HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya To Miss Ipl 2024

Hardik Pandya: ఐపీఎల్ నుంచి హార్దిక్ అవుట్

భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడనుంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఐపీఎల్ 2024లో కూడా పాండ్యా ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 23-12-2023 - 4:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ డిసెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడనుంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఐపీఎల్ 2024లో కూడా పాండ్యా ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ ఇటీవలే హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది. జట్టుకు ఐదు కప్పులు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి పాండ్యాకు ఈ అవకాశం లభించింది. దీంతో రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. దీంతో ముంబయి ఇండియన్స్ కూడా నష్టపోయింది. సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్‌ని లక్షలాది మంది అన్‌ఫాలో చేశారు. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఆడే అవకాశం తక్కువగా ఉండటంతో ముంబై ఇండియన్స్ మళ్లీ రోహిత్ శర్మకు కెప్టెన్సీని అప్పగిస్తారా? లేక మరెవరికైనా జట్టు పగ్గాలు అప్పజెప్తారా అన్నది తేలాల్సి ఉంది.

హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ 2023లో గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో ఆడుతున్నప్పుడు అతని కాలికి గాయమైంది. అనంతరం అతడిని పరీక్షించగా గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది. దీంతో అతను ప్రపంచకప్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. గాయం పూర్తిగా నయం కాకపోతే అతను ఐపీఎల్‌లో ఆడలేడు.

Also Read: Prashanth Kishore : నారా లోకేష్‌తో స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భేటి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Afghanistan
  • captain
  • Hardik Pandya
  • injured
  • ipl 2024
  • mumbai indians
  • rohit sharma

Related News

Gujarat vs Mumbai

నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

నేడు సోమవారం (ఏప్రిల్ 20) ఐపీఎల్ 2026 సీజన్‌లోని 30వ లీగ్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

  • Rohit Sharma-Virat Kohli

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • Suryakumar Yadav

    సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd