 2024: జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అయితే జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండొచ్చని స్పష్టం అవుతుంది.
Published Date - 09:43 PM, Tue - 27 August 24 -
#Sports
Jai Shah : ఐసీసీ నూతన ఛైర్మన్ గా జై షా
ఇక ఐసీసీ చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 30తో పదవీ కాలం ముగుస్తుంది
Published Date - 08:25 PM, Tue - 27 August 24 -
#Sports
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. మద్దతు ప్రకటించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా..!
షాకు ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు బహిరంగ మద్దతు ఉందని మీడియా నివేదికలలో పేర్కొంది.
Published Date - 11:50 PM, Fri - 23 August 24 -
#Sports
ICC Chairman Race: ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో జై షా.. ఆగస్టు 27న క్లారిటీ..!
ఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 16 ఓట్లు పోలయ్యాయి. ఇందులో విజయాన్ని నమోదు చేసేందుకు 9 ఓట్ల (51%) మెజారిటీ అవసరం. అంతకుముందు అధ్యక్షుడు కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
Published Date - 09:07 AM, Wed - 21 August 24 -
#Sports
Jay Shah: గాయం తర్వాత ఆటగాళ్లు టీమిండియాలోకి రావాలంటే కొత్త రూల్.. అదేంటంటే..?
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన జైషా పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. 2022 ఆసియా కప్ సమయంలో రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఆ సమయంలో జడేజాకు ఫోన్ చేసి టీమ్ ఇండియాకు తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని షా చెప్పాడు.
Published Date - 01:00 PM, Sat - 17 August 24 -
#Sports
Ishan Kishan: టీమిండియాలోకి ఇషాన్ కిషన్.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
మానసిక ఆరోగ్య సంబంధిత అనారోగ్యం కారణంగా 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్ నుండి ఇషాన్ కిషన్ విరామం తీసుకున్నాడు. ఈ విరామం ఇషాన్‌కు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
Published Date - 08:19 AM, Sat - 17 August 24 -
#Sports
Jay Shah: జై షా కీలక ప్రకటన.. ఇకపై క్రికెటర్లతో పాటు అథ్లెట్లకు కూడా ఛాన్స్..!
జాతీయ క్రికెట్ అకాడమీలో భారత అథ్లెట్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం బీసీసీఐ నిరంతరం శ్రమిస్తోంది.
Published Date - 05:56 PM, Thu - 15 August 24 -
#Sports
New National Cricket Academy: టీమిండియా ఆటగాళ్ల కోసం కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ సిద్దం.. ఫొటోలు వైరల్!
బెంగళూరులో త్వరలో ప్రారంభించనున్నాం. కొత్త క్రికెట్ అకాడమీలో మూడు ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో 45 పిచ్‌లు ఉన్నాయి.
Published Date - 11:44 PM, Sat - 3 August 24 -
#Speed News
BCCI Announces: మరో 5 రోజుల్లో ఒలింపిక్స్.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన బీసీసీఐ!
ఈ అథ్లెట్ల కోసం బీసీసీఐ (BCCI Announces) ఖజానాను తెరిచింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా రూ.8.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.
Published Date - 07:50 PM, Sun - 21 July 24 -
#Sports
ICC AGM: నేడు ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం.. పలు అంశాలపై స్పష్టత..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC AGM) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) శుక్రవారం కొలంబోలో జరగనుంది.
Published Date - 07:00 AM, Fri - 19 July 24 -
#Sports
BCCI: బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న క్రికెటర్, బీసీసీఐ భారీ సాయం
అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం కోటి రూపాయల నిధిని బీసీసీఐ విడుదల చేసింది. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అన్షుమాన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయం అందించేందుకు తక్షణమే కోటి రూపాయలు విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జే షా బోర్డును ఆదేశించారు
Published Date - 03:24 PM, Mon - 15 July 24 -
#Sports
Jay Shah: 35 వయస్సులో ఐసీసీ రేసులో జైషా
బీసీసీఐ సెక్రటరీ జైశా వయస్సు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేవారిలో బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. జైశా ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైతే క్రికెట్ చరిత్రలో ఇదొక సంచలనంగా మారుతుంది.
Published Date - 03:53 PM, Wed - 10 July 24