HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Vs England Yashasvi Jaiswals 200 Takes Ind To 396

India vs England: తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.

  • Author : Gopi Date : 03-02-2024 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India vs England
Safeimagekit Resized Img (5) 11zon

India vs England: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. 19 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 209 పరుగులు చేశాడు. భార‌త బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ 34 పరుగులు చేశాడు. 32 పరుగుల వద్ద రజత్ పాటిదార్ ఔటయ్యాడు. 14 పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ నిష్క్రమించాడు. 27 పరుగుల వద్ద అక్షర్ పటేల్ ఔటయ్యాడు.

Also Read: Yashasvi Jaiswal: యశస్వి విధ్వంసం.. డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్..!

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నేడు రెండో రోజు. నిన్నటి స్కోరుకు 60 పరుగులు జోడించిన భారత జట్టు 396 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 209 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో మూడు వికెట్లు తీశారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs ENG
  • India vs England
  • jaiswal
  • team india

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd