IPL 2025
-
#Sports
MI vs SRH: వాంఖడే స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీని చిత్తు చేసిన ముంబై!
ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి బదులుగా ముంబై ఇండియన్స్ చాలా వేగంగా ఆరంభించారు. మొదటి 4 ఓవర్లలో ఎక్కువ బంతులను రోహిత్ శర్మ ఆడాడు.
Date : 17-04-2025 - 11:56 IST -
#Sports
IPL 2025 : SRH గెలిస్తేనే ఫ్లే ఆఫ్స్ ఛాన్స్!
IPL 2025 : ఈరోజు రాత్రి 7:30 గంటలకు ముంబై వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ (IPL 2025: MI vs SRH)మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లూ ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడి రెండేసి విజయాలు మాత్రమే సాధించాయి
Date : 17-04-2025 - 11:41 IST -
#Sports
Sandeep Sharma: ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన సందీప్ శర్మ.. ఇంతకుముందు కూడా ఇలాగే!
బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి 188 పరుగులు సాధించగా, రాజస్థాన్ రాయల్స్ కూడా గెలుపు దిశగా ఆడి మ్యాచ్‌ను టై చేయగలిగింది.
Date : 17-04-2025 - 9:56 IST -
#Sports
DC vs RR: ఐపీఎల్‌లో సంచలనం.. ఈ ఏడాది తొలి సూపర్ ఓవర్‌లో ఢిల్లీ ఘన విజయం!
ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను (DC vs RR) ఓడించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 188 పరుగులు చేసింది. బదులుగా రాజస్థాన్ రాయల్స్ తరపున జైస్వాల్, నితీష్ రాణా అర్ధసెంచరీలు సాధించారు.
Date : 17-04-2025 - 12:06 IST -
#Sports
Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అయితే సీజన్-18 మధ్యలో కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్ నుండి ప్రమోషన్, పెయిడ్ పార్టనర్‌షిప్, విజ్ఞాపనల వంటి పోస్ట్‌లను తొలగించాడు.
Date : 16-04-2025 - 12:45 IST -
#Sports
PBKS vs KKR: ఐపీఎల్‌లో సంచలనం.. కోల్‌కతాను చిత్తు చేసిన పంజాబ్
112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభం చాలా దారుణంగా సాగింది. కేవలం 7 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు.
Date : 15-04-2025 - 11:35 IST -
#Sports
Punjab Kings: పంజాబ్‌కు ఊహించని షాక్.. కీలక ఆటగాడు దూరం!
నేడు పంజాబ్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్‌కు భారీ షాక్ తగిలింది. జట్టులోని వేగవంతమైన బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
Date : 15-04-2025 - 3:00 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు.. ఏ విషయంలో అంటే?
ఎంఎస్ ధోనీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేవలం 11 బంతుల్లో 26* పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Date : 15-04-2025 - 11:05 IST -
#Sports
Smaran Ravichandran: ఆడమ్ జంపా ప్లేస్‌లో యంగ్ ప్లేయర్.. హైదరాబాద్‌లోకి కొత్త ఆటగాడు?
ఐపీఎల్‌లో ఇప్పటివరకు SRH ప్రయాణం పెద్దగా ఆకట్టుకోలేదు. జట్టు కేవలం రెండు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. అంతేకాకుండా జట్టు స్టార్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.
Date : 15-04-2025 - 9:39 IST -
#Sports
IPL 2025 MI Vs DC : MI గెలుపుకు రోహిత్ సలహానే కారణమా..?
IPL 2025 MI Vs DC : ఈ విజయానికి హార్దిక్ నాయకత్వం ప్రస్తావనలతోపాటు, రోహిత్ ఇచ్చిన వ్యూహాత్మక సలహాకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందేనంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు
Date : 14-04-2025 - 12:07 IST -
#Sports
Mumbai Indians: ఎట్టకేలకు గెలిచిన ముంబై.. ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం!
206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చాహర్ తొలి బంతికే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (0)ను ఔట్ చేశాడు. అయితే, అభిషేక్ పోరెల్ (33, 25 బంతుల్లో), కరుణ్ నాయర్ (89, 40 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని ఆధిపత్యంలో నిలిపారు.
Date : 13-04-2025 - 11:58 IST -
#Special
Green Jersey: ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో ఎందుకు ఆడిందో తెలుసా?
గ్రీన్ జెర్సీలో ఆర్‌సీబీ రికార్డు గతంలో ఆకట్టుకోలేదు. 2011 నుండి ఇప్పటివరకు జట్టు గ్రీన్ జెర్సీలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో కేవలం 5 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించగా, 9 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.
Date : 13-04-2025 - 10:26 IST -
#Sports
Virat Kohli Heart Issue: విరాట్ కోహ్లీకి గుండె సమస్య.. ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్, వీడియో వైరల్!
ఈ సంఘటన 15వ ఓవర్‌లో జరిగింది. వనిందు హసరంగా వేసిన నాల్గవ బంతికి పరుగుల కోసం కోహ్లీ పరుగెత్తాడు. స్ట్రైకర్ ఎండ్‌కు చేరిన వెంటనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు.
Date : 13-04-2025 - 10:06 IST -
#Sports
Bengaluru Win: చెలరేగిన సాల్ట్, విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ఖాతాలో మరో విజయం!
ఫిల్ సాల్ట్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ దేవదత్ పడిక్కల్‌తో 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు. కోహ్లీ 62 పరుగులు చేయగా, పడిక్కల్ 28 బంతుల్లో 40 పరుగులు సాధించాడు.
Date : 13-04-2025 - 7:56 IST -
#Sports
IPL: షమీని పక్కన పెట్టాల్సిందేనా?
IPL 2025 : షమిని పక్కనపెట్టి మరో యువ బౌలర్‌కు అవకాశమివ్వాలా అనే దానిపై అభిమానులు, విశ్లేషకులు మధ్య చర్చ మొదలైంది
Date : 13-04-2025 - 5:02 IST