IPL 2023
-
#Sports
IPL 2023: నేడు కోల్‌కతా, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. రాణా జట్టు పాండ్యా జట్టుని ఓడించగలదా..?
ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఆదివారం (ఏప్రిల్ 9) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనున్నాయి.
Date : 09-04-2023 - 8:50 IST -
#Sports
Ajinkya Rahane: ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన రహానే.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అజింక్యా రహానే (Ajinkya Rahane) బ్యాటింగ్ నుండి పరుగుల తుఫాను వచ్చింది. 27 బంతులు ఎదుర్కొన్న రహానే 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 09-04-2023 - 7:13 IST -
#Sports
Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.
Date : 08-04-2023 - 11:00 IST -
#Sports
IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్
ప్రపంచ క్రికెట్ లో డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కానీ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఉంటే మాత్రం డీఆర్ఎస్ కు అర్థం వేరే, అది ధోనీ రివ్యూ సిస్టమ్ అని అంగీకరించాల్సిందే.
Date : 08-04-2023 - 10:40 IST -
#Sports
Delhi vs Rajasthan: మూడోసారి ఓడిన ఢిల్లీ.. వార్నర్ కష్టం వృధా
ఇండియన్ ప్రీమియర్ మ్యాచ్‌లో ఇవాళ గువాహటిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఓటమి పాలైంది.
Date : 08-04-2023 - 9:30 IST -
#Sports
Dhoni Silence: ధోని నిశ్శబ్దం ఎందుకంటే.. ధావన్ కామెంట్స్..
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక్కొక్కరిది ఒక్కో స్థానం. ఫార్మేట్ ఏదైనా తమదైన ప్రతిభను కనబరిచి క్రెకెట్లో రారాజుగా ఎదిగిన వారు ఎందరో.
Date : 08-04-2023 - 5:48 IST -
#Sports
Mitchell Marsh: స్వదేశానికి మిచెల్ మార్ష్.. వారం పాటు ఐపీఎల్ కు దూరం.. కారణమేంటో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు..!
మిచెల్ మార్ష్ (Mitchell Marsh) కూడా తదుపరి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల వల్ల సుమారు వారం పాటు తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
Date : 08-04-2023 - 9:54 IST -
#Sports
Mumbai Indians vs Chennai Super Kings: ముంబై తొలి విజయం కోసం.. చెన్నై రెండో విజయం కోసం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2023లో 12వ మ్యాచ్ ఏప్రిల్ 8న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (Mumbai Indians vs Chennai Super Kings) మధ్య జరగనుంది.
Date : 08-04-2023 - 8:28 IST -
#Sports
Rajasthan vs Delhi: ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు.. తొలి విజయం కోసం ఢిల్లీ..!
ఐపీఎల్-2023 11వ మ్యాచ్‌లో శనివారం (ఏప్రిల్ 8) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (Rajasthan Royals vs Delhi Capitals) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 08-04-2023 - 7:40 IST -
#Sports
SRH Loses Again: అన్నింటా ఫ్లాప్ షో… మళ్ళీ ఓడిన సన్ రైజర్స్
ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ నుంచి ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోని సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది.
Date : 07-04-2023 - 10:54 IST -
#Sports
Suyash Sharma: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో మిస్టరీ స్పిన్నర్.. ఎవరీ సుయాష్ శర్మ..?
సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో మిస్టరీ స్పిన్నర్ లభించాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ పేరు సుయాష్ శర్మ (Suyash Sharma).
Date : 07-04-2023 - 2:38 IST -
#Sports
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ హూడీపై చర్చ.. ఆర్యన్ హూడీని షారుఖ్ వేసుకొచ్చాడా..!
కేకేఆర్‌కు మద్దతుగా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం స్టాండ్‌ల నుంచి అభిమానులకు కరచాలనం చేస్తూ అభివాదం చేశారు.
Date : 07-04-2023 - 1:53 IST -
#Sports
Reece Topley: బెంగళూరుకు మరో దెబ్బ.. ఐపీఎల్ నుంచి రీస్ టాప్లీ ఔట్
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ (Reece Topley) భుజం గాయం కారణంగా గురువారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమయ్యాడు.
Date : 07-04-2023 - 9:28 IST -
#Sports
LSG vs SRH: తొలి విజయం కోసం హైదరాబాద్.. రెండో విజయం కోసం లక్నో.. గెలుపెవరిదో..?
ఐపీఎల్ 2023లో 10వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Lucknow Super Giants vs Sunrisers Hyderabad) మధ్య జరగనుంది.
Date : 07-04-2023 - 8:29 IST -
#Sports
Jos Buttler: ఐపీఎల్ లో గాయాల బెడద.. రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ చేతికి గాయం..!
బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ తీసుకుంటూ గాయపడ్డాడు.
Date : 07-04-2023 - 6:57 IST