Indus Waters Treaty
-
#India
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Published Date - 11:52 AM, Wed - 3 September 25 -
#India
Indus Waters Treaty : భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..
భారత్ ప్రకటన ప్రకారం, సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) 1960లో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పర అంగీకారంతో రూపొందించబడిన ద్వైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందంపై తగినంత స్పష్టత ఉండగా, దీనిపై తృతీయ పక్షాల హస్తక్షేపానికి ఆస్కారం లేదని భారత్ స్పష్టం చేసింది.
Published Date - 04:58 PM, Wed - 13 August 25 -
#India
Indus Waters Treaty : అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది : రాజ్యసభలో జైశంకర్
ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
Published Date - 02:50 PM, Wed - 30 July 25 -
#World
Shehbaz Sharif : భారత్‌కు అధికారం లేదు.. సింధు జలాలపై షరీఫ్ వ్యాఖ్యలు
Shehbaz Sharif : సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై భారత్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
Published Date - 01:46 PM, Wed - 2 July 25 -
#India
Tulbul project : పాక్‌కు అడ్డుకట్ట..తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Published Date - 05:40 PM, Thu - 26 June 25 -
#India
Amit Shah : పాక్‌కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా
భారత్‌కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం.
Published Date - 11:52 AM, Sat - 21 June 25 -
#India
Brahmaputra River : బ్రహ్మపుత్ర నీటిపై పాక్ ప్రచారం.. అస్సాం సీఎం కౌంటర్!
సింధూ ఒప్పందం కాలపరిమితి దాటి, భారత్ తన హక్కులను సమర్థించుకుంటుంటే, పాకిస్థాన్ బ్రహ్మపుత్ర నీటి ప్రయోగంతో బెదిరించడానికి చూస్తోంది. కానీ ఇది వాస్తవాధారాలు లేని భయం. చైనా నుంచి భారత్‌కు వచ్చే నీటి భాగస్వామ్యం తక్కువ అని శర్మ స్పష్టం చేశారు.
Published Date - 11:32 AM, Tue - 3 June 25 -
#Trending
Indus Waters Treaty : సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్‌లు..సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం..!
ప్రస్తుతం మంగ్లా (జీలం నది) మరియు తర్బేలా (సింధు నది) డ్యామ్‌లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల పాకిస్థాన్‌లో వేసవి (ఖరీఫ్) పంటల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంజాబ్ మరియు సింధ్ రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి ఈ డ్యామ్‌లు ముఖ్యమైన నీటి వనరులుగా ఉన్న నేపథ్యంలో, వాటిలో నీటి మోతాదులు సగానికి తగ్గిపోవడాన్ని పాకిస్థాన్ అధికారులు ఆందోళనతో గమనిస్తున్నారు.
Published Date - 11:29 AM, Mon - 2 June 25 -
#India
Pakistan: సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత..రాజీ అనేది అసంభవం : అసీం మునీర్ ఘాటు వ్యాఖ్యలు
పాక్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రధాన అధ్యాపకులు, సీనియర్ విద్యావేత్తల సమూహానికి జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై ఎలాంటి ఒప్పందాలు సాధ్యపడవు. అది మాకు మరపురాని హక్కు.
Published Date - 11:04 AM, Fri - 30 May 25 -
#India
Indus Waters Treaty : సింధు జల ఒప్పందంపై పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్
అజయ్ బంగా భారతీయ మూలాలు కలిగిన సిక్కు అమెరికన్. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
Published Date - 04:40 PM, Fri - 9 May 25 -
#Speed News
Bilawal Bhutto: నీళ్లివ్వకుంటే.. సింధూనదిలో రక్తం పారిస్తాం : బిలావల్
‘‘పాకిస్తాన్ వైపుగా సింధూ నదీలో(Bilawal Bhutto) నీరు ప్రవహించకపోతే.. పాక్ ప్రత్యర్థుల రక్తం పారుతుంది’’ అంటూ బిలావాట్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:38 AM, Sat - 26 April 25 -
#Speed News
Indus Waters Treaty: పాక్‌కు షాకిచ్చే విధంగా భారత్ మరో కీలక నిర్ణయం!
భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం ను నిలిపివేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 08:25 PM, Fri - 25 April 25