India
-
#India
GST : GST శ్లాబ్స్ 5 నుంచి 2కి తగ్గింపు?
GST : ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజలు ఉపయోగించే చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే, మిగిలిన 10% వస్తువులను, అనగా లగ్జరీ మరియు హానికరం అని భావించే వస్తువులను 40% స్లాబ్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
Date : 15-08-2025 - 9:13 IST -
#World
India : భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారింది: అమెరికా ఆర్థికవేత్త
ఇటీవల భారత్ పై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, జెఫ్రీ సాచ్స్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ పాలనలో అమెరికా మాత్రమే మేఘదేశంగా ఉండాలి అన్న భ్రమ కొనసాగుతుంది. కానీ ఈ దృష్టికోణం మారాల్సిన సమయం ఇది. భారత్ లాంటి దేశాలు తమ ప్రయోజనాలను ముందుకు తెచ్చే విషయంలో చురుగ్గా ఉండాలి.
Date : 15-08-2025 - 12:24 IST -
#Speed News
PAK PM Shahbaz Sharif: భారత్‌పై పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ దీనిని "చారిత్రాత్మక విజయం"గా చిత్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో విమర్శలకు దారితీశాయి.
Date : 14-08-2025 - 5:25 IST -
#World
Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫ్‌క్ట్..పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు
ఈ రాకెట్ ఫోర్స్ ద్వారా దేశ సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళాన్ని తయారు చేస్తామని, భవిష్యత్తు యుద్ధాల్లో కీలకంగా మారనున్న మిస్సైల్ మోహరింపులకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. ఈ రాకెట్ ఫోర్స్‌కు ప్రత్యేక కమాండ్ వ్యవస్థ ఉండనుంది.
Date : 14-08-2025 - 3:07 IST -
#India
Indus Waters Treaty : భారత్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..
భారత్ ప్రకటన ప్రకారం, సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) 1960లో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పర అంగీకారంతో రూపొందించబడిన ద్వైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందంపై తగినంత స్పష్టత ఉండగా, దీనిపై తృతీయ పక్షాల హస్తక్షేపానికి ఆస్కారం లేదని భారత్ స్పష్టం చేసింది.
Date : 13-08-2025 - 4:58 IST -
#World
Asim Munir : తాము నాశనమైతే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తమ దేశం అణ్వాయుధ శక్తితో కూడినది అని, అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనుకాడమని బహిరంగంగా హెచ్చరించారు. భారత్ సింధూ నదిపై డ్యామ్‌లు కట్టే వరకు చూస్తూ ఊరుకోమని, మా వద్ద క్షిపణులకు కొరత లేదు. వారు కట్టే ప్రతి ఆనకట్టను క్షిపణులతో పేల్చేస్తాం.
Date : 11-08-2025 - 10:54 IST -
#India
Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్‌కు రూ.126 కోట్లు నష్టం
ఈ నిర్ణయం పాక్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్ 24 నుండి జూన్ 20 వరకూ పాక్‌కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.
Date : 09-08-2025 - 2:18 IST -
#World
Donald Trump Tariffs : బిలియన్ల సంపద రాబోతుందంటూ సంబరాల్లో ట్రంప్
Donald Trump Tariffs : అమెరికా నుండి ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగి, వాటికి డిమాండ్ తగ్గుతుంది. ఇది అమెరికాలోని ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు నష్టం కలిగించవచ్చు
Date : 07-08-2025 - 12:42 IST -
#India
Anand Mahindra : ట్రంప్ సుంకాలు ..భారత్‌కు సంక్షోభమా? అవకాశమా? ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు
ఈ ఆర్థిక చర్యపై భారత్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా తన స్పందనలో ఇది భారత్‌కు అర్థశాస్త్ర పరంగా పెద్ద పరీక్ష. కానీ ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా తెస్తుంది.
Date : 07-08-2025 - 11:25 IST -
#World
Trump Tariffs: ట్రంప్ సుంకాలకు భారత్ కౌంటర్
Trump Tariffs: భారతదేశం తన విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తూ, తన దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంధన భద్రతను నిర్ధారించుకోవడానికి కట్టుబడి ఉంది
Date : 07-08-2025 - 7:00 IST -
#India
Indian Railways: అతి త్వరలో ట్రాక్‌పైకి హైడ్రోజన్ రైలు
Indian Railways: రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఉపయోగంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను (DEMU) హైడ్రోజన్ ఇంధనానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ మొదలైంది
Date : 06-08-2025 - 1:52 IST -
#World
Donald Trump : భారత్ కు ట్రంప్ హెచ్చరిక..మరో 24 గంటల్లో టారిఫ్స్ భారీగా పెంచుతా
Donald Trump : భారత్ మంచి వ్యాపార భాగస్వామిగా ఉండటం లేదని, వారితో వ్యాపారం చేయడం కష్టంగా మారిందని ట్రంప్ అన్నారు
Date : 05-08-2025 - 7:15 IST -
#Business
Tesla Showroom in India : భారత్‌లో ‘టెస్లా’ రెండో షో రూమ్.. ఎక్కడంటే?
Tesla Showroom in India : ఇప్పటికే దేశంలో తొలి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు రెండవ షోరూమ్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేయబోతోంది
Date : 05-08-2025 - 7:18 IST -
#Life Style
International Trips : మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీ కోసమే ఇక్కడ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాల లిస్ట్!
ఇటువంటి ప్రయాణాలు adventurous అయినప్పటికీ స్మార్ట్ ప్లానింగ్‌తో సాగిస్తే, అనుభూతి మరింత మెరుగ్గా ఉంటుంది. మీ బడ్జెట్‌కు తగ్గట్లుగా, ఇక్కడ కొన్ని దేశాలు, వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం.
Date : 04-08-2025 - 3:31 IST -
#Speed News
ENGvIND: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్
ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ దూరం అయ్యాడు. నాలుగవ టెస్టులో అతనికి కండరాల గాయం రావడంతో, అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.
Date : 31-07-2025 - 4:07 IST