IPL 2025
-
#Sports
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతకం ఏంటీ సామీ!
ఇది టోర్నమెంట్‌లో రెండవ వేగవంతమైన శతకం కూడా. క్రిస్ గేల్ (30 బంతుల్లో శతకం) తర్వాత యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో శతకం సాధించిన రికార్డును అధిగమించి ఒక భారతీయుడి చేత సాధించిన అత్యంత వేగవంతమైన శతకం.
Date : 29-04-2025 - 7:30 IST -
#Sports
DC vs RCB: ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘనవిజయం!
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఆరంభం చాలా దారుణంగా ఉంది. డెబ్యూ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన జాకబ్ బెథల్ 6 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ ఖాతా తెరవలేకపోయాడు.
Date : 27-04-2025 - 11:44 IST -
#Sports
Mumbai Indians: లక్నోపై ముంబై ఘనవిజయం.. బుమ్రా సరికొత్త రికార్డు!
ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి. ఈ జట్టులో అనేక గొప్ప బౌలర్లు ఆడారు. జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
Date : 27-04-2025 - 7:44 IST -
#Sports
Virat Kohli: అతనితో ట్రైన్ జర్నీ చేయాలనుంది: విరాట్ కోహ్లీ
కన్‌ఫర్మ్‌టికెట్ షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీతో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఒక ప్రశ్న అడిగారు. ఒకవేళ ఒక దిగ్గజ ఆటగాడితో రైలు ప్రయాణం చేయాలంటే ఎవరిని ఎన్నుకుంటారు? దీనికి కోహ్లీ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు సర్ వివ్ రిచర్డ్స్ పేరును చెప్పాడు.
Date : 27-04-2025 - 10:39 IST -
#Sports
KKR vs PBKS: పంజాబ్- కోల్‌కతా మ్యాచ్ వర్షార్పణం.. ఇరు జట్లకు చెరో పాయింట్!
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్.. వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, కోల్‌కతా ఒక్క ఓవర్ మాత్రమే ఆడగలిగింది.
Date : 26-04-2025 - 11:33 IST -
#Sports
Jadeja: బీసీసీఐ కొత్త నియమం.. జడేజాకు ఝలక్ ఇచ్చిన అంపైర్!
చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ సైజ్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన కొత్త ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా జడేజా అంపైర్‌తో వాగ్వాదంలో పాల్గొన్నాడు.
Date : 26-04-2025 - 10:11 IST -
#Sports
CSK vs SRH: 12 ఏళ్ల తర్వాత చెన్నైని చెపాక్‌లో చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ .. చెన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి తమ ప్లేఆఫ్ అవకాశాలను బలోపేతం చేసుకుంది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ అర్హత సాధించే మార్గం మరింత కష్టతరమైంది.
Date : 25-04-2025 - 11:34 IST -
#Sports
MS Dhoni: ఐపీఎల్‌లో మరో రికార్డు క్రియేట్ చేయనున్న ఎంఎస్ ధోనీ!
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం మైదానంలోకి దిగగానే ఓ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో చెపాక్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో మైదానంలోకి రాగానే.. అతను తన కెరీర్‌లో 400వ టీ20 మ్యాచ్ ఆడినట్లు అవుతోంది.
Date : 25-04-2025 - 3:48 IST -
#Sports
IPL Cheerleader Salary: ఐపీఎల్ చీర్ గర్ల్స్‌కు జీతం ఎంత ఉంటుందో తెలుసా?
ఐపీఎల్‌లో చీర్ లీడర్లు (గర్ల్స్) లక్షల రూపాయలు సంపాదిస్తారు. కానీ ఒక మ్యాచ్‌కు చీర్లీడర్‌కు ఎంత డబ్బు వస్తుందో తెలుసా? వారికి అంపైర్ కంటే ఎక్కువ డబ్బు వస్తుందా లేక తక్కువనా, రండి తెలుసుకుందాం.
Date : 25-04-2025 - 7:00 IST -
#Sports
Virat Kohli: ఐపీఎల్‌లో మరో రికార్డు క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్, ఓపెనర్ విరాట్ కోహ్లీ గురువారం ఒక ప్రత్యేక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఐపీఎల్ 2025లో 42వ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది.
Date : 24-04-2025 - 11:43 IST -
#Sports
Jaspreet Bumrah: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన బుమ్రా.. మలింగాతో సమానంగా!
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తన పేరును నమోదు చేసుకుంటున్నాడు.
Date : 24-04-2025 - 9:45 IST -
#Sports
Hardik Pandya: ముంబై ఇండియన్స్ జట్టులో కలకలం.. కోచ్ జయవర్ధనేతో పాండ్యా గొడవ, వీడియో ఇదే!
బుధవారం జరిగిన IPL 2025 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై వరుసగా నాలుగో విజయం సాధించింది. సీజన్ ప్రారంభంలో తడబడిన ముంబై ఇప్పుడు విజయాల ట్రాక్‌లోకి వచ్చి పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది.
Date : 24-04-2025 - 9:14 IST -
#Sports
Rohit Sharma: సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది.
Date : 23-04-2025 - 11:24 IST -
#Sports
Mumbai Indians: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్!
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్, రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది MIకు వరుసగా నాల్గవ విజయం. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి 143 పరుగులు చేసింది.
Date : 23-04-2025 - 11:12 IST -
#Sports
BCCI Mourns Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. బీసీసీఐ కీలక నిర్ణయం!
అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించి బాధితులకు నివాళి అర్పిస్తారు. ఈ మ్యాచ్‌లో చీర్లీడర్లు కనిపించరు. అలాగే ఏప్రిల్ 23 సాయంత్రం రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఎలాంటి బాణసంచా కార్యక్రమాలు ఉండవు.
Date : 23-04-2025 - 1:45 IST