Indian Premeir League
-
#Sports
IPL Auction: వేలంలో ఫాస్ట్ బౌలర్లదే ఆధిపత్యం.. 100 పైగా కోట్లు ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మెగా వేలంలో చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ RTM ద్వారా 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాస్ట్ బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు.
Published Date - 07:19 PM, Fri - 29 November 24 -
#Sports
Mohammed Shami: వేలంలో షమీ కోసం పోటీ పడే జట్లు ఇవేనా?
షమీని టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంది. నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్ కేకేఆర్‌తోనే ప్రారంభించాడు. అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే కేకేఆర్ తరుపున ఆడాడు.
Published Date - 01:52 PM, Wed - 20 November 24 -
#Sports
RCB Bowling Coach: ఆర్సీబీకి కొత్త బౌలింగ్ కోచ్.. ఎవరీ ఓంకార్ సాల్వి?
ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జట్టులో కొత్త బౌలింగ్ కోచ్‌ని చేర్చుకుంది. RCB రాబోయే సీజన్ కోసం ఓంకార్ సాల్విని జట్టులోకి చేర్చుకుంది.
Published Date - 06:37 PM, Mon - 18 November 24 -
#Sports
Mitchell Starc: ఆర్సీబీలోకి మిచెల్ స్టార్క్?
ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.50 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈసారి కేకేఆర్ ఈ ఆటగాడిని విడుదల చేసింది.
Published Date - 03:48 PM, Thu - 7 November 24 -
#Sports
IPL 2025: కేఎల్ రాహుల్ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు.. ఎవరంటే?
యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌ను ఈసారి ముంబై ఇండియన్స్ విడుదల చేసింది. ఇషాన్ కిషన్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే కిషన్‌కి గత సీజన్‌లో రాణించలేకపోయాడు.
Published Date - 11:43 PM, Sat - 2 November 24 -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ చేరే జట్టు ఇదేనా? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెండ్రోజుల క్రితం తాను ఢిల్లీలో ధోనిని కలవడానికి వెళ్లానని, రిషబ్ పంత్.. ధోనీతో ఉండటం చూశానని రైనా చెప్పాడు. అంతేకాకుండా పంత్ పసుపు జెర్సీలో కనిపిస్తాడని రైనా పరోక్షంగా ఓ కామెంట్ చేశారు.
Published Date - 11:13 AM, Fri - 1 November 24 -
#Sports
KL Rahul: కేఎల్ రాహుల్ విషయంలో బిగ్ ట్విస్ట్.. జట్టును వదిలేసింది రాహులే, కారణమిదేనా?
లక్నో సూపర్ జెయింట్స్ నుండి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్న కెఎల్ రాహుల్‌ను కొన్ని పెద్ద జట్లు సంప్రదించాయి. ఇందులో అతిపెద్ద పేర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాగా మరో జట్టు పేరు చెన్నై సూపర్ కింగ్స్.
Published Date - 04:05 PM, Wed - 30 October 24 -
#Sports
Rohit Sharma: హిట్ మ్యాన్ ఔట్.. ముంబై రిటైన్ లిస్ట్ ఇదే!
మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ ప్రతీ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ లో 345 పరుగులు చేసిన సూర్య కుమార్ ఇటీవలే భారత టీ ట్వంటీ కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు.
Published Date - 09:14 AM, Tue - 8 October 24 -
#Sports
RCB Target In IPL Auction: దినేష్ కార్తీక్ స్థానంలో ఆస్ట్రేలియా హిట్టర్.. న్యూ ఫార్ములాతో ఆర్సీబీ..!
IPL నుండి దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు బలమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతోంది.
Published Date - 03:15 PM, Sun - 8 September 24 -
#Sports
Barinder Sran Retirement: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ బౌలర్
డిసెంబర్‌లో 32 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బరీందర్ అంతకుముందు బాక్సింగ్ చేసేవాడు. ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్రయల్ అడ్వర్టైజ్‌మెంట్ చూసి అతను క్రికెటర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు.
Published Date - 09:17 AM, Fri - 30 August 24 -
#Sports
Yuvraj Singh: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా యువరాజ్ సింగ్..?
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్ పాత్ర కోసం భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను సంప్రదించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెల ప్రారంభంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడేళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Published Date - 09:16 AM, Sun - 25 August 24 -
#Sports
Rishabh Pant: పంత్‌పై కీలక ప్రకటన చేసిన గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటే..?
దాదాపు 14 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ IPL 2024లో తిరిగి వచ్చాడు. పంత్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని అభిమానులు చూశారు.
Published Date - 10:52 AM, Mon - 12 August 24 -
#Sports
IPL Mega Auction: ఇకపై మూడు సంవత్సరాలకొకసారి ఐపీఎల్ మెగా వేలం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL Mega Auction) కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ జట్ల అధికారులు ఇటీవల టోర్నీ అధికారులను కలిశారు.
Published Date - 08:15 AM, Thu - 25 July 24 -
#Sports
LSG Owner: KL రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. వీడియో వైరల్..!
IPL 2024లో 57వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Published Date - 12:30 PM, Thu - 9 May 24 -
#Sports
SRH vs LSG: నేడు లక్నో వర్సెస్ సన్ రైజర్స్.. హైదరాబాద్ హోం గ్రౌండ్‌లో రాణించగలదా..?
ఈరోజు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 03:00 PM, Wed - 8 May 24