HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ipl-2023 News

IPL 2023

  • Hardik Pandya

    #Sports

    IPL Final 2023: టైటిల్ కాపాడుకోవడంపై హార్దిక్…

    ఐపీఎల్ 2023 ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా తన కెప్టెన్సీతో గుజరాత్ టైటాన్స్ ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. అన్నీ దాటుకుని గుజరాత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.

    Published Date - 09:09 PM, Sat - 27 May 23
  • Shubman Gill

    #Sports

    Shubman Gill: శుభ్‌మన్ బ్యాలెన్స్‌ను కాపాడుకోగలిగితే పరుగుల వరదే: గవాస్కర్

    ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 129 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 23 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కేవలం 60 బంతుల్లో 129 పరుగులతో మ్యాచ్ ని గెలిపించాడు.

    Published Date - 02:49 PM, Sat - 27 May 23
  • Mohit Sharma

    #Sports

    Mohit Sharma: నెట్ బౌలర్ నుండి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ విన్నర్ గా మోహిత్ శర్మ..!

    ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు మోహిత్ శర్మ (Mohit Sharma) తన 2.2 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల మోహిత్ శర్మ (Mohit Sharma) ఈ ఐపీఎల్‌ లో అద్భుతంగా రాణించాడు.

    Published Date - 10:57 AM, Sat - 27 May 23
  • GT vs MI

    #Speed News

    GT vs MI IPL 2023 Qualifier 2: ఫైనల్లో గుజరాత్ టైటాన్స్… రెండో క్వాలిఫైయిర్ లో ముంబై చిత్తు

    ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో క్వాలిఫైయిర్ లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబైని నిలువరించింది. శుభమన్ గిల్ సెంచరీ ఈ మ్యాచ్ లో హైలెట్.

    Published Date - 12:05 AM, Sat - 27 May 23
  • IPL 2023 Qualifier 2

    #Speed News

    IPL 2023 Qualifier 2: ముంబై కొంప ముంచిన మిస్ క్యాచ్.. లేదంటే 30 పరుగులకే గిల్ అవుట్

    ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని కోరాడు

    Published Date - 10:44 PM, Fri - 26 May 23
  • IPL 2023 Qualifier 2

    #Speed News

    IPL 2023 Qualifier 2: ఆకాష్ మధ్వల్ డేంజరస్ డెలివరీ.. తప్పిన పెను ప్రమాదం

    ఐపీఎల్ 2023 రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది.

    Published Date - 10:18 PM, Fri - 26 May 23
  • IPL 2023 Qualifier 2

    #Speed News

    IPL 2023 Qualifier 2: క్వాలిఫయర్ మ్యాచ్‌లో గిల్ ఉగ్రరూపం.. గిల్ సెంచరీతో రోహిత్ శభాష్

    ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు శుభ్‌మాన్ గిల్. కనికరమే లేకుండా బౌలర్లను ఉతికారేశాడు.

    Published Date - 09:45 PM, Fri - 26 May 23
  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ఐపీఎల్ లో అదరగొట్టిన ముంబై ఆటగాళ్లు.. జట్టుని ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లిన ఆటగాళ్లు వీళ్ళే..!

    ఐపీఎల్ 2023 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నేడు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఎలిమినేటర్‌లో లక్నోను 81 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్స్‌కు చేరుకుంది ముంబై జట్టు (Mumbai Indians).

    Published Date - 01:05 PM, Fri - 26 May 23
  • IPL 2023 Final Tickets

    #Speed News

    IPL 2023 Final Tickets: క్వాలిఫైయర్-2 టికెట్ రేట్ కాస్ట్ లీ గురూ

    ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

    Published Date - 07:42 PM, Thu - 25 May 23
  • IPL 2023 Qualifier 2

    #Sports

    IPL 2023 Qualifier 2: బలమైన జట్లతో రసవత్తర పోరు: క్వాలిఫైయర్-2

    ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్-2 మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.

    Published Date - 07:22 PM, Thu - 25 May 23
  • Akash Madhwal)

    #Sports

    Akash Madhwal: ముంబైకి మరో బుమ్రానా.. ఎవరీ ఆకాశ్‌ మద్వాల్‌..? ఉద్యోగం మానేసి క్రికెటర్‌ అయ్యాడా..!

    ఐదు పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ మద్వాల్‌ (Akash Madhwal) ముంబై ఇండియన్స్ విజయానికి హీరో. మ్యాచ్ అనంతరం మద్వాల్‌ (Akash Madhwal) తన విజయ రహస్యాన్ని బయటపెట్టాడు.

    Published Date - 12:23 PM, Thu - 25 May 23
  • IPL 2023

    #Sports

    IPL 2023: నవీన్ ఉల్ హక్‌కు ముంబై ఆటగాళ్లు కౌంటర్.. ఏం చేశారంటే..?

    ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఫైనల్‌తో సహా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 26న జరుగుతుంది. ఆపై ఫైనల్ మే 28 ఆదివారం జరుగుతుంది.

    Published Date - 11:47 AM, Thu - 25 May 23
  • LSG vs MI

    #Speed News

    LSG vs MI Eliminator: రోహిత్ సేన ఆల్ రౌండర్ షో.. ముంబై దెబ్బకు లక్నో ఔట్

    ఐపీఎల్ 16వ సీజన్ లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైయర్ కు దూసుకెళ్ళింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆ జట్టు 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.

    Published Date - 11:26 PM, Wed - 24 May 23
  • Dhoni As Uncapped Player

    #Speed News

    Ban On Dhoni: ధోనీపై నిషేధం.. చెన్నై సారథి ఫైనల్ ఆడతాడా ?

    ప్రపంచ క్రికెట్ లో కూల్ కెప్టెన్ ఎవరంటే ఖచ్చతంగా మరో మాటకు తావు లేకుండా ధోనీ పేరే చెబుతారు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటాడు..

    Published Date - 11:04 PM, Wed - 24 May 23
  • LSG vs MI

    #Speed News

    LSG vs MI: బంతితో విధ్వంసం సృష్టించిన నవీన్-ఉల్-హక్

    ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు వివాదాల కారణంగా వెలుగులోకి వచ్చిన నవీన్-ఉల్-హక్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బంతితో విధ్వంసం సృష్టిస్తున్నాడు.

    Published Date - 10:52 PM, Wed - 24 May 23
  • ← 1 2 3 4 5 … 20 →

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

  • YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd