HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Instagram Adds Double Speed Playback Option

Instagram : ఇంస్టాగ్రామ్ లో సరికొత్త ఫీచర్..స్టేటస్‌ ప్రియులకు పండగే

Instagram : వీడియోను మధ్యలో ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. దీంతో వినియోగదారులు రీల్స్ వీక్షణాన్ని మరింత వేగవంతంగా, మెరుగైన అనుభూతితో ఆస్వాదించగలరు

  • Author : Sudheer Date : 29-03-2025 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Instagram Adds Double Speed
Instagram Adds Double Speed

సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు రోజుకో కొత్త ఫీచర్‌(New Feature)తో వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. తాజాగా, మెటా కంపెనీ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌(Instagram , Whatsapp)లలో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఇకపై రీల్స్ (Reels)వీడియోలను వేగంగా ఫార్వర్డ్ చేయగలిగే సౌలభ్యాన్ని పొందనున్నారు. కొత్త ఫీచర్ ద్వారా, వీడియో స్క్రీన్ కుడి లేదా ఎడమ భాగంలో లాంగ్ ప్రెస్ చేస్తే 2X స్పీడ్‌(Double Speed Playback)లో ఫార్వర్డ్ అవుతుంది. అలాగే, వీడియోను మధ్యలో ప్రెస్ చేస్తే పాజ్ అవుతుంది. దీంతో వినియోగదారులు రీల్స్ వీక్షణాన్ని మరింత వేగవంతంగా, మెరుగైన అనుభూతితో ఆస్వాదించగలరు.

TDP 43rd Foundation Day : రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని బద్దలు కొట్టాలన్నా టీడీపీనే – లోకేష్

ఇక వాట్సాప్ యూజర్ల కోసం మెటా మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ స్టేటస్‌కు పాటలను జోడించుకునే వీలుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ ఫీచర్ తరహాలోనే, తమ స్టేటస్‌కు సంబంధిత ఫొటో, టెక్ట్స్, వీడియోలతో పాటుగా మ్యూజిక్‌ను కూడా యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా ఈ ఫీచర్ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పనిచేస్తుంది. అంటే, వినియోగదారుల స్టేటస్‌లో మ్యూజిక్‌ను చూసే అధికారం కేవలం వారి కాంటాక్ట్‌లకే పరిమితం అవుతుంది.

Ghibli Trends : జిబ్లీ ట్రెండ్స్‌లోకి మోడీ, చంద్రబాబు, లోకేశ్.. ఏమిటిది ?

వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేయాలంటే, మొదటగా యూజర్లు “అప్‌డేట్స్” విభాగంలోకి వెళ్లి కొత్త స్టేటస్‌ను యాడ్ చేయాలి. తర్వాత మ్యూజిక్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసి, మెటా లైబ్రరీలో అందుబాటులో ఉన్న లైసెన్స్డ్ పాటలను ఎంపిక చేసుకోవచ్చు. ఫొటో స్టేటస్‌లలో పాట 15 సెకండ్లు ప్లే అవుతుండగా, వీడియో స్టేటస్‌లలో 60 సెకండ్ల పాటు మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. కొత్త ఫీచర్లతో మెటా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Double Speed Playback
  • instagram
  • new feature
  • reels
  • whatsapp

Related News

33-Year-Old Killed By Married Lover

ప్రేమికుల రోజు విషాదం..సెప్టిక్ ట్యాంక్‌లో ప్రియురాలిని చంపి పూడ్చేసిన ప్రియుడు

Bhopal Murder  భోపాల్‌లో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఓ ఇనుప పెట్టెలో కుక్కి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం దొరికిన 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిషత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్ నగర్‌లో గురువారం సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి ద

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

  • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

  • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌- 10లోకి ఇషాన్ కిష‌న్‌!

Trending News

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd