HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄India News

India

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    #India

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

    భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

    Date : 03-09-2025 - 11:52 IST
  • Peter Navarro

    #Trending

    Peter Navarro: ట్రంప్ సలహాదారు భార‌త్‌పై కీల‌క వ్యాఖ్య‌లు.. ఎవరీ పీట‌ర్ కెంట్‌?

    పీటర్ నవారో జులై 15, 1949న మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో జన్మించారు. ఆయన ఇటాలియన్ మూలాలున్న వ్యక్తి. పీటర్ తండ్రి ఆల్బర్ట్ అల్ నవారో ఒక సాక్సోఫోనిస్ట్, శెహనాయి వాదకుడు.

    Date : 01-09-2025 - 6:48 IST
  • India

    #India

    India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!

    ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.

    Date : 01-09-2025 - 5:58 IST
  • India- China Direct Flights

    #Business

    India- China Direct Flights: భార‌త్- చైనా మ‌ధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?

    భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.

    Date : 31-08-2025 - 6:50 IST
  • There are no permanent friends or enemies.. National interests are permanent: Rajnath Singh

    #India

    Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్‌నాథ్ సింగ్

    ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.

    Date : 30-08-2025 - 12:28 IST
  • Indias GDP

    #Business

    Indias GDP: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్!

    నిపుణుల అంచనా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3% నుండి 6.8% మధ్య వృద్ధి చెందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది.

    Date : 29-08-2025 - 8:55 IST
  • Sachin Tendulkar

    #Sports

    Sachin Tendulkar : క్రీడలకు సచిన్ సలాం.. ‘ఫిట్ ఇండియా’ సందేశం, యువతకు పిలుపు..!

    Sachin Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని వివిధ క్రీడాకారులను అభినందిస్తూ, దేశం క్రీడా వైవిధ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ను అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.

    Date : 29-08-2025 - 3:20 IST
  • Teachers In India

    #India

    Teachers : దేశ వ్యాప్తంగా కోటి దాటిన టీచర్ల సంఖ్య

    Teachers : ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం సానుకూల పరిణామమే అయినా, ఈ పెరుగుదల నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న

    Date : 29-08-2025 - 9:50 IST
  • Pakistan

    #Speed News

    Pakistan: పాకిస్థాన్‌కు భార‌త్ సాయం.. 1,50,000 మంది పాకిస్థానీలు సేఫ్‌!

    సోమవారం భారత్ దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్‌కు వరద హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని నెలల్లో ఈ రెండు దేశాల మధ్య ఇది మొదటి ప్రత్యక్ష సంప్రదింపు.

    Date : 27-08-2025 - 9:54 IST
  • India

    #India

    India: అమెరికాకు వ్య‌తిరేకంగా భార‌త్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

    వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ బ్రిక్స్ దేశాలతో తన కరెన్సీలోనే వాణిజ్యం, లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. బ్రిక్స్ దేశాలతో వ్యాపారం చేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం లభిస్తుంది.

    Date : 27-08-2025 - 3:02 IST
  • Congress Leader

    #Business

    US High Tariffs: భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకం.. ఎంత న‌ష్ట‌మంటే?

    అమెరికా ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్. సుంకం పెంపుతో ఈ రంగం కూడా పెద్ద దెబ్బ తగులుతుంది. చాలా మంది ఎగుమతిదారులు ఈ రంగాల్లో ఉద్యోగాల కోత అనివార్యమని భావిస్తున్నారు.

    Date : 26-08-2025 - 9:14 IST
  • US Tariffs

    #World

    Trump Tariffs in India : ఈరోజు అర్ధరాత్రి నుంచే US అదనపు టారిఫ్స్

    Trump Tariffs in India : ఈ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి, మరియు అమెరికాతో వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది

    Date : 26-08-2025 - 7:30 IST
  • Jd Vance

    #World

    Trump Tariffs India : భారత్ పై కావాలనే టారిఫ్స్ పెంచారు – వాన్స్

    Trump Tariffs India : రష్యాకు చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని నిలిపివేయడం, తద్వారా రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచడం అమెరికా లక్ష్యం. ఈ వ్యూహంలో భాగంగానే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశం వంటి దేశాలపై అమెరికా పరోక్షంగా టారిఫ్‌లు విధించిందని ఆయన పేర్కొన్నారు

    Date : 25-08-2025 - 12:08 IST
  • Pentagon

    #India

    India Exports To China: భార‌త్‌- చైనా మ‌ధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్క‌లు ఇదిగో!

    ఈ వృద్ధి రెండు ఆసియా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం మెరుగుపడుతున్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశానికి చైనాతో ఎప్పటి నుంచో వాణిజ్య లోటు ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో $99.2 బిలియన్లుగా ఉంది.

    Date : 23-08-2025 - 7:02 IST
  • India

    #India

    India: అమెరికాకు భార‌త్ భారీ షాక్‌.. దెబ్బ అదుర్స్ అనేలా కీల‌క నిర్ణ‌యం!

    అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయడానికి ప్రధాన కారణం 50 శాతం టారిఫ్‌ల భారం. జూలై 30న అమెరికా ప్రభుత్వం భారత్‌పై టారిఫ్‌లు విధించింది.

    Date : 23-08-2025 - 5:35 IST
  • ← 1 … 6 7 8 9 10 … 135 →

Trending News

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

    • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

    • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

Latest News

  • ‘మన శంకరవరప్రసాద్ గారు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

  • మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ, చరిత్రలో ఇదే తొలిసారి !!

  • కుంకుమ పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. ఎలా వాడాలి?

  • చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • మారుతి కస్టమర్లకు కొత్త సౌకర్యం..ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ల సర్వీస్ కేంద్రాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd