Injured
-
#Speed News
Delhi Fire Accident: వివేక్ విహార్ బేబీ కేర్ ఘటన తర్వాత ఢిల్లీలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి
ఢిల్లీలోని వివేక్ విహార్ బేబీ కేర్ సెంటర్‌లో భారీ ప్రమాదం జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు, రాజధానిలోని మరో ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Date : 26-05-2024 - 1:04 IST -
#India
Rajkot Fire Tragedy: రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై మోడీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు 4 లక్షలు
గుజరాత్‌లో టీఆర్‌పీ గేమింగ్ జోన్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు
Date : 26-05-2024 - 12:27 IST -
#World
London Stabbings: పోలీసులే లక్ష్యంగా లండన్ లో వ్యక్తి కత్తులతో వీరంగం
లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్‌లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
Date : 30-04-2024 - 4:12 IST -
#Speed News
CM Mamata Banerjee: హెలికాప్టర్ లో జారిపడ్డ సీఎం మమతా బెనర్జీ
సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. హెలికాప్టర్ లో తన సీఎం సీటులో కూర్చునే క్రమంలో అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. దీంతో స్వల్పంగా గాయపడినట్లు విశ్వసనీయ సమాచారం.
Date : 27-04-2024 - 2:50 IST -
#Sports
Pakistan Cricketer Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళా క్రికెటర్లు
కారు ప్రమాదంలో పాకిస్తాన్ క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. కెప్టెన్ బిస్మా మరూఫ్ మరియు లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా గాయపడటంతో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది.
Date : 06-04-2024 - 5:13 IST -
#Sports
PBKS vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ కు ఎదురుదెబ్బ .. మైదానం వీడిన ఇషాంత్ శర్మ
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కాగా చేజింగ్‌లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ లో పంజాబ్ తొలి విజయం సాధించింది.
Date : 23-03-2024 - 8:00 IST -
#Sports
IPL 2024: బిగ్ షాక్.. ఐపీఎల్ కి ముందు గాయపడ్డ హార్దిక్
మార్చి 22 నుంచి క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా ఈ సారి ముంబైపై అందరి చూపు పడింది. రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్దిక్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రోజురోజుకి పెరుగుతుంది
Date : 16-03-2024 - 3:49 IST -
#India
Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్‌లోని మర్దా ప్రాంతంలోని మహాహర్ధమ్ టెంపుల్ సమీపంలో ఓ పెళ్లి బస్సుకి హైటెన్షన్ వైరు తగలడంతో మంటలు చెలరేగాయి.దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 11-03-2024 - 5:32 IST -
#World
Peshawar Blast: పాకిస్థాన్ బాంబు పేలుడులో ఇద్దరు మృతి
పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని బోర్డ్ బజార్ రోడ్డులో ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరికి గాయాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Date : 10-03-2024 - 12:48 IST -
#Speed News
Sagar Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కు, బస్సు ఢీ
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖురై సమీపంలో బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు సహా బస్సు, ట్రక్కు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు
Date : 07-03-2024 - 4:28 IST -
#India
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.
Date : 02-03-2024 - 2:00 IST -
#India
Kaushambi Blast: బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ హైవేపై కోఖ్‌రాజ్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
Date : 25-02-2024 - 4:00 IST -
#India
Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 10 మంది మృతి
తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్‌కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ నడుస్తోంది.
Date : 17-02-2024 - 4:12 IST -
#Speed News
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు బీభత్సం
శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఆపివేసి క్రమంలో వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీకొడుతూ కల్వర్టులోకి దూసుకెళ్లి నుజ్జు నుజ్జయ్యాయి
Date : 11-02-2024 - 3:09 IST -
#Telangana
Hyderabad: డీసీఎం ఢీ కొట్టడంతో కన్నతల్లి ముందే బాలుడి దుర్మరణం
తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న తిరుపాల్ (9)ని ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మరణంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Date : 08-02-2024 - 9:07 IST