Injured
-
#Telangana
Chicago: చికాగోలో దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాదీ
చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
Published Date - 11:06 PM, Tue - 6 February 24 -
#India
Manipur Violence: మణిపూర్ ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మృతి
మణిపూర్‌లోని మోరే ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మణిపూర్ పోలీసు కమాండోలు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్‌లోని పోలీసు అధికారులు
Published Date - 11:38 PM, Wed - 17 January 24 -
#Cinema
Nithiin injured: నితిన్ తమ్ముడు షూటింగ్ కు బ్రేక్.. రీజన్ ఇదే..
యంగ్ హీరో నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లిలో కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
Published Date - 09:16 PM, Wed - 10 January 24 -
#South
Dog Bite: 25 మందిని కరిచిన కుక్క, ముగ్గురి పరిస్థితి విషమం
Dog Bite: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని ఓ గ్రామంలో రేబిస్‌తో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్న కుక్క 25 మందిని కరిచింది. కొప్పల్ జిల్లా అలవండి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎనిమిది మంది రోగులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగిలిన వారు గ్రామ పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారు. నాలుగేళ్ల బాలిక సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుక్కను స్థానిక అధికారులు పట్టుకోగా, గాయపడి చనిపోయింది. పిహెచ్‌సిలో చికిత్స పొందుతున్న […]
Published Date - 05:41 PM, Sat - 23 December 23 -
#Sports
Hardik Pandya: ఐపీఎల్ నుంచి హార్దిక్ అవుట్
భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడనుంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఐపీఎల్ 2024లో కూడా పాండ్యా ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
Published Date - 04:09 PM, Sat - 23 December 23 -
#Speed News
Sabarimala: అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
ఈ ఏడాది శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి భారీగా పెరిగింది. దీంతో దర్శనం కోసం గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చిబెట్టారు. చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. 18 కంపార్టుమెంట్ లలో అయ్యప్ప స్వాములు వేచి ఉన్నారు. […]
Published Date - 01:50 PM, Tue - 19 December 23 -
#World
Beijing: బీజింగ్ లో రెండు రైళ్లు ఢీ, 515మందికి గాయాలు
Beijing: బీజింగ్‌లో భారీ మంచులో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 515 మందిని ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 102 మంది ఎముకలు విరిగిపోయాయి. ఈ ప్రమాదం గురువారం రాత్రి బీజింగ్‌లోని పశ్చిమ పర్వత ప్రాంతంలో జరిగింది. జారే ట్రాక్‌లు రైలులో ఆటోమేటిక్ బ్రేకింగ్‌పై ప్రభావం చూపాయి. దీంతో సకాలంలో బ్రేక్ చేయలేకపోయింది. అత్యవసర వైద్య సిబ్బంది, పోలీసులు మరియు రవాణా అధికారులు స్పందించారు. ప్రయాణీకులందరినీ రాత్రి 11 గంటలకు ఖాళీ చేయించారు. 67 మంది శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో […]
Published Date - 01:54 PM, Fri - 15 December 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి, బాలుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడుల పెరుగుతూనే ఉన్నాయి.
Published Date - 01:23 PM, Fri - 15 December 23 -
#Speed News
Kashmir: ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి, 25మందికి గాయాలు
Kashmir: ఉత్తర కాశ్మీర్‌లో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. బందీపొరాలో రాత్రిపూట తరచుగా సంచరిస్తోంది. తాజాగా ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు. బందిపోరా జిల్లా చక్ అర్సలాన్ ఖాన్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. స్థానిక వన్యప్రాణి సంరక్షణ విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది ఎలుగుబంటిని ట్రాప్ చేసి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలుగుబంటి దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. Also Read: Jeevan Reddy: ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు […]
Published Date - 03:33 PM, Thu - 14 December 23 -
#Speed News
Leopard: కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం, రైతు పై దాడి!
కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం రేపింది. ఓ రైతు పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.
Published Date - 10:55 AM, Sat - 9 December 23 -
#Speed News
Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: కల్వకుంట్ల కవిత
అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని కవిత అన్నారు.
Published Date - 11:32 AM, Fri - 8 December 23 -
#Speed News
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 2022 నుండి యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు శనివారం రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై అతిపెద్ద డ్రోన్ దాడిని నిర్వహించింది.
Published Date - 10:46 PM, Sat - 25 November 23 -
#Speed News
Chitrakoot Accident: మీర్జాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
యూపీలోని చిత్రకూట్‌లోని ఝాన్సీ మీర్జాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాయ్‌పురా పోలీస్ స్టేషన్‌లోని బగ్రేహి లాలాపూర్ సమీపంలో రవాణా శాఖకు చెందిన జనరత్ బస్సు
Published Date - 02:40 PM, Tue - 21 November 23 -
#Cinema
Srikanth: దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం
సినీ నటుడు, హీరో శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు.
Published Date - 04:32 PM, Mon - 20 November 23 -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లో ఒకే రోజు 22 అగ్ని ప్రమాదాలు, భారీగా నష్టం!
హైదరాబాద్ లో దీపావళి పండుగ సందర్భంగా ఒకే రోజు మొత్తం 22కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి.
Published Date - 11:25 AM, Tue - 14 November 23