Jaiswal
-
#Sports
Yashasvi Jaiswal: ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన యశస్వి.. ప్రస్తుతం ర్యాంక్ ఎంతంటే..?
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇటీవల ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
Date : 22-02-2024 - 7:32 IST -
#Speed News
Team India: కష్టాల్లో భారత్.. 33 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన టీమిండియా..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ (Team India) బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 15-02-2024 - 10:26 IST -
#Speed News
India vs England: తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.
Date : 03-02-2024 - 11:22 IST -
#Sports
India vs England: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్..!
భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. మూడురోజు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. దీంతో భారత్ 10 వికెట్ల నష్టానికి 436 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే భారత జట్టు 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Date : 27-01-2024 - 10:42 IST -
#Speed News
India vs Afghanistan : చెలరేగిన శివమ్ దూబే, జైస్వాల్.. ఆఫ్గనిస్తాన్‌పై భారత్ సిరీస్ కైవసం
India vs Afghanistan : సొంత గడ్డపై కొత్త ఏడాదిలో టీమిండియా జోరు కొనసాగుతోంది.
Date : 15-01-2024 - 11:24 IST -
#Speed News
Yashasvi Jaiswal: ఆసియా క్రీడలలో యశస్వి జైస్వాల్ సెంచరీ.. 48 బంతుల్లోనే 100 పరుగులు..!
భారత్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుతంగా బ్యాటింగ్ చేసి 49 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.
Date : 03-10-2023 - 8:57 IST -
#Sports
IND vs WI 4th T20: చెలరేగిన జైశ్వాల్ , గిల్… సిరీస్ సమం చేసిన టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సిరీస్ ఆశలు నిలుపుకునే క్రమంలో నాలుగో టీ ట్వంటీలోనూ విండీస్ ను చిత్తు చేసింది
Date : 12-08-2023 - 11:30 IST -
#Sports
IND vs WI 1st Test: తొలిరోజే పట్టు బిగించిన టీమిండియా.. అశ్విన్, జడేజా ధాటికి 150 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు (IND vs WI 1st Test) మ్యాచ్ జరుగుతుంది. మొదటి రోజు మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది.
Date : 13-07-2023 - 6:25 IST -
#Speed News
Rajasthan Wins: రాజస్థాన్ దే సెకండ్ ప్లేస్… చెన్నైకి మరో ఓటమి
ఐపీఎల్ 15వ సీజన్ ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ధోనీ సేన పరాజయం పాలైంది.
Date : 20-05-2022 - 11:35 IST -
#Speed News
Viral Video: పోలీసును చితక్కొట్టిన వ్యక్తి…వీడియో వైరల్..!!
మధ్యప్రదేశ్ ఇండోర్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంతాచూస్తుండగానే పోలీసు నుంచి లాఠీ లాక్కొన్న ఓ వ్యక్తి...
Date : 10-04-2022 - 6:15 IST