HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Jasprit-bumrah News

Jasprit Bumrah

  • Rishabh Pant

    #Sports

    Rishabh Pant: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స‌త్తా చాటిన రిష‌బ్ పంత్‌!

    బౌలింగ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. బుమ్రాతో పాటు మరో భారత బౌలర్ మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

    Published Date - 06:15 PM, Wed - 8 January 25
  • Jasprit Bumrah

    #Sports

    Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

    ఇంతకుముందు వెన్నుముకలో స‌మ‌స్య ఉండ‌టంతో బుమ్రా సరైన సమయంలో సూచన తీసుకొని సిడ్నీలోనే ఉండాలని నిర్ణయించుకుని ఉండవచ్చు.

    Published Date - 05:42 PM, Wed - 8 January 25
  • Yashasvi Jaiswal

    #Sports

    Yashasvi Jaiswal: వ‌న్డేల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ ప్లేయ‌ర్‌.. ఎలా రాణిస్తాడో?

    ఇంగ్లండ్‌తో టీమ్‌ఇండియా ముందుగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

    Published Date - 11:59 AM, Tue - 7 January 25
  • Jasprit Bumrah

    #Sports

    Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్‌?

    రెండో రోజు ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

    Published Date - 05:06 PM, Sat - 4 January 25
  • Jasprit Bumrah

    #Sports

    Cricket Australia Test Team: క్రికెట్‌ ఆస్ట్రేలియా టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ది ఇయర్‌.. కెప్టెన్‌గా మనోడే!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా, ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది.

    Published Date - 04:37 PM, Tue - 31 December 24
  • Jasprit Bumrah

    #Sports

    Most Wickets Across Formats: 2024 సంవత్సరంలో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు ఎవ‌రంటే?

    జస్ప్రీత్ బుమ్రాకు 2024 గొప్ప సంవత్సరం. బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

    Published Date - 12:15 PM, Tue - 31 December 24
  • World Test Championship

    #Sports

    World Test Championship: డబ్ల్యూటీసి హిస్టరీలో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డ్

    మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, నాథన్ లియాన్‌ను అవుట్ చేసి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు సాధించిన బుమ్రా, ప్రస్తుత సిరీస్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

    Published Date - 05:22 PM, Mon - 30 December 24
  • Konstas Vs Bumrah

    #Sports

    Konstas vs Bumrah: బుమ్రా బౌలింగ్​లో చరిత్ర సృష్టించిన సామ్ కాన్స్టాస్

    సామ్ జస్ప్రీత్ బుమ్రాను ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టాడు. 2021 నుంచి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా, సామ్ కాన్స్టాస్ దాన్ని బ్రేక్ చేశాడు.

    Published Date - 12:45 PM, Thu - 26 December 24
  • Jasprit Bumrah

    #Sports

    Jasprit Bumrah : సారీ చెప్పిన కామెంటేటర్, జస్ప్రీత్ బుమ్రా ఫ్యాన్స్ తడఖా

    Jasprit Bumrah : ఇప్పుడు బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీశాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి

    Published Date - 07:23 PM, Mon - 16 December 24
  • India Test Vice Captain

    #Sports

    Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అడిలైడ్‌లో చరిత్ర సృష్టించే అవకాశం.. మేట‌ర్ ఏంటంటే?

    రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో మరో వికెట్‌ తీస్తే 2024లో టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. భారత ఆటగాడు ఆర్ అశ్విన్ కూడా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

    Published Date - 05:36 PM, Thu - 28 November 24
  • ICC Test Rankings

    #Sports

    Perth Test: అద‌రగొట్టిన బుమ్రా, సిరాజ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌!

    బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటిరోజు బౌలర్ల హవాకొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్‌‌‌రెడ్డి 41, పంత్‌ 37 పరుగులు చేశారు.

    Published Date - 03:47 PM, Fri - 22 November 24
  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్ రిటెన్ష‌న్ లిస్ట్ ఇదే.. ఈ న‌లుగురు ఆట‌గాళ్లు ఫిక్స్‌..!

    కొత్త నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంచైజీ అయినా మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు, నాలుగో, ఐదో ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

    Published Date - 11:31 AM, Thu - 17 October 24
  • Young Players

    #Sports

    India vs New Zealand: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

    న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో యశ్ దయాళ్‌కు జట్టులో చోటు దక్కలేదు.

    Published Date - 11:46 PM, Fri - 11 October 24
  • ICC T20I Rankings

    #Sports

    ICC T20I Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. స‌త్తా చాటిన టీమిండియా ఆట‌గాళ్లు..!

    ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో హార్దిక్ 216 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు.

    Published Date - 03:40 PM, Wed - 9 October 24
  • Kohli Funny Video

    #Sports

    Kohli Funny Video: కోహ్లీ నుంచి మరో ఫన్నీ వీడియో

    Kohli Funny Video: బంగ్లాదేశ్ తో జరుగుతున్న కాన్పూర్ టెస్టులో కోహ్లీ నుంచి మరో ఆణిముత్యం బయటపడింది.ఈ వీడియోలో విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రాను అనుకరిస్తూ కనిపించాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ను కోహ్లీ ఎగ్జాట్ గా ఇమిటేట్ చేస్తూ కనిపించాడు

    Published Date - 04:32 PM, Fri - 27 September 24
  • ← 1 2 3 4 5 … 8 →

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

Latest News

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

  • IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • OG : OG ప్రొడ్యూసర్ కు భారీ షాక్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd