India
-
#India
S. Jaishankar : భారత ఉత్పత్తులు నచ్చకుంటే కొనొద్దు
S. Jaishankar : భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు విధించిన అదనపు సుంకాలపై దేశీయంగా తీవ్ర చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తాజాగా తమ వైఖిరిని స్పష్టంగా ప్రకటించారు.
Date : 23-08-2025 - 2:31 IST -
#Andhra Pradesh
Richest CM’s : దేశంలో రిచెస్ట్ సీఎంలు వీళ్లే..!
Richest CM's : తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక నివేదిక విడుదల చేసింది, ఇందులో దేశంలోని అత్యంత సంపన్న , తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల వివరాలు వెల్లడించబడ్డాయి.
Date : 23-08-2025 - 12:29 IST -
#Technology
TikTok: టిక్‌టాక్ భారత్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుందా?
టిక్‌టాక్ తిరిగి భారతదేశంలో అడుగుపెట్టాలంటే అది భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా డేటా భద్రత, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం తప్పనిసరి.
Date : 22-08-2025 - 9:54 IST -
#India
Street Dogs : జంతు ప్రేమికుల గెలుపు..వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల సవరణ
విధి కుక్కలను పట్టుకున్న తర్వాత, వాటికి అవసరమైన టీకాలు ఇవ్వాలని, డీవార్మింగ్ చేయాలని స్పష్టంగా పేర్కొంది. టీకాల కార్యక్రమం పూర్తయిన అనంతరం, కుక్కలను తిరిగి అదే ప్రాంతానికి తీసుకెళ్లి వదలాలని న్యాయస్థానం ఆదేశించింది.
Date : 22-08-2025 - 11:24 IST -
#India
OpenAI : భారత్‌లో ఓపెన్‌ఏఐ దృష్టి.. ఢిల్లీలో తొలి కార్యాలయం
ఈ కార్యాలయం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఈ సందర్భంగా స్పందిస్తూ..భారత్ వంటి దేశంలో ఏఐ విస్తరణకు అసాధారణమైన అవకాశాలున్నాయి.
Date : 22-08-2025 - 10:28 IST -
#India
Loan Apps : లోన్ యాప్స్ ను బ్యాన్ చేయాల్సిందేనా!
Loan Apps : ఈ లోన్ యాప్‌లను కూడా బ్యాన్ చేయాలని నెటిజన్లు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే సులభంగా లోన్ లభిస్తుందనే ఆశతో చాలామంది లోన్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు
Date : 22-08-2025 - 8:30 IST -
#World
America : భారత్ తో విరోధం USకి మంచిది కాదు – నిక్కీ హేలీ
America : ప్రపంచ రాజకీయాలలో భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో నిక్కీ హేలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా తన విదేశాంగ విధానంలో భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు
Date : 21-08-2025 - 11:00 IST -
#Trending
Russia Offer: భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. చమురు కొనుగోళ్లపై 5 శాతం రాయితీ!
డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ బ్రిక్స్ దేశాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చర్యలు తీసుకోకపోతే మాస్కోపై కూడా ఆంక్షలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు.
Date : 20-08-2025 - 8:49 IST -
#Telangana
Vice Presidential Election : మేము ఏ కూటమిలోనూ లేము.. మమ్మల్ని ఎవరూ మద్దతు అడగలేదు – కేటీఆర్
Vice Presidential Election : తాము ఏ కూటమిలోనూ లేమని స్పష్టం చేస్తూ, ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కోసం ఇప్పటివరకు ఏ కూటమి కూడా తమను సంప్రదించలేదని తెలిపారు
Date : 20-08-2025 - 8:15 IST -
#India
Amit Shah : ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆపాలని అమిత్ షాకు AIGF విజ్ఞప్తి
Amit Shah : కేంద్రం ప్రతిపాదించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుపై పెద్ద వివాదం చెలరేగుతోంది. దేశంలోని ప్రధాన గేమింగ్ సంస్థలతో కూడిన ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (AIGF) ఈ బిల్లును వ్యతిరేకిస్తూ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.
Date : 20-08-2025 - 10:26 IST -
#India
Cotton imports : అమెరికా టారిఫ్‌ల పెంపు .. పత్తి దిగుమతులపై సుంకాల ఎత్తివేత
సోమవారం రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈమేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదేశాలు వెంటనే అమలులోకి వచ్చాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, HS కోడ్ 5201 కింద వర్గీకరించబడే ముడి పత్తికి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు దిగుమతి సుంకం వంటివన్నీ వర్తించవు.
Date : 19-08-2025 - 1:33 IST -
#Telangana
Indiramma Housing Scheme : గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు
Indiramma Housing Scheme : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ బెండాలపాడు (Bendalapadu) గ్రామ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది
Date : 19-08-2025 - 1:30 IST -
#Business
Amazon : అమెజాన్ లో భారీ గా ఉద్యోగాలు
Amazon : ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వారి శాలరీలో 80 శాతం వరకు నెలలో మొదటి 20 రోజుల్లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్లు కంపెనీ వెల్లడించింది
Date : 18-08-2025 - 7:43 IST -
#Business
Foreign Investors Outflow: భారత షేర్ మార్కెట్‌కు బిగ్ షాక్.. డబ్బు వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు?!
మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. FPIలు నిరంతరంగా డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రపంచ అనిశ్చితి అని పేర్కొన్నారు.
Date : 17-08-2025 - 7:21 IST -
#India
Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!
ఇటీవల యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాన్షు, అక్కడ 18 రోజుల పాటు గడిపారు. ఈ ప్రయాణంలో ఆయన 60 కంటే అధిక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొని విశేష కృషి చేశారు. ఈ మిషన్‌లో చీఫ్ పైలట్‌గా వ్యవహరించిన శుభాన్షు, జులై 15న భూమికి క్షేమంగా తిరిగివచ్చారు.
Date : 16-08-2025 - 12:14 IST